@StarMaa హమ్మయ్య ఇవ్వాళ మొనల్ కుళాయి తిప్పనికి సాకు దొరికింది.
గంగవ్వ ఇంకో రెండు పీకితే సీసన్ అయ్యాక కూడా ఏడ్వాలంటే రెండు మూడు సార్లు సోచాయిస్తాది బిడ్డ😂😂😂
#BiggBossTelugu4
@StarMaa కరోన కి మందు అయినా వస్తాదేమో కానీ ఈ కార్తిక్ కి మాత్రం బుద్ది రాదు.ఒకటే డైలాగు నేను నమ్మను నమ్మను 🙏🤧🤧🤧😂😂😂😂
మా బామ్మ కోసం కామెంట్ చేస నేను సీరియల్ చూడను కానీ మా బామ్మ వల్ల ఈయన గురించి తెలుస్తాది నాకు🙏🙏😂
#BiggBoss4Telugu#BiggBossTelugu4
@me_lomaniac @StarMaa Na tweet sarigga chadivandi.
E task okka dantlo mind game tho lageachu kani anni taskulu ilane untayi ani Guarantee undadu kada..!!!so physical strength also imp.😤
#BiggBossTelugu4