'It's truly inspiring to see Telangana JanaSena leaders establish this office with their own commitment and collective effort. It feels like coming back home.'
Sri @PawanKalyan's speech at JanaSena Party Telangana Head Office inauguration in Hyderabad.
#JanaSenaTelangana
మంచానికి పరిమితమైన తన బిడ్డను హేళన చేసినా ఆ తల్లి ఇంకా నిన్ను పెద్ద మనిషి అంటుంది,
తన బిడ్డ పరిస్థితిని చూసి @PawanKalyan గారు వచ్చారు తప్పా రాజకీయానికి సంబంధం లేదు, మీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇలాగే దిగజారిన వ్యాఖ్యలు చేస్తారా అని ఆ తండ్రి అడుగుతున్నాడు.
బహిరంగ క్షమాపణ చెప్పి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో @perni_nani
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన #Peddi సినిమా అపూర్వ ప్రజాదరణతో ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, ఈ నెల జూన్ 26న రీ-రిలీజ్ చేయాలని భావించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి #GabbarSingh సినిమాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను.
థియేటర్లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న "పెద్ది" సినిమా కలెక్షన్లు ప్రభావితం కాకూడదనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను.
"గబ్బర్ సింగ్" రీ-రిలీజ్కు సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాను. 🙏🏻
మానవత్వం చాటుకున్న నిర్మాత బండ్ల గణేష్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
హనుమకొండకు చెందిన 17 ఏళ్ల పొనుగోటి నిరంజన్ తీవ్ర కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆయన, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున వైద్య సహాయం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
అభిమానిపై చూపిన ఈ ఆప్యాయతకు పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.
#PawanKalyan #BandlaGanesh #Niranjan #Janasena #HanmaKonda #Telangana #TeluguNews #Tupaki
Follow 👉 @tupaki_official
Grateful to former diplomat Sri T.V. Nagendra Prasad garu for this timely article in Eenadu titled "Are Indians Safe in the Gulf?" - it reflects both hope and caution.
Nearly 1 crore Indians live and work in the Gulf today, and most of them belong to the Telugu states of Telangana and Andhra Pradesh. Their remittances helped lakhs of families back here in India.
Today, we live in times of uncertainty and constant geopolitical tensions. Who would have thought that the Iran-US conflict would impact the entire Gulf region or that a narrow Hormuz Strait could halt major global trade?
Be it conflict, immigration controls or the rise of protectionist policies - anything could happen in any part of the world, and millions of our workers and professionals might be forced to return to India.
The stark reminder of this article is this: are the Indian states, especially the Telugu States, prepared if lakhs of our people from the Gulf return home? There must be a strategy and a plan.
While we must create more jobs, we must also build platforms that harness the skills, talents and professional abilities our people have built across the world. We must use this crisis as a catalyst to realize the goal of AtmaNirbhar Bharat.
@narendramodi@PMOIndia@DrSJaishankar@MEAIndia
https://t.co/AdXV37hnWr
#AtmaNirbharBharat
Sir ma mom ki snake bite chesindi...we are now in tirumala hospital ...ikkada response ivvatledu...sir any help ..darshanam kosam vachinam we are from sangareddy telangana @PawanKalyan@naralokesh@Tech_glareOffl pls rt and help its emergency ..my contact 9705495457
Following the path of our idol @PawanKalyan Garu
We decided to donate 1,00,000 rupees to the young kid Niranjan personally from our side.
And we also pledge to donate 5% of the Profit from the Panjaa Re Release to support our beloved kid Niranjan for his medical care.
ప్రతి రాష్ట్రానికి ఒక @PawanKalyan ఉంటే ఎంత బాగుంటుందో👏🏻🔥
#PawanKalyan అందరి వాడే కాదు
, భావాలలో అందని వాడు కూడా 👏🏻🔥
:- సీనియర్ జర్నలిస్ట్ గౌ! Ram Garu 🙏🏻
గౌరవ @99TVTelugu యాజమాన్యం వారికీ..
తమరి యొక్క ఛానల్ లో @JanaSenaParty కి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు ని తీసుకొని వచ్చి జనసేన ప్యానెల్ అని చెప్పి కూర్చోపెట్టి కూటమి ని జనసేన పార్టీ ని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టించటం లో మీ ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలి అని కూతుహలం గా ఉన్నాను సార్.అలాగే పోలవరం నియోజకవర్గం నుండి పార్టీ కి పని చేయని వారు పార్టీ లోని ఏ వ్యవస్థ తో సంబంధం లేని వారు పార్టీ కార్యకర్తలం అని చెప్పుకుంటూ పార్టీ మీద బురద వేస్తుంటే ఆ నియోజకవర్గం నుండి మరియు ఆ జిల్లా నుండి సంబంధిత పెద్దలు ఎవరు కూడాSM మరియు మీడియా వేదిక గా తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారి పట్ల వారి యొక్క పార్టీ గుర్తింపు పట్ల ఎలాటి వివరణ ఇవ్వకపోవటం కూడా ఆశ్చర్యం గానే ఉంది సార్ నాకు. చాలా సందర్భాలు చూసి మాత్రమే ఇప్పుడు ఇక్కడ సమాధానం కొరకు పోస్ట్ వేస్తున్నాను. అన్యధా భావించకండి.99tv వారి నుండి ఈ విధానం కి సమాధానం ఆశిస్తున్నాను సార్ 🙏
“సినిమాలు కొత్తగా చూస్తున్నారా సార్…” 👀
బోమన్ ఇరానీ గారి చెవిలో ఐటమ్ సాంగ్ పాడుతాడు లెండి 😭😂
ఇప్పుడు డ్యాన్స్ కూడా చేసి చూపించాడా అని అడుగుతారేమో 🤪
#Peddi#PeddiReview#TeluguTrolls#BossReviews
డేటా సెంటర్ల పేరుతో ఏమి జరుగుతుందో.. ప్రజలకు నిజాలు తెలుసుకునే హక్కు ఉంది.
డీఎఫ్ఓ ఇచ్చిన No Objection Certificate, ఏపీఐఐసీ ఇచ్చిన Advance పోసెషన్ Certificate, హడావుడిగా జారీ చేస్తున్న ప్రభుత్వ జీఓలు, శంకుస్థాపనలు బాగానే ఉన్నాయా?
అవసరమైన పర్యావరణ అనుమతులు లేకుండానే అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా?
ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వకుండా, ప్రజాభిప్రాయాన్ని, ప్రజల భాగస్వామ్యాన్ని పక్కనపెట్టి తీసుకుంటున్న నిర్ణయాలపై త్వరలోనే పూర్తి వివరాలతో ప్రజల ముందుకు వస్తాను.
అభివృద్ధి అవసరమే. కానీ అది చట్టబద్ధంగా, పారదర్శకంగా, పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా జరగాలి. చట్టాలను పక్కన పెట్టి జరిగే అభివృద్ధి భవిష్యత్తులో ప్రజలకు, ప్రకృతికి భారంగా మారుతుంది.
ప్రభుత్వం తన విధానాన్ని సరిదిద్దకపోతే, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజా ప్రయోజనాల కోసం న్యాయపోరాటం కొనసాగిస్తాను.
https://t.co/Cbvzd3KHDG
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #Environment #DataCenters @moefcc #EnvironmentalClearance #PublicParticipation @AndhraPradeshCM@ncbn@APDeputyCMO@PawanKalyan@simhadri_swamy
@naralokesh Sir, one leadership lesson I learned in my career is that the greatest achievements are usually collective efforts. While strong leadership drives results, sharing credit with the entire team makes success even more meaningful. Congratulations on the progress achieved by the NDA.