హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలలో భాగంగా @JaiTDP అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి @ncbn గారికి కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన "CBN's Gratitude" Concert కార్యక్రమంలో నా ప్రసంగం...
Salve : In fact, 17A strengthens the Act itself. On the one hand, It allows the public servant to act freely. And you have a person seeing if the investigation is done fairly. This Act has to be enforced vigorously. But with a check that the police officer must report to a higher official that I am prosecuting so and so.
@TeluguScribe ఇన్ని రోజులు ఏమైపోయవమ్మ , నువ్వు చెప్పడంలో నే తెలిసిపోతుంది. నెల్లూరు సిటి లో కన్ఫర్మ్ గా గెలుస్తాడు అనే ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎన్ని చేసిన నారాయణ గెలుపు ఆపలేరు.
This is the video of Coromandel express inside Reserved sleeper coach on 5th may 2023.
Now imagine the situation last night too.
This is complete failure and mismanagement from railways ministry.
#TrainAccident
వైఎస్ వివేకా హత్యపై సంచలన కామెంట్లు చేసిన ఆయన సోదరి విమలారెడ్డి.. వివేకాను చంపిన వారు బయట తిరుగుతున్నారు, తప్పు చేయని వారిని జైల్లో పెట్టారు, అవినాష్‌ను టార్గెట్ చేసి వేధిస్తున్నారు, తన కుటుంబం ఎవరినీ హత్య చేయలేదని సునీత మొదట చెప్పారు: విమలారెడ్డి (1/2) #VimalaReddy#avinashreddy
🔥దారుణం! ఇదేనా కేసీఆర్ చెబుతోన్న తెలంగాణ మోడల్ ?
🔥ఇదేనా దేశానికి ఆదర్శమైన మోడల్ ?
నిజామాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వసతులు లేక రోగిని ఇలా ఈడ్చుకువెళ్లడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ కాదా!?
సర్కారు అరాచక పాలన ఫలితం.
#ByeByeKCR#KCRFailedTelangana