అన్నా లెజినోవా గారిని చూస్తే బద్దెన కవి రాసిన "కార్యేషు దాసి.. కరణేషు మంత్రి" సంస్కృత శ్లోకం గుర్తొస్తోంది.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన వెంట ధైర్యంగా నిలబడ్డారు లెజినోవా గారు. ఏ మగాడైనా కోరుకునేది తనను అర్థం చేసుకుని మనో ధైర్యం నింపే భార్యనే కదా!
కన్న ఊరుని, పుట్టిన నేలను వదిలి వచ్చి కట్టు బొట్టు దగ్గర నుంచి మన ఆచార వ్యవహారాలను, సంస్కృతిని గౌరవించటం.. నిష్ఠగా పాటించటం అంటే సాధారణమైన విషయం కాదు.
స్వచ్ఛమైన తెలుగింటి ఇల్లాలులా ఆపత్ కాలంలో బిడ్డ కోసం, భర్త కోసం నోములు నోయటం, మొక్కులు చెల్లించటం చూస్తే ముచ్చటేస్తోంది.
వదిన, మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని వారాహి నవరాత్రి సందర్భంగా ఆ దేవిని కోరుకుంటున్నాను. 🙏🙏
#Respect
Simply wow. Without even asking any questions, just based on a complaint given by that Islamist, Attapur SI is directly accusing and threatening. Is this policing? Shouldn’t he be asking questions first?
This is the reason people are losing trust in police.
An intolerant Islamist complaint is having too much value than a Hindu freely expressing his mind on his auto.
This is how police under BRS and Congress govt work. Islamists have more value than Hindus.
People should post all the backside quotes of autos where Islamists wrote “Olah is the only God and all should follow him only”
✝️ wrote “Jesus is the one and only true god”
Converted sheep working as auto drivers harassing passengers travelling in their auto force to convert.
Will this SI go and arrest them all? Will he ask them all to remove their quotes on their autos?
This is pure Congress mark harassment of Hindus.
ఎస్ఐ నిర్వాకం.. మెయిన్ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్
రంగారెడ్డి జిల్లాలో ఓ ఎస్ఐ బాధ్యతారహితంగా ప్రవర్తించారు. రద్దీగా ఉండే మెయిన్ రోడ్డుపై తన ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. దీంతో వాహనాలు బంపర్ టు బంపర్ నిలిచిపోయి భారీగా జామ్ అయ్యాయి. ప్రమాదకరమైన ఈ చర్యను స్థానికులు ప్రశ్నించగా... "నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరు" అంటూ ఆ ఎస్ఐ ఎదురు దబాయించడం తీవ్ర దుమారం రేపుతోంది.
#RangaReddy #PoliceHighhandedness #TrafficJam
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
ఓం శాంతి. 🙏
హే రామ్ ... నువ్వు కూడా నా
కక్ష సాధింపు గురుంచి మాట్లాడటానికి సిగ్గు ఉండాలి రా మీకు @ysjagan
సోషల్ మీడియా లో LG పాలిమర్స్ ఘటన గురించి సోషల్ మీడియా లో ఒక్క పోస్ట్ పెడితే
వయసు ఆయిన మహిళ అని కూడా చూడకుండా ఆమెని ఆమె కుటుంబాన్ని నాశనం చేశారు
#YSRCriminalParty
Mogudu Desa drohi laga behave chestunte aapakunda em chesindi
Pawan kalyan kutumbaanni including tana kooturlani tidtunnappudu yekkadiki poyindo ee mahatalli
సనాతన ధర్మాన్ని అవమానించడం , మేము పూజించే దేవతల గురించి తప్పుగా మాట్లాడటం భావ ప్రకటనా స్వేచ్ఛ కాదు… అది కోట్లాది భక్తుల విశ్వాసంపై దాడి.
అలాంటి వారిని నాలుగు పోలీస్ స్టేషన్లు కాదు ద్వాదశ జ్యోతిర్లింగాల సాక్షిగా పన్నెండు పోలీస్ స్టేషన్లు తిప్పినా అది ప్రతీకారం కాదు… చట్టం ముందు జవాబుదారీతనం.
ధర్మంపై దాడి చేస్తే, చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే.
సనాతన ధర్మాన్ని అవమానించేవారికంటే… వారిని చట్టపరంగా ప్రశ్నించడాన్ని వ్యతిరేకించేవారే నా దృష్టిలో అసలు సమస్య. నా వ్యక్తిగత అభిప్రాయంలో, అది హిందూ వ్యతిరేక ధోరణే, అలాంటి వారు హిందూ వ్యతిరేకులే !
#సనాతనధర్మం #జనసేన
Just a thought!
కార్ లో వెళ్తుండగా ఒక ఆలోచన నా మైండ్ లోకి వచ్చింది… తెలంగాణ లో కొంతమంది కె వి ఆర్ అండ్ జోసెఫ్ ల అరెస్ట్ ల మీద చూపిస్తున్న సింపతీలో కనీసం పడి శాతం (10%) కూడా కవిత గారి అంత దారుణమైన అరెస్ట్ కి చూపించలేదేంటా అని… అంటే వాళ్ళు ఈమె కంటే ఇంపార్టెంట్ అని వాళ్ళ ఉద్దేశమా ? లేదా ఈవిడని తెలంగాణ లో ఎవ్వరూ పట్టించుకోట్లేదని అర్థమా ? 🤷🏻♂️
మన తెలంగాణ ఆడబిడ్డ గురించి తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు పట్టించుకోకపోవటం నిజం గా బాధాకరం 🙇🏻♂️
1 ) పవన్ కళ్యాణ్‌ను తిట్టడానికే యూట్యూబర్ జోసఫ్ రావణకు ప్రతి నెల రూ.3 లక్షలు చెల్లిస్తున్నది ఎవరు?
2 ) కొద్ది రోజుల క్రితం వీడియో ఎక్విప్మెంట్ కోసం రూ.25 లక్షలు చెల్లించింది ఎవరు?
3) సజ్జల భార్గవ్ రెడ్డికి, జోసఫ్ రావణకు ఉన్న సంబంధం ఏమిటి?
4) పవన్ కళ్యాణ్ character assassination ప్రచారాలకు ఆదేశాలు ఇస్తున్నది ఎవరు?
5) పవన్ కళ్యాణ్ వ్యతిరేక ,హిందూ వ్యతిరేక ఒకే తరహా కథనాలు ఒకేసారి ఎలా వైరల్ అవుతున్నాయి?
6 ) జగన్ shell కంపెనీల నుండి రావణ్ అకౌంట్లలోకి ఎన్ని కోట్లు మళ్ళాయి
7 ) హిందూ వ్యతిరేక సంస్థలు,జగన్,రావణ్,ప్రకాష్ రాజ్ మధ్య వారధిగా పని చేస్తున్న కే నాగేశ్వర్ కి ఎంత డబ్బు ముట్టింది