@naralokesh
Please Lokesh Anna Please 🙏🏻🥺
One District One Paper pattandi DSC ki new Schedule release cheyandi please 🙏🏻,
Ee roje Oka good news cheppandi Maaku, please Postpone cheyandi please 🙏🏻
Please Lokesh Anna Please 🙏🏻🥺
One District One Paper pattandi DSC ki new Schedule release cheyandi please 🙏🏻,
Ee roje Oka good news cheppandi Maaku please Postpone cheyandi please 🙏🏻

విద్యాశాఖ మంత్రి @naralokesh లోకేశ్ గారు..
DSC విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారు. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మెగా DSC కాదు దగా DSC అని వాపోతున్నారు. కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని, 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమని, మూడున్నర లక్షల మంది DSC అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని, లేఖల మీద లేఖలు మీకు రాస్తుంటే, కనికరించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడచెవిన పెట్టడం అంటే కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. పైగా డీఎస్సీ వాయిదా వేయాలని చూసే రాజకీయ కుట్రగా మీరు మాట్లాడటం మీ తొందర పాటు నిర్ణయానికి అద్ధం పడుతుంది.
కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి @JaiTDP@JanaSenaParty@BJP4Andhra ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. DSC నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై వెంటనే పరిశీలన చేయాలి. నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా DSC పరీక్షలు ఒకటే జిల్లా.. ఒకటే పేపర్ విధానంలో ఉంటే బాగుంటుందనే అభ్యర్థుల వాదనపై పునరాలోచన చేయాలని కోరుతున్నాం.
@INC_Andhra@manickamtagore
@realyssharmila@naralokesh దయచేసి ఒక్క 45 days extend చేయండి sir. మానసికంగా చాలా STRESS గా ఉంది SIR. మా బాధని అర్ధంచేసుకోండి. PLEASE. SIR. ఇవి కేవలం 👇ఒక SGT కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ BOOKS మాత్రమే SIR. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళవి ఇంకా ఎక్కువ BOOKS SIR. 🙏🙏🙏🙏🙏🙏🙏 PLEASE POSTPONE SIR
విద్యాశాఖ మంత్రి @naralokesh లోకేశ్ గారు..
DSC విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారు. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మెగా DSC కాదు దగా DSC అని వాపోతున్నారు. కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని, 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమని, మూడున్నర లక్షల మంది DSC అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని, లేఖల మీద లేఖలు మీకు రాస్తుంటే, కనికరించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడచెవిన పెట్టడం అంటే కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. పైగా డీఎస్సీ వాయిదా వేయాలని చూసే రాజకీయ కుట్రగా మీరు మాట్లాడటం మీ తొందర పాటు నిర్ణయానికి అద్ధం పడుతుంది.
కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి @JaiTDP@JanaSenaParty@BJP4Andhra ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. DSC నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై వెంటనే పరిశీలన చేయాలి. నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా DSC పరీక్షలు ఒకటే జిల్లా.. ఒకటే పేపర్ విధానంలో ఉంటే బాగుంటుందనే అభ్యర్థుల వాదనపై పునరాలోచన చేయాలని కోరుతున్నాం.
@INC_Andhra@manickamtagore
@naralokesh@OfficeofNL డిస్సీ అభ్యర్థులకు మంచి చేయండి సార్... మాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి వీర అభిమానిని సార్, కానీ మాకు మీరు మంచి చేయడం లేదు.. అన్న స్థానంలో ఉన్న మీరే మాకు అన్యాయం చేస్తుంటే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి @naralokesh@JaiTDP@ncbn@NewsCasterSP
@naralokesh@mnadendla Dsc ki సమయం ఇవ్వండి అన్న....DSC రాసే వాళ్ళు అంత బీదవాళ్ళే...గతి లేక పనులకి పోతూ ఉంటాం....sudden గా DSC ఇచ్చి 45 రోజల్లలో ఎగ్జామ్ రాయండి అంటే మేము మా జీవితాలనే కోల్పోతున్నాం రాక రాక 4వచ్చిన dsc అన్నా... మీ కాళ్ళు పట్టుకుంటాం...90 రోజుల సమయం ఇవ్వండి 🙏🙏🙏🙏😭😭😭🙏😭😭
@naralokesh సార్ ఉరి తీసేవాడి ఆఖరి కోరిక అయినా నెరవేరుస్తారు.కానీ మేము గత 45 రోజులనుండి అడుగుతున్న పట్టించుకోవడం లేదు ఒక్క నెల రోజులు టైమ్ ఇవ్వండి ప్రస్తుతం ఉన్న గందరగోళ పరిస్థితులు అన్ని చక్కబడి అందరు సంతృప్తి గా పరిక్షలు రాస్తారు.ఒక్కసారి ఆలోచించండి మా స్థానంలో ఉండి ప్లీజ్ 🙏
@ncbn