మంచిగా విని చావండి రా మహేష్ బాబు, ఎన్టీఆర్ మిగతా హీరోస్ ఫ్యాన్స్ అంత పవన్ కళ్యాణ్ వల్లే ఇదంతా అని అరుస్తున్నారు...
నా వాళ్ళ మిగతా హీరోల ప్రొడ్యూసర్ల పొట్ట కొట్టకండి అని అంటున్నాడు...!!అయన స్వార్థం చూసుకోవట్లే సినీ ఇండస్ట్రీ బాగు కోరుకుంటున్నాడు That's @PawanKalyan✊️
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు.
అమూల్ బేబీ @ysjagan
• CPS రద్దు గురించి అవగాహన లేదు
• మద్యపానం అంటే మద్యం ఆదాయం పెంచడం అనుకుంటాడు
• ఇసుక పాలసీ తీసుకురావాలంటే 21 లక్షల కార్మికులను రోడ్డున పడేయాలి, కేవలం 3 కంపెనీలకే ఇసుక కాంట్రాక్టులు ఇవ్వాలి అనుకుంటాడు.
• దళితులకు మేనమామగా ఉండాలంటే 24 దళిత పథకాలు రద్దు చేయాలి అనుకుంటాడు.
• ఏ వర్గాన్ని, కులాన్ని, పార్టీని చూడం అంటే అంటే కేవలం తన వర్గం, తన కులం, తన పార్టీని మాత్రమే చూడటం అనుకుంటాడు.
• రాజధాని నిర్మాణం అంటే నాలుగేళ్లు ఇటుక కూడా కదల్చకుండా 3 రాజధానులు అని ప్రజలను మాయచేయడం అనుకుంటాడు.
• పాలసీల గురించి అడిగితే పాపం వాటి గురించి అవగాహన లేక పిచ్చి మాటలు మాట్లాడుతాడు.
• నాణ్యమైన విద్య అని టీచర్లు లేకుండా స్కూళ్లు నడుపుతాడు.
ఇలా ఏ విషయంలోనూ జ్ఞానం లేని పసివాడు, ఈ అమూల్ బేబీ.
#HelloAP_ByeByeYCP
@rawhul9@KovuriPoorna@rmkr_pegs పైన ఫేక్ పోస్ట్ కి tag చేయకపోయావారా రా paytm గా...
మీ తుగ్లక్ గాళ్ళు పోస్ట్ లు వేసినప్పుడు గుర్తు రాని పోలీసులు జగన్ గాడిని,వాడి పెళ్ళాన్ని మింగిన్నపుడు గుర్తొస్తున్నారా??