ఎచ్చెర్ల నియోజకవర్గ బంటుపల్లి NER క్యాంపస్లో సంక్రాంతి పండుగ శోభా.బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు NER దంపతుల చేతుల మీదుగా పేద ప్రజలకు దుస్తులు పంపిణీ.సంక్రాంతి అందరి ఇంటిలో ఆనందంగా జరుపుకుంటే తనకిష్టమని @NERBJP అన్నారు
#Pongal2022@BJP4Andhra@MadhavBJP@somuveerraju#Sankranti
నమ్మకం మీ ధైర్యంగా
ధైర్యం మీ ఆయుధంగా అవ్వాలని, మీ ప్రతీ పనిలో విజయం కలగాలని, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు...
మీ
నడుకుదిటి ఈశ్వరరావు (NER),
చైర్మన్, NER స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్
స్కూల్ ఫోన్ నెంబర్:70969 70969.
@BJP4Andhra కార్యవర్గసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు @NERBJP గారు ప్రతిపాదించిన తొంపల సంజీవ్ గారు ఎంపీటీసీ గా 65 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గతంలో NER గారు ప్రతికూల పరిస్థితులు సైతం ఎదురొడ్డి బంటుపల్లి, తిరుపతి పాలెం బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను గెలుపించి తన సత్తాను నిరూపించుకున్నారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి ఆంధ్రా, తెలంగాణ బీజేపీ శ్రేణులందరి ఆత్మీయలు, సోదరులు శ్రీ సత్యకుమార్ గారికీ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @satyakumar_y మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి భరతమాత సేవలో తరలించాలని కోరుతూ..
మీ
@NERBJP@BjpEtcherla@BJP4Andhra@somuveerraju
రేపు ఆదివారం,ఆగస్టు15 న ఉదయం 9.00 లకు NER స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ నందు 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విచ్చేసి విజయవంతం చేయుమనవి.
ముఖ్య అతిధి:-శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు ఎమ్మెల్సీ
విశిష్ట అతిధి:- NER గారు, చైర్మన్, NER స్కూల్ ఆఫ్ సోసిటీ
@NERBJP@MadhavBJP@BJP4Andhra@TEJABJP