రాష్ట్రంలో ప్రజారోగ్యం కుప్పకూలిపోయిందనీ చెప్పడం మీ ద్వంద వైఖరికి నిదర్శనం జగన్ గారు. మీ ఐదేండ్ల అస్తవ్యస్త అనాలోచిత చర్యల వలన ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిందని మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలకూ తెలుసు. కుప్పకూల్చి మీరే ప్రశ్నిస్తున్నారు. మా ప్రభుత్వం సరిచేస్తుంటే కువిమర్శలు చేస్తున్నారు.
రాష్ట్రం లో అక్కడక్కడ డయేరియా ప్రబలడానికి గల కారణం కలుషిత మంచి నీరు అన్న విషయం మీకు తెలియదా? ఆ నీరు కలుషితం కావడానికి మీరు గత ఐదు సంవత్సరాలు పైపులైన్ల నిర్వహణ చేపట్టకపోవడమే కారణమని మీకు తెలియదా?
104, 108 వ్యవస్థల్ని మీ ఆస్థాన కంపెనీ అయిన అరబిందో కు కమిషన్లకోసం అందించినపుడే ఆ వ్యవస్థ నిర్వీర్యం అయిoది. ఎన్. టి. ఆర్. వైద్య సేవ (ఆరోగ్య శ్రీ) బిల్లులు గత సంవత్సరం నుంచి మీరు చెల్లించకపోవడం వలన 2,500/- కోట్ల ��ూపాయలు కొత్త ప్రభుత్వం మీద భారం పడింది. కొత్త కాలేజీల కాంట్రాక్టర్ లకు చెల్లించాల్సిన బిల్లుల రూపంలో భారం 1400 కోట్లు.
కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నాబార్డ్ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు ఎక్కడికి దారి మళ్ళించారో చెప్పాలి? ఆ న���ధులతో మౌలిక సదుపాయాలు కల్పన చేయాల్సింది పోయి దారి మళ్లించి, వైద్య విద్యను అభ్యసించాలన్న పేద విద్యార్థుల కలను ఛిద్రం చేసింది మీరు కాదా?
జీరో వేకెన్సీ పాలసీ గురించి మీరు మాట్లాడటం పెద్ద బూతు. రాష్ట్రంలో ఏ ఆసుపత్రికి వెళ్ళినా, ఏ వైద్య కళాశాలను చూసినా పై నుంచి క్రింది వరకు అన్ని ఖాళీలే. మీ సొంత నియోజకవర్గం పులివెందుల వైద్య కళాశాలలో ఫ్యాకల్టీ కొరత 48% కారణంగా నేషనల్ మెడికల్ కౌన్సిల�� మీకు మొట్టికాయలు వేయలేదా? ఇతర బోధన ఆసుపత్రులలో కూడా సరైన సిబ్బంది లేకపోవడం వల్ల మీ హయంలో NMC పెనాల్టి వేయలేదా?
ఇక నాడు - నేడు క్రింద కేంద్రం పీజీ సీట్లకు ఇచ్చిన 750 కోట్ల రూపాయలను దారి మళ్ళించలేదా? మీ హయాంలో దేనికి రాష్ట్ర ఖజానా నుంచి పైసా కూడా విదల్చని మీరు ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కడం మీకే హాస్యాస్పదంగా అనిపించడం లేదా?
ధనకాంక్షతో సరఫరా చేసిన నాసిరకం జగన్ బ్రాండ్ మద్యం తాగి మూత్రపిండాల, కాలేయం వ్యాధి బారినపడిన వారి సంఖ్య ఐదేళ్లలో 1300% పెరగలేదా? వారి ఉసురు తీసిన పాపం మీది కాదా?
మీరు చేసిన ఆ పాపాలు మాకు వారసత్వంగా లభించి శాపంగా మారాయి. చివరికి వైద్య శాఖ మీద కూడా దాదాపు 5 కోట్ల రూపాయల అప్పు పెట్టిన ఘనత మీదే!
కొత్త ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు ��ేసిన తప్పులన్ని సరిదిద్దుతుంది. మీ హయాంలో ‘అనారోగ్యం’ బారిన పడిన శాఖని మళ్ళీ ‘ఆరోగ్య శాఖ’గా మార్చి రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను, విద్యార్థులకు వైద్య విద్యను అందిస్తుంది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజకీయ కారణాలతో ఖలిస్తానీలకు మ���్దతునిస్తున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ సంబంధాలను పణంగా పెడుతున్నారు.
ట్రూడో కేబినెట్లోని కొందరు మంత్రులు, సలహాదారులు కూడా ఖలిస్తానీ మద్దతుదారులే. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీ మద్దతుదారులకు ఆశ్రయం కల్పిస్తూ వస్తోంది.
ఉగ్రవాద నిర్మూలన, దేశ సమగ్రత, సమైక్యత విషయంలో ప్రధాని మోదీ రాజీపడే ప్రసక్తే లేదు. ఈ విషయం ప్రపంచ దేశాలకు తెలుసు.
#TrulySpeaking #Satyakaalam #సత్యకాలమ్
https://t.co/MC7ba6W3vY
#HappyBdayModiJi
Extending sincere birthday greetings to Prime Minister @narendramodi ji, a distinguished leader wholeheartedly devoted to India's advancement. 🇮🇳
Your visionary guidance, ceaseless endeavors, and steadfast dedication to our nation's welfare serve as a profound source of inspiration.
May this exceptional day usher in happiness, strong health, and a renewed resolve to navigate India towards a more radiant tomorrow!
1993 నుండి 2013 వరకు సజావుగా సాగిన ఢిల్లీ పాలన ఇప్పుడెందుకు సమస్యలో పడింది? ప్రతి పక్షాలకు అసలు ప్రజల సంక్షేమం గురించి గానీ ప్రజల శ్రేయస్సు గురించి గానే ఏమాత్రమూ ఆలోచనలేదు.
Addressed a public rally at Tiranga Park, Port Blair.
In last 9 Years, Modi govt has done unbelievable work in Andaman & Nicobar.
Modi govt’s proposed trans-shipment port worth 41,000 Cr will change the face of this UT.
Celebrated #InternationalYogaDay2023 at Ram Bagicha beach, a small village Nimbutala in Rangat Dist of a middle Andaman.
Yoga connects everyone. It has become a biggest global cultural festival now. People across the world, cutting across religious lines, are endorsing Yoga and its benefits.
PM Narendra Modi Ji has played a vital role in giving ‘Yoga’ a new global identity.
Addressed students of PVR Degree College, Kakinada.
Spoke in detail about the Panch Pran mantra of PM Modi ji, which will make India vishwaguru by 2047.
In last 9 yrs, India has witnessed a drastic change. Entire world is now looking at our country with greater hope and expectations.
Make in India is talk of the town. Transformation is unprecedented. Thanks to the dynamic leadership of PM @narendramodi Ji.
రైతుల గొంతు కోసి, తడిగుడ్డ పెడుతున్న ఏపీ సీఎం జగన్
మోదీ ప్రభుత్వo వ్యవసాయ యాంత్రీకరణ (సబ్ మిషన్ ఫర్ ఫార్మ్ మెకనైజేషన్) కోసం 50% రాయితీతో యంత్ర పరికరాలు, వ్యవసాయ పనిముట్ల కొనుగోలు కోసం నిధులిస్తున్నది.
Pic-1:
2014-15 మరియు 2019-23 మధ్య రైతులకు అందచేసిన ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల సంఖ్య - 2,51,514
2019-20 మరియు 2022-23 మధ్య జరిగిన పంపిణి - “0”
Pic-2:
కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వార�� యంత్ర పరికరాల బాడుగ తీసుకునే విషయంలో కూడా ఆంధ్ర ప్రదేశ్ అట్టడుగు స్థానంలో నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్ ఫండ్) కింద ఏపీకి ఇచ్చిన నిధులు రూ.615 కోట్లు, బిందు సేద్యం (పర్ డ్రాప్ మోర్ క్రాప్) కోసం ఇచ్చిన నిధులు రూ.2550 కోట్లు.
రైతులకు అందినది గుండు సున్నా. ఎవరు మింగారో, ఎక్కడ దాచారో పెరుమాళ్ళకెరుక.
ఇప్పటికే రైతు భరోసా పేరుతొ రైతుకు ఐదు వేలు బొక్కపెట్టి, పంట�� భీమా సక్రమంగా అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టికొట్టి, మద్దతు ధర ఇవ్వకుండా, ధాన్యం సేకరించకుండా అన్నదాతకు తీరని అన్యాయం చేస్తున్న సీఎం ఈ రోజు గుంటూరులో కొత్త నాటకం వేస్తున్నారు.
అసత్యాలు అర్ధసత్యాలతో పబ్బం గడుపుకునే ముఖ్యమంత్రి @ysjagan, ని��్న కర్నూలు ఇవాళ గుంటూరు లో ‘రైతు సంక్షేమం’ పేరిట చెపుతున్న గొప్పలు “చీకటికి అలంకారం” చేయడమే.
(Source: https://t.co/gSnOKC6zb0)
Addressed a press conference on works done by PM @narendramodi Ji’s govt in last 9 years along with union minister @Murugan_MoS Ji at Puducherry.
The country has seen massive reform in several sectors.
Either it is infrastructure, education, medical, defence or any other field, the change is clearly visible.
All about yesterday!
Must be a tough day for India haters.
~ PM Modi inaugurated new Parliament and established Sengol with full Hindu traditions.
~ 40 terrorists eliminated by security forces in Manipur
~ Bandra-Versova sea link to be named after Veer Savarkar Ji.