స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర
శుభాకాంక్షలతో..
సత్సాంప్రదాయక ఉగాది తెలుగు క్యాలెండర్ (కాలసూచి)
శ్రీ పరాభవ నామ సంవత్సరం
చైత్ర మాసము,
వసంత ఋతువు, ఉత్తరాయణం..
19 మార్చ్ నుండి 17 ఏప్రిల్ వరకు..
సూచన : చాంద్రమాన తెలుగు నెల శుక్ల పాడ్యమితో ప్రారంభమై, అమావాస్యతో ముగుస్తుంది..
విశ్వహిందూ పరిషత్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శిగా డా. మోహనకృష్ణ భార్గవ నియామకం
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సామాజిక కవి, రచయిత డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ని కాషాయ కండువా కప్పి సగౌరవంగా విశ్వహిందూ పరిషత్ లోకి స్వాగతం పలికిన.. రాష్ట్ర అధ్యక్షులు మాన్యశ్రీ బోజనపల్లి నరసింహమూర్తి గారు,
ఫేస్బుక్ లో నా వ్యక్తిగత పేజీ.. 15వేల మంది ఫాలోవర్స్ ని చేరుకున్నదని తెలపడానికి సంతోషిస్తున్నాను.
నిరంతరం నన్ను ప్రోత్సహిస్తూ, ఆశీర్వదిస్తూ.. ఈ మైలురాయికి చేరుకునేందుకు సహకరించిన ప్రతీ ఒకరికి పేరు పేరున ధన్యవాదాలు.. మీ ప్రోత్సాహం, ఆశీర్వాదం ఎపుడు ఇలాగే నా వెంట ఉండాలని ఆకాంక్ష.