@narendramodi@ncbn@IndianFootball@chetrisunil11
India should do everything in its hands to get to be the hosts of @FIFAWorldCup in 2046
It will be a great occasion to mark the beginning of India's Centenary independence celebrations
Modiji please add it to Viksit Bharat
@ShubmanGill I believe you know the cost of your run out mistakes, stop ball watching at the non-striker end unless the ball goes behind the striker
It's the basics
Although I may be less qualified to tell you, still please, I can't watch those run outs in repeat 😭🙏
Delimitation should be flat 50%, anything other than that is killing of representation from the more developed states and awarding others states who didn't bother to control population
#Chandrababu will support the bill in any way as he says to people to have 3+ kids.
@Think_Blink09@nvkrishna26 ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగివచ్చేలా ప్లాన్ చేసి కడితే నువ్వు కట్టిన falaknama ప్యాలెస్ కూడా ఆదాయం తెస్తుంది
పర్యాటక రంగంలో వచ్చే ఆదాయాన్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు
@ncbn@PawanKalyan
పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీ రాములు పేరు పెట్టడం సమ్మతమే.
ఇప్పటికే పలు పేర్లను సూచించి పరిగణ లోకి తీసుకున్నందున
వాటిలో ముఖ్యమైన పట్టిసీమ, బనకచర్ల ప్రాజెక్టులకు అటల్ బిహారీ వాజపేయ్ గారి పేరు,
పోలవరం పవర్ స్టేషనుకు NTR గారి పేరు పరిగణనలోకి తీసుకోవాలి
పార్టీ పేరు ఏదో తెలియని పింకీ గాళ్ళు, టీడీపీ కార్యకర్తలు kcr ప్రెస్ మీట్ లో వాగిన సొల్లుకు సమాధానం చెప్తే పచ్చ కుక్కలు అని మాట్లాడుతున్నారు
తెలంగాణ తెచ్చుకొని 10 ఏళ్ళు ఏలారు ఇంకా కూడా మా నాయకుడి మీద పడి ఏడ్చే kcr ను ఏమనాలి
మీ భాషలో ఐతే పిచ్చి కుక్క అనాలేమో
మాకు ఆ సంస్కృతి లేదు.
మెడికల్ కాలేజీలు ppp లో తీసుకున్న వాళ్ళను 2 నెలల్లో జైల్లో పెడతాడంట జగన్
@naralokesh@ncbn@PawanKalyan
మన రాష్ట్ర అభివృద్ధి కానివ్వకుండా అడుగడుగున అడ్డం పడాలని చూస్తున్న వ్యక్తిని బయట ఉంచటం దారుణం
దయచేసి ఇతని పైన తగు చర్యలు త్వరగా తీసుకొని, తప్పులని చూపించి కేసులు పెట్టగలరు
@naralokesh@PemmasaniOnX@ncbn@Dr_NarayanaP
గుంటూరు, విజయవాడ నగరాల భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ప్రారంభించి పూర్తిచేయలేదు
ఈలోపు వైసీపీ ప్రభుత్వం వచ్చి వాటిని పక్కన పడేసింది
వాటిని దయచేసి పూర్తి చేయించాల్సిందిగా మనవి!
I appeal to all the talented Indians who are going to be sent back from the US due to H1B new rules
Come back and help India to expand its place in world technology.
@nvkrishna26 గత శాసనసభలో చంద్రబాబు గారికి కొండంత అండగా కంచు గొంతుగా నిలబడి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గా చక్కగా పనిచేసిన వ్యక్తిని ఈ విధంగా మాటలు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది?