All UPI పేమెంట్స్ కి నువ్వే గాడ్ ఫాదర్ వి ? నువ్వు ఏదైనా ఆరోపణ చేస్తున్నావంటే , అది నీవు చేస్తున్నట్లు లెక్క ? ఇంత అసాధారణ ప్రతిభ నీకే సొంతం స్వామి ?
#FFF@ysjagan@ysrcp
మచిలీపట్నంలో వైరల్ వీడియోలు.. రాజకీయ దుమారం
మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులుగా పేర్కొంటున్న కొందరు వ్యక్తులు ప్రైవేట్ పార్టీలో యువతులతో కలిసి డ్యాన్స్ చేసినట్లు ప్రచారం.
ఓ ప్రముఖ జ్యువెలరీ షాపులో రహస్యంగా విందు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు
క్రిస్టియన్ అని ముస్లిం అని ,ముస్లిం ను పెళ్లి చేసుకుందని మహిళపై నీచాతి నీచంగా పోస్టులు పెడుతూ దిగజారి ప్రచారం చేస్తున్న జనసేన అభిమానులు 💦
SM కేసులు పడాల్సింది వీళ్ళమేదే కదా
బీజేపీలో ఉన్నన్ని రోజులు మత రాజకీయాలు చేసిన అన్నామలై తాజా కామెంట్స్
నేను హిందువునే. కానీ ప్రజాసేవకు వచ్చినప్పుడు నా మతం, కులాన్ని ఇంటి వద్దే వదిలేస్తా
అందరినీ సమానంగా చూస్తూ, అందరికీ ఒకే మార్గంలో సేవ చేయడమే నా లక్ష్యం అంటూ కామెంట్స్
బీజేపీలో ఉన్నన్ని రోజులు మత రాజకీయాలు చేసిన అన్నామలై తాజా కామెంట్స్
నేను హిందువునే. కానీ ప్రజాసేవకు వచ్చినప్పుడు నా మతం, కులాన్ని ఇంటి వద్దే వదిలేస్తా
అందరినీ సమానంగా చూస్తూ, అందరికీ ఒకే మార్గంలో సేవ చేయడమే నా లక్ష్యం అంటూ కామెంట్స్
BREAKING NEWS
ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వినూత్న నిరసన.
గుండు చేయించుకున్న APGEF ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డి, ఇతర ఉద్యోగులు.
ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు అంటూ ప్లకార్డులతో నిరసన.
ఉద్యోగులకు, వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపణ.
జగన్ టైంలో ముంతాజ్ హోటల్ కి పర్మిషన్ ఇస్తే మేము ధర్నా చేస్తే ఆయన వదిలేశారు
బాబు గారు వచ్చాక మళ్లీ పర్మిషన్ ఇస్తే మేము ధర్నా చేసాం
ఈ సారి మమ్మల్ని అరెస్ట్ చేసి ఊరి చివర వదిలేశారు ⁉️
ఇదేనా మీరు హిందూ ధర్మానికి చేసేది ⁉️
మీదాకా వచ్చే సరికి ఎవరు చెప్పారు అంటారు
కేసులు పెడతారు మీరు మాత్రం సొల్లు చెబుతారు
ఏంట్రా ఇది @JanaSenaParty 🤡
lఆ అమ్మాయి జగన్ గారిని కలిసి లీగల్ గా సాయం కావాలి అని కలిశారు కదరా
ఇంతక ముందు ప్రకాష్ రాజ్, ABV , విజయ్, సునీల్ గారిని
ఇంకా కొంత మంది YCP నాయకుల , TDP RRR ఇంటర్వ్యూ చేశారు
so వాళ్ళ నంబర్స్ వుండటం తప్పలేదు…
కాని దేశ ద్రోహ వ్యతిరేక శక్తులు ఇలా ఏమైనా సోర్స్ వుందా
ఇంతక ముందు అడిగాడు గా మీ లీడర్ @TeluguChegu 🤡
విజయవాడ కస్తొడియల్ మర్డర్ కేసులో జటిలమైన విషయాలు ఏమిటో, సిట్ వేసిన 15 రోజుల్లో కూడా తేలలేదు.
పోలీస్ స్టేషన్ ఆఫీసర్ని ఎక్కడ ఇంటేరోగేట్ చేయాలి అన్న విషయం మీదే మాటర్ ఆగిపోయింది.
ఈ కేసులో పెద్ద నాయకులు కానీ, అధికారులు కానీ భాగస్వాములా?
ఏపీ పోలీస్ చేయలేక పోతే, సీబీఐ కి అప్పగించండి.
మీరు మనుషులేనా @APPOLICE100 ?
టీడీపీ కి బానిసలు అయిపోయి ఆడవాళ్ళ మీద ఏంటి మీ ప్రతాపం ?
తు మీకు కుటుంబాలు ఉంటాయి గా ?
Stay Strong we all are with you Viziya garu
ఆ టీడీపీ యాక్టివిస్ట్ పేజి మీద ఏమైనా చర్యలు తీసుకోండి @YSRCPLegalCell