విమానం ఎక్కి ఢిల్లీ వెళ్లేవారు రైతులు ఎలా అవుతారు అని మంత్రిగారు అడుగుతున్నారు,
విమానమెక్కి సప్త సముద్రాలు దాటి అమెరికాలో కూడా మన ఆంధ్ర స్టైల్లో పులిలా తిరుగుతున్న ఈ పెద్దాయన్ని ఏమంటారు మంత్రిగారు..??
మీ @YSRCParty ప్రభుత్వం దృష్టిలో రైతు విమానం ఎక్కకూడదా.??
లక్ష్మీస్ NTR అని ! కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని ఒక వెధవ సినిమాలు తీస్తే ప్రోత్సహించి ! నవ్వుకున్న వెధవలకు ఈ సినిమా అంకితం .
PS : వెధవలను ప్రోత్సహిస్తే ! అది మనదాకా వస్తేగాని మంటలెలియదు !
స్పెషల్ కుర్చీలో ఠీవిగా కూర్చుంది ప్రముఖ వైసిపి నాయకులు హైలీ రెస్పెక్టడ్ బైరెడ్డి సిద్దార్దరెడ్డి గారు.పక్కన చేతులు కట్టుకుని కూర్చుంది ఆ స్థానిక MLA ఆర్థర్ గారు.
వైసీపీలో దళిత MLAకి దక్కుతున్న గౌరవం ఇది.ధన్యవాదములు జగన్ రెడ్డి గారు,రాయలసీమ సామంతరాజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు.
మేము బాలయోగి గారికి రుణపడి ఉన్నాం, M.S.raju ను చూసి మీసం దువ్వుతాం, అచ్చెన్నాయుడు ని చూసి భయం పోగొట్టుకుంటాం, దివాకర్ రెడ్డి నుండి కమిట్మెంట్ నేర్చుకుంటాం,మా అశోక్ గజపతి నుండి రాచగుణం, మా లోకేష్ బాబు నుండి సంస్కారం, మా షరీఫ్ గారి నుండి రాజ్యాంగం విలువలు నేర్చుకుంటాం,
నా ఆస్తి మొత్తం పోయిన తెలుగుదేశం పార్టీని వీడేది లేదు.JC దివాకర రెడ్డి
మీకు ఉన్న అభిమానం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్న దరిద్రులకు లేదు.మంత్రి పదవులు చేసి పార్టీలో ముఖ్యపాత్ర పోషించి ఈరోజు పార్టీ అధికారంలో లేదు అని సిగ్గులేకుండా గోడ దూకారు. #westandwithJCfamily#Tdpwillbeback
నారా చంద్రబాబునాయుడు @ncbn - 0 రోజులు
30 జనవరి-దేశంలో మొదటి కేసు రిపోర్ట్ అయ్యాక దేశంలో ఉన్న అధికార,ప్రతిపక్ష నాయకులకి కరోనా మీద తొలి ట్వీట్ చేయటానికి పట్టిన సమయం అది
అది ఆయనంటే😎
అప్పటినుండి అంటూనే ఉన్నాడు
4T - ట్రేస్,టెస్ట్,ట్రీట్,ట్రాక్ అని
ఊరికినే అయిపోతారా విజినరీ లీడర్లు
బాలయ్య ఏదో అన్నారని మీరు హర్ట్ అయ్యారు,వీడియో పెట్టారు.వెరీ గుడ్.
మరి ఈవిడ మీ అన్నని,తమ్ముడిని ఇన్నేసి మాటలు అంది.ఈవిడని ఏమనకుండా పక్కన కూర్చోని ఏళ్ళ తరబడి పడిపడి నవ్వారు తమరు.అంటే బాలయ్య అన్నవి తప్పు,ఈవిడ అన్నవి నిజాలే అని ఒప్పుకుంటున్నారా?@NagaBabuOffl