#Savesravani campaign 🙏
#Savesravani 🙏 https://t.co/b3pvmyQ08R
A happy pregnant mother of a middle class family's life was turned upside down with in a period of 4 days due to DENGUE FEVER ..compelled for cesarean section gave birth to a male child.
మజ్జి శీను కంటే దువ్వాడ శీను ఎన్నో రెట్లు బెస్ట్ పర్సన్ వైయస్సార్ సిపి అతనిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన కూడా పార్టీని మాజీ సీఎం జగన్ అన్నను ఏమాత్రం అవమానించలేదు విమర్శించలేదు సామాన్యంగా కొనసాగుతున్నాడు ఇలాంటి వాళ్లు కావాలి పార్టీకి ఇప్పటికైనా ఆలోచించి గోడమీద పిల్లి లాంటి వాళ్ళని పక్కనపెట్టి సామాన్య కార్యకర్తలను దగ్గర చేర్చుకోండి జగనన్న
@ysjagan
అమ్మాయిది ఒరిస్సా
సామాన్య కుటుంబం
ఉపాధికోసం హైదరాబాద్ వచ్చింది
పట్టపగలు సిటీ లో ఒకడు కారుతో గుద్దితే చనిపోయింది
1st పిల్లర్
మీడియా | Sold-out
2nd పిల్లర్
ఖాకీలు | Compromised
3rd పిల్లర్
పొలిటికల్ సిస్టమ్ | No words
ఇది ఒక సామాన్యుడి లైఫ్ కు వున్న విలువ...!
@TeluguScribe గిరిజనుల సంక్షేమం మంచిదే కాని ...!
అన్ని స్థానాల్లో అన్నారు చూశారు అది మీ చేతిలో లేదు
అది మీకు కూడా తెలుసు.
ఊరికే లేని పోనివి చెప్పి ఒక తరాన్ని నాశనం చెయ్యకండి @JanaSenaParty.
@PawanKalyan Please provide at least one ticket any on of the listed persons in upcoming 2029 General Elections either MP/MLA your wish….!
I think it is not in your hand
But Please 🙏
శివుని జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి 🕉️🔱
జ్ఞానాన్ని, విద్యాభివృద్ధిని కోరుకునే వారు గురువారం నాడు లేదా పౌర్ణమి రోజుల్లో దక్షిణామూర్తిని ఆరాధిస్తే విశేష ఫలితాలుంటాయి🪷
ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్
నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః
రైల్వే ఖజానాకు కన్నం.. టీటీ వసూళ్ల దందా!
విశాఖపట్నం To గుణుపూర్ ఫాస్ట్ పాసింజర్ లో టీటీ లంచాల పర్వం..
#Ticket లేకుండా ప్రయాణం చేసే ప్యాసింజర్ల వద్ద టిక్కెట్లు కలెక్ట్ చేసి రైల్వేకు ఆదాయం చేకూర్చవలసిన టీటీలు జోబిలు నింపుకుంటున్నారు..
ఓ పాసెంజర్ వద్ద ఆన్లైన్లో టికెట్ ఉన్నప్పటికీ లేదు ఆఫ్‌లైన్‌లో టికెట్ తీసుకోవాలి అంటూ లేదంటే ఫైన్ వేస్తాను బెదిరింపు..
#railways #ticketcollector #bribe #Passengers #RTV
నడిరోడ్డుపై .. పట్టపగలు .. జనాలందరూ చూస్తుండగా .. మహిళను ఇంత దారుణంగా కొడుతున్నాడు ఈ జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి .. ఏ సమాజంలో ఉన్నాం మనం ? ఎంతటి దుర్మార్గం ఇది .. ఇప్పటికే ఎమ్మెల్య అరవశ్రీధర్ మోసం చేశాడని చాలా రోజుల నుంచి పోరాటం చేస్తోంది ఆ మహిళ హర్షవీణ.. ఇప్పుడు ఏకంగా నడిరోడ్డుమీదే ఆమెను దారుణంగా కొట్టాడు అదే పార్టీకి చెందిన నాయకుడు .. అతను పోలీసుల దగ్గర లాఠీ లాక్కుని మరీ కొడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు .. సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ పక్క రాష్ట్రం నుంచి కూడా లాక్కొచ్చి అరెస్ట్ చేస్తున్నారు బాగానే ఉంది మరి ఇలా మహిళను కొట్టిన వాడ్ని ఏమి చేసారు ? ఇంట్లోంచి జుట్టుపట్టుకుని ఈడ్చుకుని వచ్చి అరెస్ట్ చేయలేరా ? తప్పు చేసినోళ్లని ఈ మధ్య నడిరోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు కదా .. అలా ఇతనికి బేడీలు వేసి నడిరోడ్డు మీద తీసుకెళ్లరా ?
ఇది కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది .. ప్రజలు అన్ని గమనిస్తున్నారు .. ఎన్నికలవరకు వీటిని గుర్తుపెట్టుకుంటారు .. ఎమ్మెల్య మీద ఇంతవరకు చర్యలు లేవు .. ఇప్పుడు దాడి చేసినోడి మీద యాక్షన్ లేదు .. మన పార్టీ వాడే నని వదిలేస్తే అది పార్టీకి తీవ్రమైన నష్టం చేస్తుంది .. 30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని గతంలో చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు .. ఇప్పుడు ఈ ఆడపిల్ల మీకు కనిపించడం లేదా .. ? ఇది మీ దృష్టికి వచ్చిందా ? @PawanKalyan ఇలాంటివి సీరియస్ గా తీసుకోకపోతే .. ప్రజలు సీరియస్ గా తీసుకుంటారు ..
DISCLAIMER .. తప్పుని ప్రశ్నించినందుకు ..నన్ను పేటీయం బ్యాచ్ అనో .. వైసిపి కార్యకర్త అని మీరు తిట్టిపోయచ్చు .. చేతనైంది అదే కాబట్టి చేయండి .. తప్పును తప్పు అని చెప్పడానికి ఏదో ఒక పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు .. కామన్ మ్యాన్ కూడా ప్రశ్నించవచ్చు .. ఆ దృశ్యాలు చూసి కడుపుమండి ఈ పోస్ట్ పెట్టాను ..
కానీ నేను చెప్పింది జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించండి .. ఈ ఘటన మీ పార్టీకి తీవ్రంగా నష్టం చేస్తుంది ..
హైదరాబాద్‌కు చెందిన డా. శివరంజని గారు ఫేక్ ORS ఉత్పత్తులపై పోరాటం చేసిన నేపథ్యంలో, కొన్ని ఫార్మా కంపెనీలు ఆమెకు డిఫమేషన్ నోటీసులు పంపినట్లు సమాచారం.
తప్పుదారి పట్టించే ORS లేబుల్స్‌పై ఆమె చేసిన ఉద్యమం కారణంగా FSSAI నియంత్రణల్లో మార్పులు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆమెనే లక్ష్యంగా చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో, డా. శివరంజని గారికి రక్షణ కల్పించేందుకు @fssaiindia మరియు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Dear @RamMNK could you please provide approval to the Civil aviation Authority to allow the “Ayyappa swamy Irumudi” in side the cabin …! As a Hindu you know the value of “ ఇరుముడి" @narendramodi@rashtrapatibhvn@AAI_Official ...!
స్వామియే శరణమయ్యప్ప..!