@SajjanarVC Only cricket, kabaddi, hockey etc allow them into the Telangana also but Ban the rummy, poker, various types of betting apps there that type of apps promoters apps admins stop and arrest them but don't need to ban cricket kabaddi etc fantacy games Ts Govt should allow the drm11
@revanth_anumula@Bhatti_Mallu@OffDSB@KTRBRS
In Telangana also allow the same
Dream11 is considered legal in India because Indian courts, including the Supreme Court, have recognized it as a "game of skill" rather than gambling, exempting it from the Public Gambling Actof1867
@revanth_anumula@Bhatti_Mallu@WHO
Dear TG cm revanth garu please take serious action on this type of resturants please
This is today article from way2news
In Alwal one of the restaurant serving bad condition Chicken biryani cockroach 🪳 and fungus biryani take it serious
@revanth_anumula@Bhatti_Mallu
Vijayawada లో భారీ వర్షం
ఇప్పటికయినా అర్థం చేసుకోండి హైదరాబాద్ వాసులు రేవంత్ అన్న చేసేది కరెక్ట్ ఇప్పుడు చేయకపోతే భవ���ష్యత్ అంధకారం by 830,,,,,,194
@Congress4TS@revanth_anumula చాలా బాగా చెప్పారు ఈ విషయం అందరికి బాగా తెల్సు జ్ఞానులు అయితే నే తెలుస్తది సార్ అజ్ఞానులకు ఎంత చెప్పినా అర్థం అవదు సార్ బావి భవిష్యత్ తరాలు బాగుండాలంటే మనం మొదట ఇటువంటి కట్టడాలు సమర్డించ���రాదు
@Nallabalu1@revanth_anumulaనల్ల భాలు అక్కడ వరదలు వస్థలేవు దోమలు లేవు నీట మునిగి ఇల్లు కనపడవు వానలు వస్తే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రజలు లేరు అందుకే అది అంత సుందరంగా కనిపిస్తుంది మీ లాంటి పచ్చ కామెర్లు వారికి ఇవేమీ కనపడవు మళ్లీ ఏదన్నా అయితే జరగ రానిది జరిగితే మాత్రం పేదల వెంక ఉన్నమంటారు
@revanth_anumula Integrated 🏫 ఎప్పుడు ప్రారంభిస్తున్నారు మరియు గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ త్వరగా చేయాలని మరో డీఎస్సీలో 15 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలని ఇంతకుముందు డీఎస్సీ దగాడిఎసి అనే సరియైన సమయాన్ని ఇవ్వలేదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ అన్నను కోరుతున్నాము
@revanth_anumula@Bhatti_Mallu
నిజమే కదా డీఎస్సీ వాయిదా వేయమని ఎంత ప్రదీయ పడ్డా వినలేదు కానీ ఇప్పుడు జరిగిన డీఎస్సీ ఫ��ితాలను విడుదల చేయటం లో జాప్యం చేస్తున్నారు ఇదేనా మీ న���తి నిజాయితీ గల రాజకీయ మాటలు కాంగ్రెసు మాటంటే శాసనం అన్నారు ఇదేమి, విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం
@revanth_anumula
అవురా ఇప్పుడు ఆవేదన చెందండి రేవంత్ చేసే మంచి పనులను చూస��� ఆడిపోసుకోండి నీళ్లు రోడ్ మీద ఇండ్లలో నిలవటానికి కారణం ఏంటి డ్రైనేజీలనుఅక్రముంచటంచెరువులను ఆక్రముంచటం కట్టడం ఇప్పుడు బాధపడటం ఇందిరా హైదరాబాద్ లోనే కాకుండా మిగతా ప్రదేశాలలో కూడా బఫేర్జోనే లో వుండే kulchiveya
@GeethaAinalaINC దయచేసి అందరూ గమనించాలి ఇది భావి తరాలకు వరం ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఆది మీ రాత ఎప్పుడయినా సరే అని డాక్యుమెంట్స్ మరియు భూమి స్థితి గతులు తెలుసుకోవాలి అప్పన్నంగా తక్కువకు వస్తుంది కదా అని ఎది పడితే అది కొనుకోకండి