@KTRTRS@TelanganaCMO@trsharish
@DrTamilisaiGuv
Long jumpతో SI&PC లక్ష మంది మెయిన్స్ కు దూరం.దేేశంలో ఎక్కడ లేని నిబంధనలతో లాంగ్ జంప్ 3.8m నుంచి 4mలకు పెంచారు. షార్ట్ ఫుట్ 5.6m నుంచి 6mలకు పెంచి లక్ష మంది విద్యార్థులను దూరం చేశారు. నిబంధన తొలగించి
#మెయిన్స్ కు అవకాశం కల్పించాలి.
తెలంగాణలో అప్రకటిత నరమేధం(Genocide) నడుస్తున్నది. ఒక వైపు కౌలు రైతులు, భూకబ్జా భాదితులు, మరో వైపు దగాపడ్డ పోలీసు అభ్యర్థులు ఎందరో ప్రాణాలొదిలారు! ఇందుకోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది?? #KCRFailedTelangana#Justice2PoliceCandidates @TelanganaCMO
@KTRoffice సార్ పోలీస్ ఈవెంట్స్ లో ఒక లాంగ్ జంప్ వల్ల 3 సంవత్సరల నుండి కష్టపడి చదివి ప్రిలిమ్స్ లో మంచి మార్క్స్ తో పాస్ అయీ రన్నింగ్ లో మంచి మెరిట్ కొట్టి నా కానీ ఒక లాంగ్ జంప్ వల్ల మొత్తం Disqualify అవుతున్నాం సార్ pls దీనిపై స్పందించి మాకు న్యాయం చేయండి సార్
When the sound waves of this #swaero prodigy hit your heart, You will get goosebumps. If not, you aren’t a human. అరుదైన తన గళంతో కోట్లాది హృదయాలను జయిస్తున్న మన తరం అలెగ్జాండర్, రాంబాబు(Rambo) గారికి జేజేలు. Don’t stop here, bro. Yeh Dil Maange More😍 #PatammaRambabu
నిన్న #Hyd లో అరకొర సౌకర్యాల నడుమ జరిగిన పోలీసుసెలక్షన్లో మరణించిన లింగమల్ల మహేష్ మంచి క్రీడాకారుడు. తన పోలీసు కలను నిజం చేసుకోవడం కోసం ఉన్న ఒక ఎకరం పొలం కూడా అమ్మి కోచింగు తీసుకున్నా #KCR ప్రభుత్వపు కృూర విధానాల వల్ల ఆ కల నెరవేరకుండానే ఈ లోకం విడిచి వెళ్లిండు.😭 #Justice4Mahesh
ఈ రోజు అంబర్ పేట పోలీసు గ్రౌండులో #LongJump చేస్తూ ప్రాణాలు కోల్పోయిన లింగమల్ల మహేష్ ది (మహాముత్తారం) ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. ఈ ముఖ్యమంత్రి దళితబందు ముసుగులో ఎంతమంది పేద ఎస్సీ-బహుజనుల ప్రాణాల బలిగొంటడు? బాధిత కుటుంబానికి ₹50 లక్షల ఎక్స్‌గ్రేసియా ఇవ్వాలి - ఈ నరబలి ఆపాలి.
తెలంగాణ పోలీస్ నియామకాలకు సంబంధించి దేహదారుడ్య పరీక్షల్లోని లోపాలు, అవకతవకలను వెంటనే సవరించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి లేఖ.
@TelanganaCMO
From Gangotri to Pushpa
His Journey is an inspiration ♥️♥️
Celebrated our Demi God ICON STAR Birthday at orpange Hyd !
Happy Birthday Idol @alluarjun
We LOVE YOU FOREVER 🥺🙏
Jai Bunny ✊✊
Team #AlluArjunYuvathaHyd#HappyBirthdayAlluArjun#Pushpa