గురువారం మహబూబాబాద్ లోని యశోద గార్డెన్ లో ధాన్యం కొనుగోలు సజావుగా చేపట్టేందుకు అధికారులకు సిబ్బందికి శిక్షణా కార్యక్రమంలో AC Rev)తో కలిసి జిల్లా కలెక్టర్ కె.శశాంక పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేందుకు అధికారులు సిబ్బంది పారదర్శకంగా జవాబు దారి తనం తో పని చేయాలన్నారు.
గురువారం కలెక్టర్ కార్యక్రమంలో AC(LB) తో కలిసి జిల్లా కలెక్టర్ తెలంగాణ క్రీడా ప్రాంగణాలు సీఎం గిరి వికాసం బర్త్ డెత్ ధ్రువీకరణ పత్రాల జారీ పోషణ అభయాన్ మరుగుదొడ్ల ప్రగతి జాతీయ గ్రామీణఉపాధి హామీ పథకం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
గురువారం మహబూబాబాద్ మండలం రంగసాయిపేట గ్రామంలో జరుగుతున్న ఆర్ఓఎఫ్ఆర్ సర్వే ప్రక్రియను అటవీ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కె.శశాంక సందర్శించి పరిశీలించారు.
@BLunavath Above https://t.co/NCPLDwCIKh.274/B/18 sold to another person with 330/2021 Number document. Visit below link and check your document. https://t.co/5kHgnlpPSy
@RMogulagani 808/1 and 808/2 survey numbers not reflecting in your passbook 2nd page ,Because of those are government lands .Please check it below link https://t.co/khPwLWKs8u