వీదుల్లో నడుచుకుంటూ వెళుతున్న ఒకాయన (జగన్) యువత మొబైల్లో
భగత్ సింగ్ టీజర్
"గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుతుంది
గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం" చూసి, విని తనలో తను @ysjaganలా పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ వెళుతున్న ఈ విడియో బాగుంది..
#UstaadBhagatSingh@JanaSenaParty
తెలకపల్లి రవి నువ్వు చెప్పినట్టు మేము చెయ్యాలా నీ హద్దుల్లో నువ్వు ఉండు ప్రతి అనలిస్ట్ గాడికి జనసేన అంటే వెటకారం అయిపోతుంది ~ప్రధన కార్యదర్శి @TSivasankararao 💥💥✊✊.
@PawanKalyan@JanaSenaParty
భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని విజయవాడ నగర అధ్యక్షుడు హోదాలో గన్నవరంలో ఆహ్వానించే అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు. @PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam
లుచ్చా NO1 tv9..వర్మ ఏమి చెప్పారు. ఈ tv9 ఇచ్చే కామెంటరీ ఏమిటి
వర్మ ఏమి చెప్పాడు -- ఎవరు డిస్టర్బ్ చేసినా మేము పవన్ కళ్యాణ్ కి అత్యంత మెజారిటీ ఇస్తాం.
Tv9 -- పవన్ కళ్యాణ్ అభిమానుల అంతు తెలుస్తాం. పవన్ కళ్యాన్ ఎలా గెలుస్తాడో చూస్తాం.
కపట ముద్రగడ !! 👊
కాపు సోదరులారా, ఈ కపట నాటక సూత్రదారి అయిన ముద్రగడ పద్మనాభం గురించి తెలుసుకొని, పది మందికి తెలియపరిచి జాగ్రత్త పడాల్సిన బాధ్యత మీదే 🙏
#Mudragada#HelloAP_ByeByeYCP
తెలుగుదేశం పార్టీ నాయకులు నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బురుగుపల్లి శేషారావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
@PawanKalyan@JanaSenaParty@mnadendla
విశాఖ దక్షిణ నియోజక వర్గం 💥✊
👉2009 లో 45,630 ఓట్లు (35.4 %)
👉341 ఓట్లు తేడాతో ఓటమి చెందాం!!
ఈసారి సౌత్ బరిలో ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్సీ @ChVamsiYadav 👌👌.
@PawanKalyan@JanaSenaParty