#రాజమహేంద్రవరం#మల్లయ్యపేట లో వెలసిన ఈ ఫ్లెక్సీలు ప్రతీ దుకాణానికి ఎందుకు ఉన్నాయో ? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరైనా చెప్పగలరా...? సమాధానం కోసం చాలా ప్రాణాలు ఎదురుచూస్తున్నాయి.
@PawanKalyan@naralokesh@ncbn@RMCoffice 3 రోజులు క్రితం ఈ రోడ్డులో ఒకవ్యక్తి ప్రమాదానికి గురయ్యి రాజు న్యూరో హాస్పిటల్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని అంటున్నారు
అతను పేపర్ మిల్ కార్మికుడు