I guess FTL/HFL, Buffer zone, HYDRA scare tactics & rules strictly apply only to the poor & middle class people
Rich & mighty can get away with anything 👏
Selective justice & enforcement
Rahul Gandhi talks like he is some saviour of the constitution in Delhi but when his own party is killing democracy in Telangana, he stays silent.
- BRS Working President @KTRBRS
The Congress govt in Telangana has lost its marbles and is filing cases against people for posting against them on social media.
Rahul Gandhi in Delhi talks about democracy, “mohabbat ki dukaan”, but in Telangana there is a lot of force being used against our party workers.
- BRS Working President @KTRBRS
I am eternally grateful to the people of Telangana for giving us 2 terms to govern our state. Now, its a new role as the opposition party holding the govt accountable.
- BRS Working President @KTRBRS
రేవంత్ రెడ్డి గారు,
మీరు ఈ రోజు కొందుర్గులో మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. కేసీఆర్ గారు ఎస్సీ, ఎస్టీలను గొర్రెలకు బర్రెలకు పరిమితం చేసిండ్రని మీరు నింద వేయడం గురించి రేపు అన్ని వివరాలతో మీడియాతో మాట్లాడ్త గాని,
ముందు మీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల నుండి ముగ్గురు సాఫ్ట్ బాల్ క్రీడాకారులు తైవాన్ ఇంటర్నేషనల్ టోర్నీకి సెలక్టు అయిండ్రంట, వాళ్ల చార్జీలకు ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తలేరంట మీ అధికారులు!
ఆ పిల్లలు ఇక గొర్రెలు బర్రెలు కాయకపోతే ఏం చేస్తరు???
కేసీఆర్ గారి టైంలో అయితే ఇలాంటి ప్రతిభావంతులైన బిడ్డలకు క్షణాల్లో లక్షల్లో డబ్బులు పడేవి.
��ానికి నేనే ప్రత్యక్ష సాక్షిని.
@BRSparty
#Gurukulams
పరిహారమా...పరిహాసమా..?
వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్ని...వంచనతో మళ్లీ ముంచిన సర్కారు !
లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే..వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయం..!
4.15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు..వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదా..?
పంట నష్టం అంచనాలను తల్లకిందులుగా ఎందుకు మార్చేసారు..? ఏకంగా 3లక్షల 35 వేల ఎకరాలు ఎట్లా ఎగిరిపోయాయి..? 79,574 ఎకరాలకే కంటి తుడుపుగా పరిహారం ఇచ్చి మమ అనిపించడం దారుణం..!
అపార నష్టంతో అల్లాడుతున్న రైతుల ఆదుకునే విషయంలోనూ ఉదారంగా వ్యవహరించలేరా..? మానవత్వం ప్రదర్శించలేరా..?
5.20 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్రం రిపోర్ట్ ఇచ్చింది నిజం కాదా..? ఇప్పుడు ఇంత భారీ కోతలా?
పెట్టిన పెట్టుబడి కొట్టుకుపోయి...రాళ్లూ ఇసుక మేటలు వేసిన పొలాలను బాగుచేసుకోవడానికి మీరిచ్చే 10వేలు ఏమూలకూ సరిపోవు..మరి అందులోనూ కుదింపులు చేయడం ఏమాత్రం సమంజసం కాదు..!
అన్నదాత ఆపదలో వున్నప్పుడు ఆదుకోవడం..ప్రభుత్వాల బాధ్యత..! ఆ బాధ్యత నుంచి తప్పించుకోకుండా నష్టం వాటిల్లిన ప్రతి ఎకరానికి పరిహారం అందించండి..!
రుణమాఫీలో దగా జరిగింది..రైతు భరోసా జాడా పత్తా లేదు..వరదలు ముంచెత్తి నష్టాల్లో..కష్టాల్లో కూరుకుపోయిన రైతులకు అండగా నిలవట్లేదు..! అన్నదాతపై ఎందుకీ వివక్ష..?
పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం..
పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం..
అనుభవ రాహిత్యంతోనే ఈ అనర్థం..
సంపద సృష్టించి పేదలకు పంచే తెలివి
సీఎంకు లేకపోవడంతోనే అసలు సమస్య
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఈ దుస్థితి ఉంటే.. వచ్చే నాలుగేళ్లు కష్టకాలమే
ఈ గడ్డు పరిస్థితులను మరింత దిగజార్చే చేష్టలే తప్ప..
దిద్దుబాటు చర్యలు కనుచూపు మేరలో కనిపించడం లేదు
తెలంగాణ ప్రగతి పథానికి పాతరేసిన పాపం….మార్పు మార్పు అంటూ మోసం చేసిన కాంగ్రెస్ దే….
ముఖ్యమంత్రి,
వారి గూడుని కూల్చేసారు!
వారి కలలను చిదిమేసారు!
ఆ కూలిన ఇంటి శిథిలాలలో వారి జీవితాలను వెత్తుకుంటున్నారు!
మీ మంత్రులను వచ్చి చెప్పమనండి…వీళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారని!
మీరొచ్చి ఆ చిట్టి తల్లులకు చెప్పండి….మీ ఇళ్ళు కూల్చి, మాల్స్ కడుతున్నాము…మీ బ్రతుకులు బాగుపడతాయని 🙏🏼
ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన!!!
Dear @RahulGandhi
Please take a look at your demolition sarkaar in Telangana.
మూసీ సుందరీకరణ, హైడ్రా బాధితులకు అండగా ఉంటాం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
న్యాయపరంగా మూసీ సుందరీకరణ, హైడ్రా బాధితుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
తెలంగాణ భవన్ కి వచ్చిన హైడ్రా, మూసీ బాధితులకు భరోసా ఇచ్చిన కేటీఆర్
మూసీ సుందరీకరణ, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మూర్ఖపు చర్యలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పేదల ఇళ్లు ఒక్కటి కూడా కూల్చనివ్వమని చెప్పారు. అన్ని పర్మిషన్లు ఉన్న కూడా ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతోందంటూ తెలంగాణ భవన్ కు వచ్చిన బాధితులతో కేటీఆర్ మాట్లాడారు. బాధితులకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ అందుబాటులో ఉంటుందన్నారు.
ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షంగా ఓ వైపు పోరాటం చేస్తూనే… పేద ప్రజల తరపున లీగల్ గానూ ఫైట్ చేస్తామన్నారు. హైడ్రా, మూసీ బాధితులకు లీగల్ గా సాయం చేసేందుకు తెలంగాణ భవన్ లో లాయర్ల బృందం ఉంటుందని కేటీఆర్ చెప్పారు. అన్ని పర్మిషన్లు ఇచ్చి… ప్రజల దగ్గర న���ంచి ట్యాక్స్ వసూలు చేసి ఇప్పుడు వాళ్ల ఇండ్లు కూల్చటమనేది దుర్మార్గమని చెప్పారు.
ఈ సందర్భంగా బాధితులు కేటీఆర్ కు తమ గోడును చెప్పుకున్నారు. కేసీఆర్ హయాంలో పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను ఆదుకుంటుందనుకుంటే ఇళ్లను కూలగొడుతుండటం ఆవేదన కలిగిస్తోందని కేటీఆర్ తో ఆవేదన పంచుకున్నారు. ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని వ��రికి కేటీఆర్ ధైర్యం చెప్పారు.