వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ నుంచి ప్రాణ హాని ఉంది
సెల్ఫీ వీడియో ద్వారా జగదీష్ అనే వ్యక్తి ఆరోపణలు
నందిగం సురేష్ నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు: జగదీష్
ఏడాది కాలంగా తనను మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు పెడుతున్నారు
2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు నందిగం సురేష్ వేధిస్తున్నారు
నాకు, నా కుటుంబానికి ఏదైనా జరిగితే దానికి నందిగం సురేష్ దంపతులే కారణం
- జగదీష్
Former YSRCP MP Nandigam Suresh poses a life threat, claims Jagadish in selfie video
భోగి వేడుకల్లో డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే చదలవాడ
నరసారావుపేటలో జరిగిన భోగి సంబరాల్లో పాల్గొని మహిళలు, కూటమి శ్రేణులతో కలిసి డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు
పవన్ కళ్యాణ్ పర్యటనలో 'పచ్చ' రచ్చ
మధురపూడి విమానాశ్రయంలో టీడీపీ శ్రేణుల కొట్లాట
పవన్ తీరుపై తాగునీటి పథకం కార్మికుల ఆగ్రహం
ఏలూరు జిల్లాలో రోడ్ల దుస్థితిపై నిరసనల సెగ
ఇచ్చిన పత్రాలనే మళ్లీ ఇచ్చిన పవన్
పోలవరం mla ఆడియో లీక్ తర్వాత
అటు ఇటు అయితే కూటమి విడిపోతుంది ఏమో అని
ముందుగానే క్లారిటీ ఇస్తున్నారు ఎన్ని స్కామ్ లు చేసిన ఎంత డబ్బు దోచిన కూటమి విడిపోదు
విడిపోతే చెక్కేస్తారు అని భయం పట్టుకుంది
ఆయన ఎంఎల్సీ అయ్యాడు రేపో మాపో మంత్రి కూడా అవుతాడు 🤣🤣
కళ్యాణ్ mla అయ్యాడు, డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు 💥💥
వాళ్ళను చూసి తరించు అంతే కానీ ప్రశ్నించకు బయటికి ఇలాగే పొమ్మంటారు 😂😂