We Are Happy to announce Our New Fan Club @EmperorPSPK. we Will be Active in Both Movie Trends & Political Trends.!
Support & Spread.
Thank You 😊
తెలంగాణ జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ
ఫీజు బకాయిలపై విద్యార్థి పోరు దీక్ష
తేదీ: 06-08-2026
ఉదయం 10 గం.
స్థలం: ధర్నా చౌక్, ఇందిరాపార్క్ హైదరాబాద్
@JSPTelangana@PawanKalyan#JanaSenaTelangana
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan redefining governance with accountability, clear vision, and a relentless commitment to public welfare.
#PawanKalyanTransformsAP
గుడివాడ నియోజకవర్గం, గుడ్లవల్లేరు మండలం లోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో @JanaSenaParty అధినేత, డిప్యూటీ సీఎం @PawanKalyan గారు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడ��లని స్వామివారిని ప్రార్థించారు.
#GetwellsoonPawanKalyan
నందివాడ మండలం పుట్టగుంట సమీపంలో కేంద్రప్రభుత్వ నిధులు ₹104.12 ��ోట్లతో బుడమేరు పై బడా వంతెన.
.NH-216H పై 2 లేన్లు ఆధునిక వంతెన నిర్మాణం.
.వరదల సమయంలో కూడా నిరంతర రాకపోకలు.
.కృష్ణా జిల్లాకు ఆల్-వెదర్ కనెక్టివిటీ & మెరుగైన ట్రాఫిక్ సౌకర్యం.
@VBalashowry
#Gudivada
#JanaSenaParty
A person who has always stood by @PawanKalyan garu, who consistently raises his voice for the common people, and who has dedicated his life to the welfare of society.
Wishing our JanaSena Bahubali, Tadepalligudem Constituency MLA, @BolisettiSrinu garu a very “Happy Birthday!"
వారాహి విజయ భేరి!
తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు (మార్చి 30) నుండి ఏప్రిల్ 2 వరకు పిఠాపురంలో పర్యటించనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు. చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద ఈరోజు సాయంత్రం బహిరంగ సభ..
#PawanKalyanForPithapuram#VoteForGlass
వైఎస్సార్ రైతు భరోసా ₹12000 అని రాష్ట్రం ఇస్తున్నది ₹7500!
కేంద్రం ఇస్తున్న పిఎం కిసాన్ ₹6000తో కలిపి ₹18000 కానీ ₹13500 ఇస్తూ బూటకపు అడ్వర్టైజ్మెంట్!
ముఖ్యమంత్రి ���ెద్దబొమ్మ పెద్దఅక్షరాలతో వైఎస్ఆర్ రైతు భరోసా.. కనబడకుండా చిన్నగా ఇంగ్లీషులో PM KISAN!!
ఏంటీ మోసం.. జగనన్నా?
అకాల వర్షాలు వలన రైతాంగం అంతా అతల���కుతలం అయింది, తీవ్రంగా పంట నష్టం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వం స్పందించడానికి ఇంత సమయం దేనికి, క్షేత్ర స్థాయిలో పర్యటించడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు.
- @JanaSenaParty PAC చైర్మన్ శ్రీ @mnadendla గారు