DSP ఉద్యమం చేస్తున్న 10,000KM ల స్వరాజ్య పాదయాత్ర... తెలంగాణ లోని 10,000 గ్ర��మాల పై వెలమ, రెడ్డి, కరణం, కమ్మ కాపు దొరల, పటేళ్ళ ఆధిపత్యం నుండి సబ్బండ కులాలను విముక్తి చేయడానికి జరుగుతున్న సమరం.
#SwarajyaPadayatra
మునుగోడు ఉప ఎన్నికల్లో TRS, BJP, కాంగ్రెస్ పార్టీ ల అభ్యర్ధుల్ని "ఓటు చెప్పు" ల తో కొట్ట బోతున్నాం. మన DSP అభ్యర్ధి గాలయ్య కు చెప్పు గుర్తు కేటాయించారు."ఓటు చెప్పుల" తో ఓటర్లంతా రెడీ గా ఉండండి.
#MunugodeBypoll
@RSPraveenSwaero సార్.. మేము బెదిరించే వాళ్ళమా ! కాదా ! మీ అంతరాత్మ కు, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను, మీ ట్వీట్ పై పూర్తి స్థాయిలో నవంబర్ 3 వ తేదీ తర్వాత స్పందిస్తాను.
TRS పార్టీ కి అమ్ముడుపోయిన RSP
అన్ని తనే చేపిస్తూ.... ఏమి తెలియనట్లు
నటిస్తున్నాడు పాట రాపించింది RSP నే పాట పాడీంచింది RSP నే.... ఇకనైనా మి బుద��ది మార్చుకోవాలని కోరుతున్న ...🙏 నీ లనీలాంటి వాళ్లు ఎంత మంది వచినా DSP ఉద్యమాన్ని ఎం చేయలేరు .
@RSPraveenSwaero
కాలానుగుణంగా ప్రకృతి మనిషి నిజస్వర���పాన్ని బయటపెడుద్ది..ఇప్పుడు నీది బయటపడ్డది ప్రవీణ్.వాళ్ళు అవహేళన చేస్తే నువు ట్వీట్ చేయలేదు? వాళ్ళ గురించి నువు ట్వీట్ చేస్తున్నావ్ అంటే దీని వెనకాల ఉన్న లంగ,బట్టెబాజ్,బద్మాష్ నువ్వే. ఇది నీదైన బీఎస్పీ సిద్ధాంతం.@RSPraveenSwaero
@BSPTelangaana
ఈ దేశంలో ఎన్నికల కర్చు గురుంచి అక్కడ జరుగుతున్న అవినీతి గురుంచి ఎన్నికల కర్చు గురుంచి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంటుంది కానీ ఒక్క ఎలక్షన్ కమిషన్ కు తప్ప
మునుగోడు లో జరుగుతున్న ఈ అవినీతి రాజకీయాలను ఆపే శక్తి @CEO_Telangana @DrTamilisaiGuv @rashtrapatibhvn గారికి లేదా?
#MunugodeBypoll
నేటికీ (Oct 9th,2022) DSP ఉద్యమం జన్మించి 12 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భం గా.. "కాన్షీరామ్ ఖడ్గం తో" మునుగోడు లో ఎన్నికల యుద్ధం చేద్దాం... DSP సైనికులంతా తరలి రండి.
#MunugodeBypoll#DalithShakthiProgrammeDSP