తమిళనాడు లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి పై అవినీతి ఆరోపణలు రాగా "అది నా పరిధిలో లేదు ఆరోగ్య శాఖ మంత్రి చూసుకుంటాడు" లాంటి సాకులు చెప్పకుండా CM స్థాయి లో బిజీ గా ఉన్నా కూడా వెంటనే స్పందించి స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి ఎంక్వయిరీ చేసాడు TN CM విజయ్
ఈ మధ్య కాలంలో కొన్ని రాష్టాల్లో సాకులు చెప్పి కొంతమంది తప్పించుకుని తిరిగటం చూస్తూనే ఉన్నాం
బ్రేకింగ్ న్యూస్
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్ట్
అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో అరెస్ట్ చేసిన పోలీసులు
టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వెళ్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల తీరుకు నిరసనగా వైసీపీ నేతలు, కార్యకర్తల ధర్నా
@arunrgit@pvssarma Hi,Can u answer this..How is this possible? 17.2 lakh votes cast in just 3,500 booths between 11:45 PM & 2 AM-491votes per booth in 135 minutes = 3.6 voters minute.After accounting for VVPAT dead time,that’s barely 6 seconds per voter for TWO votes! Last voter at 2 AM?
ఈ ఒక్క సంతకం మా జీవితాన్నే మార్చింది
అప్పులలో ఉన్న మాకు రుణమాఫీ
చదువుకి ఫీ రియంబస్మెంట్
జనాలకి ఒక చిన్న బరోసా అని చెప్పిన సంతకం
నేను ఉన్న అన్న దైర్యం ఇచ్చిన సంతకం
చదువు అయినా ఆరోగ్యం మైన కొండంత అండగా నిలబడిన సంతకం
అదే YSR గారు ఆంధ్ర జనాలపైన చేసిన మరుపు రాని సంతకం
YSRLIVESON
రావణ్ టీడీపీ వ్యక్తి.. అందుకే తెలుగు దేశం ఎక్కడ కేసులు పెట్టడం లేదు
లోకేశ్, చంద్రబాబు, బాలకృష్ణకు అనుకూలంగా ఉంటాడు
వైసీపీ అనేది సంక్షేమ పార్టీ.. టీడీపీ బుడిద పార్టీ
రావణ్ గతంలో మమ్మల్ని విమర్శించాడు
చంద్రబాబు కూటమికి రోజులు దగ్గర పడ్డాయి- కొడాలి నాని
మూడు నెలల్లో!
ఒక తల్లి కొడుకుని కాల్చిన బూడిద ఇవ్వమని అడుగుతుంది!
ఒక కొడుకు చనిపోయిన తండ్రిని అంతక్రియలు చేసుకోనివ్వమని అడుగుతుండు!
ఇంకో కుటుంబం అరెస్ట్ చేసి తీసుక పోయిన కొడుకు వున్నాడా, లేడా అని అడుగుతున్నారు!
ఇంకోఅయన రోజు హింస భరించలేక ఆత్మహత్య!
ఏమి పాలన రా బాబు!
బ్రేకింగ్ న్యూస్
కర్నూలు ఆస్పరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత
విచారణకు వచ్చి స్టేషన్ లోనే పురుగుల మందు తాగిన హనుమంతరెడ్డి
ఓ కేసు విచారణ పేరుతో సీఐ వేధిస్తున్నారని హనుమంతరెడ్డి కుటుంబం ఆరోపణ
ఈరోజు మరోసారి స్టేషన్ కు రమ్మని పిలిచిన CI
పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగిన హనుమంతరెడ్డి
మళ్లీ కొడతారన్న భయంతో స్టేషన్ లోనే హనుమంత రెడ్డి సూసైడ్ అటెంప్ట్
సీఐ వేధింపులే కారణమంటూ స్టేషన్ ముందు బాధిత కుటుంబం ఆందోళన
బ్రేకింగ్
చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథెడ్డి సెటైర్లు
2024లో ఆశకి, కృతజ్ఞతకి మధ్య ఎన్నికలు జరిగాయన్న బుగ్గన
కృతజ్ఞత ఓడిపోయి ప్రజలకు ఆశపెట్టిన బాబు గగెలిచింది
బాబు పరిపాలనకి ప్రకృతి సహకరించడం లేదు
ప్రజలు పదేపదే మోసపోతున్నా నాలుగోసారి టీడీపీనే గెలిపించారు
తాలిబాన్ లాంటి దుర్మార్గుల పార్టీ !
ఇది తెలుగుదేశం పార్టీ కాదు..
ఇది దుర్మార్గం, హింస, అజ్ఞానం, మరియు మానవత్వం మీద దాడి చేసే వ్యవస్థకు ప్రతీక.
• ప్రజాస్వామ్యం అంటే వాళ్లకు శత్రువు.
• స్వేచ్ఛ అంటే వాళ్లకు నేరం.
• మహిళల హక్కులు, విద్య, స్వతంత్ర జీవనం - ఇవన్నీ వాళ్లకు అసహ్యం.
• హింస, బెదిరింపులు, అణచివేత - ఇవే వారి “పాలసీలు”.
• ప్రజల జీవితాలను నాశనం చేసే నిర్ణయాలే వారి “అజెండా”.
అందుకే ప్రజలు దీనిని TDP కాదు “Taliban దుర్మార్గుల party” అని పిలుస్తారు -
ఎందుకంటే అక్కడ మానవత్వం లేదు, న్యాయం లేదు, భవిష్యత్తు లేదు.
✊ #YSJagan అన్నా #SaveDemocracy 🙏
#SaveAPfromTDP
మా దగ్గర ఓట్లు అడిగేటప్పుడు అయ్యా అమ్మ అని అడుకుంటారే...ఇప్పుడు రాలేదే నాయకులు
ఇంకోసారి మా దగ్గరకు రండి చెప్తాం
6 మంది మత్స్యకారులు చనిపోతే పట్టించుకొనే నాధుడు లేడు
-చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మత్స్యకార కుటుంబాలు ఆగ్రహం
.@ncbn గారూ.. టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా మీరు పట్టించుకోకపోవడం అన్యాయం. 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు లక్షమందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. 20-25 ఏళ్లకు పైబడి సబ్జెక్టు టీచర్లుగా కొనసాగుతున్న వీళ్లు, ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్‌తో ఉన్న టెట్ పరీక్ష పాస్‌కావాలని, అందులోకూడా గరిష్టంగా 60శాతం మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? పైగా వీళ్లంతా అప్పట్లో డీఎస్సీ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణులు కాబట్టేకదా ఉద్యోగాలు వచ్చాయి? వారికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అప్పట్లో “టెట్’’ అనే పరీక్షే లేనప్పుడు, ఇప్పుడు వీళ్లుకూడా టెట్ పరీక్షలో పాస్ కావాలని రూల్ పెట్టడం ఎంతవరకు కరెక్టు? టీచర్లందరికీ టెట్‌ను తప్పనిసరి చేస్తూ జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టెట్‌ను తప్పనిసరి చేస్తే, ఈ చట్టం రాకముందు నుంచే టీచర్ ఉద్యోగాలు చేస్తున్నవారికి “టెట్’’ పరీక్షను ఎందుకు తప్పనిసరి చేస్తున్నారంటూ వాళ్లు చేస్తున్న వాదనలో న్యాయం ఉంది కదా? అప్పట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతే వారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది కదా? టెట్ పరీక్ష నిబంధన కారణంగా ప్రమోషన్ల సమస్యే కాకుండా, చివరకు ఉద్యోగభద్రత లేకుండా చేస్తున్నారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని టీచర్లంతా వాపోతున్నారు.
కాని, చంద్రబాబుగారు ఈ టీచర్ల ఇబ్బందుల గురించి పట్టించుకోవడంలేదు. చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలన్న ధ్యాసకూడా ఆయనకు లేకుండా పోయింది. టెట్ రాకముందు అంటే 2011కు ముందు సర్వీసులో ఉన్న టీచర్లందరికీ, టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, టీచర్లకు ఉపశమనం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను. వారంతా అప్పట్లో కాంపిటేటివ్ పరీక్షలు పాస్ అయిన తర్వాతనే వారికి ఉద్యోగాలు వచ్చాయి అన్నది మరిచిపోకూడదు అనికూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మరొక్కసారి.
English Version- https://t.co/346OfjWPQL
మాజీ న్యాయమూర్తిపైనే దుర్భాషలా?
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి
పులివర్తి నాని బూతు.. రోత మాటలపై ఎస్పీకి రిటైర్డ్ జడ్జి ఫిర్యాదు
వృద్ధ దంపతుల భూమి కబ్జాను అడ్డుకుంటున్నందుకే నాపై కక్ష
సభ్యసమాజం తలదించుకునేలా నాని బూతుపురాణం
ఆ వీడియో సామాజికమాధ్యమాలలో వైరల్
నాపై రెక్కీ నిర్వహిస్తున్నారు.. వాళ్లనూ అరెస్టు చేయండి
ఎస్పీకి మాజీ న్యాయమూర్తి గుర్రప్ప నాయుడు ఫిర్యాదు
ఇప్పటికీ కేసు నమోదు చేయని పోలీసులు
కొన్ని పోలీసు సంఘాలు పార్లే-బ్రిటానియా బ్యాచ్ అంటూ పేర్ని నాని సెటైర్
చంద్రబాబు చేతిలో పార్లే-బ్రిటానియా బ్యాచ్ ఉంది..
వైసీపీని తిట్టడానికే ఆ బ్యాచ్ పనికొస్తుంది
పోలీసులను కొట్టినా, PS మీద దొమ్మి చేసినా పార్లే-బ్రిటానియా బ్యాచ్ మాట్లాడదు
హోంగార్డుల గురించి ఈ బ్యాచ్ మాట్లాడదు
నన్ను తిట్టడానికి పోలీసు సంఘాలు వచ్చేస్తాయి
-పేర్ని నాని
బిగ్ బ్రేకింగ్ న్యూస్
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు
బాధిత మహిళలను లాగిపడేసిన పోలీసులు
మత్స్యకారుల ఆగ్రహంతో జారుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
విశాఖ మత్స్యకారుల ఆచూకీపై చేతులెత్తేసిన ప్రభుత్వం
బ్రేకింగ్ న్యూస్
రావణ్ అరెస్ట్ పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ప్రశ్న రావణ్ టీడీపీ మద్దతుదారుడు
బాబు, లోకేష్, బాలకృష్ణకు అనుకూలంగా పనిచేస్తున్నాడు.
అందుకే TDP నేతల గురించి ఒక్క మాట కూడా మాట్లాడడు
రావణ్ పై టీడీపీ నేతలు ఎక్కడా కేసు పెట్టలేదు..
జనసేనతో కలిసి పోలీస్ స్టేషన్ల వద్ద TDP నేతలు ధర్నా చేయలేదు
రావణ్ పై టీడీపీ నేతలు ఎక్కడా దాడికి ప్రయత్నించలేదు
పవన్ ను ప్రశ్నించాడనే రావణ్ ను అరెస్ట్ చేశారు
ఎల్లోమీడియా వైఎస్ఆర్ సీపీపై రుద్దే ప్రయత్నం చేస్తోంది