@RSPraveenSwaero జై RSP చింతలమనేపల్లి మండలంలో ప్రతి గ్రామం గడప గడప RSP రాక కోసం ఆకలి, దాహం సమయం ఏది చూడకుండా ఎదురు చూస్తున్నారు అంటే కౌన్ అయితోబి నాయి చలిగా బరబర్ RSP ఇలాకా బనేగా సిర్పూర్
@VenkatBalmoor@revanth_anumula Happy birthday anna
Reddy రాజు కాళ్ళు మొక్కినవ్ లే cut చేస్తే అర్థం కాద మీ బ్రతుకులు కూడా cut ఐతావి mee పరిపాలన విధానం మార్చుకోకుంటే
ముఖ్య మంత్రి గారు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా లో 10 MLA స్థానాలు ఉంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఇది కాదా పక్ష్యపాతం జిల్లాల్లో బొజ్జ గారికి మంత్రి పదవి ఇవ్వండి గడ్డం ఫ్యామిలీ,రావు గారి కి అన్నీ ఉన్నాయి @ktr@RSPraveenSwaero@KCRBRSPresident@Nallabalu1@TelanganaCMO