పెద్దబాబు చిన్నబాబు శకం ముగిసినట్టే. జాకీలు, క్రేన్లు, భజనలన్నీ వేస్ట్. లేకి దృశ్యాలు చూపిస్తూ ఫ్యామిలీ అంతా కలిసి టీవీ న్యూస్ చూడలేని దుస్థితి తెచ్చింది పచ్చ కుల మీడియా. టీవీ స్క్రీన్లపై ‘పెద్దలకు మాత్రమే’ అనే సూచన కనిపించేలా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలి.