@vchannel20@Dileep_Chandu01@LathaReddy704 అన్న ఈ ప్రశ్న మనం వేస్తే పోలవరం5% నుండి 70% వరకు కట్టము అమరావతి, ప్రతి పల్లెకు LED లైట్లు వేశము కొత్తగా కంపెనీలు కోసం సెమినర్లు పెట్టాం అంటారు.ఇలాంటివి మనం చెయ్యలేదగా చెప్పలేము
@LathaReddy704 ఆరోగ్యశ్రీ ఎవ్వరూ తెచ్చారు అంటే వైస్సార్ అని చెప్పాలి ఇది నిజం కనుక అలాగే హైటెక్ సిటీ కట్టింది చెంద్రబాబు ఎవ్వడు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన
కొన్ని బులుగు కుక్కలు ఒప్పుకోక పోవచ్చు కానీ ప్రపంచం ఒప్పుకుంది
@LathaReddy704 ఈయన ఒక సిగ్గు లేని నీతి మాలిన కు............అది పట్టుకుని మీరు ఏడవటం ఉంది చూశారు అది ఒక చరిత్ర ఈ పోస్ట్ పెట్టింది ఒక మహిళ అని గౌరవం....హైటెక్ సిటీ కట్టింది ఎవ్వడు అని ప్రపంచం మొత్తానికి తెలుసు ఒక్క మీకు తప్ప నిజాన్ని ఒప్పుకోలేని బ్రతుకు ఒక బ్రతుకేన
@Tanvi4TDP అధికారంలోకి రావడానికి లక్షల అబద్ధాలు చెప్పి రాష్టాన్ని అప్పులు పాలు చెయ్యడానికి చెప్పిన అబద్దాలతో పోలిస్తే చాలా తక్కువ
అయిన ఈ విషయాలు మనకి ఎందుకుకండి
@ImYanamala అవునా అన్న అందుకే కాబోలు నిన్న మన ఇంటి చుట్టూ వందలాది పోలీసులు అంట కదా పైగా మన ఆఫీసుకు వెళ్ళడానికి కూడా పోలీసులు వలలు పెట్టుకుంటారు అంతగా అలా కాకపోతే అమరావతి రైతులు ఒక మింగు మింగుతరని భయం కదా మనకి