@revanth_anumula@OffDSB@INC_Ponguleti@VenkatBalmoor
Pls see the way2news and increase police notifications and age relaxation upto 36 for constable.
Breaking: దిల్సుఖ్నగర్లో ఉద్రిక్తత (వీడియో)
https://t.co/C8VnpYKuga
🔥 బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు ✊🏻
"యూత్ డిక్లరేషన్" పేరుతో విద్యార్థులను, నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీద్దాం!
📢 ఈ నెల 18న సరూర్ నగర్లో నిర్వహించనున్న @BRSparty యువ సంగ్రామ సదస్సులో భారీ సంఖ్యలో పాల్గొందాం.
💪 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత, విద్యార్థులు ఒక్కటై తమ హక్కుల సాధన కోసం గళమెత్తుదాం.
రండి... యువశక్తిని చాటుదాం! ✊🏻
@VenkatBalmoor@revanth_anumula
Hi , kindly give age extension upto 36 for police constable.. issue one GO or atleast give age upto 34 .
https://t.co/mCZrXWtzPz
కరీంనగర్లో నిరుద్యోగుల భారీ నిరసన
https://t.co/ZnxuqqSLFm
@revanth_anumula@OffDSB@battivikramarka
CM sir, Kindly think once before giving police notification,. V r asking to give 15000 notifications & age limit 36 bcuz frm 2022 no police jobs given v lost our age.
రేవంత్ రెడ్డి మమ్మల్ని పురుగుల మందు తాగమని అన్నాడు.. మమ్మల్ని అలా అనడానికి వాడెవడు
దీనిపై సరుర్ నగర్ పోలీస్ స్టేషన్లో మా నిరుద్యోగులం అంతా కలిసి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేశాం
రేవంత్ రెడ్డి 5000 ఉద్యోగాలు వేస్తే ఆయన శవాన్ని కూడా తెలంగాణలో ఉండనివ్వం.. ఆయన బొంద ఆంధ్రలో కడతాం
పురుగుల మందు తాగడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు.. రేవంత్ రెడ్డి ఆ డబ్బులైనా ఇవ్వు కొంటాం
- నిరుద్యోగి ఆవేదన
రేవంత్ రెడ్డి మమ్మల్ని పురుగుల మందు తాగమని అన్నాడు.. మమ్మల్ని అలా అనడానికి వాడెవడు
దీనిపై సరుర్ నగర్ పోలీస్ స్టేషన్లో మా నిరుద్యోగులం అంతా కలిసి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేశాం
రేవంత్ రెడ్డి 5000 ఉద్యోగాలు వేస్తే ఆయన శవాన్ని కూడా తెలంగాణలో ఉండనివ్వం.. ఆయన బొంద ఆంధ్రలో కడతాం
పురుగుల మందు తాగడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు.. రేవంత్ రెడ్డి ఆ డబ్బులైనా ఇవ్వు కొంటాం
- నిరుద్యోగి ఆవేదన
మేము 20 వేల పోలీస్ ఉద్యోగాలు అడుగుతుంటే.. 5 వేల ఉద్యోగాలే అడుగుతున్నారని అందరిని తప్పుదోవ పట్టిస్తున్నావు
ఉద్యోగాలు అడిగినందుకు మమ్మల్ని పురుగుల మంది తాగి సచ్చిపోండి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు
ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇలా మాట్లాడొచ్చా
ఏమన్నా అంటే పోలీసుల ద్వారా కేసులు పెట్టి అరెస్ట్ చేపిస్తున్నావు
రేవంత్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న నిరుద్యోగులను అడ్డుకున్న పోలీసులు
నిరుద్యోగులను పురుగుల మందు తాగి చావమన్న రేవంత్ రెడ్డి.. భగ్గుమన్న నిరుద్యోగులు
హైదరాబాద్ - దిల్సుఖ్నగర్లో ఉద్రిక్తత
దండం పెట్టి కేసు తీసుకోవాలని వేడుకున్నా పట్టించుకోని పోలీసులు
Happy Birthday Day @RahulGandhi
We r asking to U on ur DOB.
Kindly Tell @revanth_anumula
To fill all D empty police notifications 19000 posts.But he decided to recruit only 5000 police jobs. Since 2022 no police notifications, so v want age limit 36 for PC
https://t.co/ela6UOsQxg