@Dharani_MBD గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం! నేను మహబూబాబాద్ గ్రామమందు 29-5 గుంటల వ్యవసాయ భూమి కొని రిజిస్ట్రేషన్ కోసం వెల్లగా స్లాట్ బుక్ కావడం లేదు. అట్టి భూమి పట్టాదర్ పాస్ బుక్స్ నెంబర్లు T25110170094, T25110170707 తమరు ఈ సమస్యను పరిష్కరించగలరని ప్రార్థన.
గెలిచిన వారు చెప్పే మాటలు, ఓడిన వారు చెప్పే మాటలు పరిశీలిస్తే మనకు ఒకటి బోధపడుతుంది. ఈ డైలాగులు ప్రతీ ఎన్నికల ఫలితాల్లో వింటున్నవే అని! నిజాయితీగా మనసులోని అసలు భావాలను చెప్పడమనేది అందరూ మర్చిపోయారు...
@Collector_MBD@TelanganaCMO@TelanganaCS మహాత్మాగాంధీ జయంతి వచ్చిన వేళావిశేషం అనుకుంటాను. ధరణి పోర్టల్ లో నిషేధ భూముల లిస్టులో పడిన పట్టాభూములను బైటికి వచ్చేలా చేసే అధికారం కలెక్టర్లకు ప్రభుత్వం ఇవ్వడం సంతోషం. కలెక్టర్లు వీలైనంత త్వరగా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పడ్డ పట్టా భూములకు రిజిస్ట్రేషన్ అయ్యేలా సవరణ చేయాలని మనవి!
@Collector_MBD@TelanganaCMO@TelanganaCS@KTRTRS రెండు వారాల క్రితం గ్రీవెన్స్ సెల్ కి వెళ్లి నిషేధ భూముల లిస్టులో పడిన సర్వే నెంబర్లను సవరించాలని దరఖాస్తు చేసాను. సంబంధిత అధికారి మాత్రం'మూడు నెలల వరకు సమయం పడుతుంది' అన్నాడు. కలెక్టర్ గారేమో వారం రోజుల్లో పరిష్కరించాలని అంటున్నారు. ఏది నిజమన్నది తెలియడం లేదు.
ఈ మధ్య ఒక కొత్త పోకడ వ్యాప్తి చెందుతున్నది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగులు, వారు చేసే పనులను గొప్పగా ఆకాశానికెత్తుతూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. అది వారి విధి నిర్వహణ మరియు బాధ్యత కదా...వారిని ఉత్తేజపర్చడానికి అంటే రోజూ శ్రమించే కూలీలను కూడా పొగడాలి కదా!
మహబూబాబాద్ నూతన కలెక్టర్ శ్రీ శశాంక్ గారికి వందనం! మహబూబాబాద్ లో మేము కొన్న వ్యవసాయ భూమిని (ధరణి పోర్టల్ లో నిషేధ భూముల లిస్టులో వేసిన) రిజిస్ట్రేషన్ అయ్యేలా చేసి అమ్మినవారికి, కొన్న మాకు కొండంత ఊరట కలిగిస్తారని ఆశిస్తున్నాము...
@Dharani_MBD గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం! నేను మహబూబాబాద్ గ్రామమందు 29-5 గుంటల వ్యవసాయ భూమి కొని రిజిస్ట్రేషన్ కోసం వెల్లగా స్లాట్ బుక్ కావడం లేదు. అట్టి భూమి పట్టాదర్ పాస్ బుక్స్ నెంబర్లు T25110170094, T25110170707 తమరు ఈ సమస్యను పరిష్కరించగలరని ప్రార్థన.
@KTRTRS Dear KTR sir! My total family in a lot of distress regarding the slot booking issue in Dharani portal. The land which I gave 75% advance had the prohibited survey numbers. No one shows solution. Finally I have made this request to you.