Youth of my country are fighting for their future . a movement like freedom struggle is brewing again . i will continue to empower this churning.. i will continue to hold their hands.. give them my strength and stand by them for their future. 💪💪 #justasking
Abhijit Dipke;
"Until now, I was demanding Dharmendra Pradhan's resignation, but after this despicable act,
We will now demand the resignation of Narendra Modi."
ZPH పాఠశాల కొత్తపల్లి ఉపాధ్యాయులు పాఠశాల మరియు విద్యార్థులు అభివృద్ధి కోసం కృషి తద్వారా తల్లి తండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపాలని కోరుతూ ప్రతి గ్రామం మరియు ప్రతి పిల్లలున్న గడపకు వెళ్ళి మోటివేషన్ చేస్తున్న సందర్భంగా... #ktpl#apschool#telugu
https://t.co/IxmMONTAMg
(లంచం రూపంలో) పోలీసు స్టేషనుకు మరియు సంబంధిత అధికారులకు అందేలా దీవించమని ప్రార్థన. అలాగే తాగి 3 గంటల వరకు మీకోసం ఆడే కొంతమంది డ్యాన్స్ వేస్తూ చనిపోయారు - వారిని ఆరోగ్యంగా ఉండేలా దీవించామని ప్రార్థన.
ఇట్లు
చిన్నప్పుడు మీరంటే ఎంతో ఇష్టపడి ఇప్పుడు అంతే భయపడుతున్న
మీ అపార భక్తుడు
విఘ్నేశ్వరుడికి 9వ రోజు లేఖ!
దేవుడా,
మీ కృప, ఆశీస్సులతో ఇలా 9వ రోజు డీజే లను కూడా భరించే అదృష్టం కలిగింది. అయితే మీరు ఆశీర్వదించారు గనుక దైర్యం కలిగి భరించడానికి సిద్దం అయ్యాం. మేము ఎలాగూ సిద్దం అయ్యాం గనుక, డీజే ప్రోత్సాహకుల తరపున మాదొక విన్నపం. ఉదయం మూడు గంటల వరకు తాగేవాళ్ళకు
మందు, తాగని వాళ్లకు ఊపు మరియు ఇరువురికి డ్యాన్స్ వేయడానికి శక్తి, ఆ మందు కొనుక్కోడానికి సరిపడా సొమ్ము, డీజే లకు ఆటంకం కలగకుండా నిరంతర కరెంట్ సప్లై (జనరేటర్), ఇలాంటి సదుపాయాలు కల్పించగలరు అని ప్రార్థిస్తున్నాము.
*గమనిక1: ఇవి నిమర్జన ఆఖరు రోజులు గనుక, వీలైనంత ఎక్కువ డబ్బు
@sanchitg14 Well Said, I strongly believe that, the @joinvipparty meets your thought process.
No Reservations
No Free Schemes
No Personal Income Tax
Only System Reforms & Development
https://t.co/uNMX6iOIi5
@iamsauravpintu@Swamy39 You must rejoin the school to learn some basic mathematics like permutations and combinations along with multiplications... Then you may understand 4067 would come out of different combinations also...
@RGVzoomin ఎంత మొరిగినా మొరగాల్సిన @GadwalvijayaTRS @KTRBRS వారు చుప్! ఇటువైపు వ్యక్తి - అటువైపు వ్యవస్థ || బాధాకరం ఏంటంటే, "మన దేశంలో వ్యవస్థల బలం కంటే వ్యక్తుల బలం ఎక్కువ"
https://t.co/hHzoGGskVE