విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు.
విజయవాడ నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం.
#VoteForGlass#VoteForNDA
As a Hindu Dalit, when I exercised my fundamental rights to write a book, false cases were filed against me, and I was jailed for a month.
My sincere gratitude to @HinduLegalFund elders for stepping forward and supporting my bail despite being strangers to me.
ఈడిలాంటి ఆడా మగా తేడా లఫూట్ గాళ్లకి చిల్లరేసి మేపుతుంది వాడే. వాడి లంగా వేషాలకే ఒకసారి 23కి పడిపోయారు. బుద్ది తెచ్చుకోకపోతే ఈసారి కూటమి కూడా కాపాడలేదు. 🥴
#జైకూటమి
రెండోది చూడలేదు, మొదటిది..
' ఆ డె వ డు ' అని సినిమా అంతా పిసుక్కునే బదులు వాడినో, చెల్లినో, మావయ్యనో అడగొచ్చు. వెంటనే వీలుకాకపోతే తర్వాత ఫోన్ చేసి కనుక్కోవచ్చు. 🥹😥
కనీసం మా సూపర్ ఇంటెలిజెంట్ బార్బెల్లు గాడైనా అడిగాడా ఇది?
#అరవసినిమాలు 🤦♂️
టెర్రరిస్ట్ ల బ్లాక్ మెయిలింగ్ కి రాహుల్ బ్లాక్ మెయిలింగ్ తేడా ఉందా?😢
దీపావళి షాపింగ్ ఉధృతంగా సాగే సమయంలో రూ.10,000 కోట్ల విలువైన వ్యాపారానికి అంతరాయం కలగవచ్చని హెచ్చరిస్తూ, ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నవంబర్ 1న జరగాల్సిన ఇండియా బ్లాక్ ర్యాలీని నవంబర్ 10 తర్వాతకు వాయిదా వేయాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) రాహూల్ గాంధీని కోరింది.
గాంధీకి రాసిన లేఖలో, CTI ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ మాట్లాడుతూ, ధంతేరస్ మరియు దీపావళికి ముందు భారీ సంఖ్యలో వినియోగదారులు వస్తారని వ్యాపారులు ఆశిస్తున్న తరుణంలో, ఈ ర్యాలీ రామ్‌లీలా మైదాన్ చుట్టుపక్కల ఉన్న టోకు మరియు రిటైల్ మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని పేర్కొన్నారు.
దీనిపై, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం వ్యాపారులను ఉద్దేశించి మాట్లాడుతూ...
"నిందితుడు నెం. 4" అయిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెప్పండి అని కోరారు. అలా చేస్తే 30 సెకన్లలో నిరసనలు ఆగిపోతాయని ఆయన అన్నారు.
"ఢిల్లీలోని ప్రతి వ్యాపారికి: మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము మరియు మీ మాట వింటున్నాము. ప్రభుత్వం మెట్రోను మూసివేసింది, మా రోడ్లను సీల్ చేసింది మరియు మా రాజధానిని దిగ్బంధించింది," అని గాంధీ X ఛానెల్లో అన్నారు.
"దొంగిలించబడిన ఓటుతో ఏదీ సురక్షితం కాదు - మీ దుకాణం, మీ పొదుపు, మీ పిల్లల భవిష్యత్తు," అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అన్నారు.
"నిందితుడు నెం. 4, జ్ఞానేష్ కుమార్‌ను తొలగించమని మోదీకి చెప్పండి, 30 సెకన్లలో నిరసనలు ఆగిపోతాయి," అని ఆయన జోడించారు.
నా మాట:
మీరు గుర్తు చేసుకుంటే జమ్మూ కాశ్మీర్ లో పహల్ గావ్ లో హిందువులపై టెర్రరిస్ట్ లు దాడి చేస్తున్నప్పుడు కొందరు స్త్రీలు తమ భర్తలకు హాని చేయవద్దు విడిపెట్టండి అని టెర్రరిస్టులను అభ్యర్ధిస్తే, మిమ్మల్ని ఏమీ చేయం మీరు పోయి
మీ మోడీకి చెప్పుకోండి అని టెర్రరిస్టులు చెప్పినట్లుగా కొందరు మహిళలు చెప్పారు.
రాహుల్ సలహాదారులు ఎవరో కానీ కావాలని రాహుల్ ని ముంచుతున్నారు అని అనిపిస్తోంది. ఎందుకంటే ఇలా వ్యాపారస్తులను ఇబ్బందులు పెట్టడం వల్ల వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మరింత దూరం అవుతారు. అదే రాహుల్ వ్యాపారస్తుల అభ్యర్థనను మన్నించి ఉంటే అదే వ్యాపారస్తులు స్వచ్చందంగా సహకరించి ఉండేవారేమో కదా?😢
మలబార్ గోల్డ్ పై FIR నమోదు: నమ్మకం పేరిట నిలువు దోపిడీ!
బిలాస్‌పూర్‌లోని మలబార్ గోల్డ్ షోరూమ్‌కి ఒక కస్టమర్ వెళ్లాడు. అతని కోరిక చాలా సింపుల్: తన దగ్గరున్న పాత 22 క్యారెట్ల HUID హాల్‌మార్క్ ఉన్న బ్రాస్లెట్ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం.
షోరూమ్ సిబ్బంది దాన్ని తమ XRF ప్యూరిటీ టెస్టింగ్ మెషీన్లో పరీక్షించారు. ఒక్కసారి కాదు... రెండుసార్లు... ఏకంగా మూడుసార్లు టెస్ట్ చేశారు. ప్రతీసారీ రీడింగ్ ఒకేలా వచ్చింది: కేవలం 20 క్యారెట్ మాత్రమే!
పైగా ఆ బ్రాస్‌లెట్‌పై అసలు హాల్మార్కే లేదని బుకాయించారు.
వెంటనే ఆ కస్టమర్ ఆ బ్రాస్లెట్ అమ్మిన లోకల్ జ్యువెలర్కి ఫోన్ చేసి రప్పించాడు. ఆ జ్యువెలర్ స్వయంగా వచ్చి HUID నంబర్ని నిర్ధారించి, వాళ్ల ముందే మళ్లీ టెస్ట్ చేయాలని పట్టుబట్టాడు.
అదే మెషీన్... అదే బ్రాస్లెట్... అదే రూమ్!
ఈసారి అక్కడి ఉద్యోగి మెషీన్లో ఏదో 'సెట్టింగ్' మార్చాడు. అంతే!
కట్ చేస్తే రీడింగ్ ఒక్కసారిగా 916 – ప్యూర్ 22 క్యారెట్‌గా మారిపోయింది! 🤯
ఆ లోకల్ జ్యువెలర్ ఈ తతంగాన్నంతా వీడియో రికార్డ్ చేశాడు. వెంటనే సరఫా అసోసియేషన్ రంగంలోకి దిగింది.
పోలీసులు షోరూమ్ మేనేజర్, మెషీన్ ఆపరేటర్లపై FIR నమోదు చేశారు. ఆ టెస్టింగ్ మెషీన్, సీసీటీవీ DVRను స్వాధీనం చేసుకున్నారు.
ఇదేదో చిన్న వీధి చివరి దుకాణం కాదు... దేశవ్యాప్తంగా 'నమ్మకం, స్వచ్ఛత, BIS ప్రమాణాలు' అంటూ రోజూ ప్రకటనలు గుప్పించే "మలబార్ గోల్డ్"!
ఒకే ఒక్క బ్రాస్లెట్... రెండు రకాల రీడింగ్‌లు...ఏకంగా 8% బంగారం విలువలో తేడా! ఇక్కడ మారిన ఏకైక విషయం ఏంటంటే, పక్కన నిలబడి ఎవరు చూస్తున్నారు అనేది మాత్రమే!
ఒక హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణం, కస్టమర్ ఎక్స్ఛేంజ్ చేసుకోగానే అద్భుతంగా 2 క్యారెట్లు తగ్గిపోయి... గట్టిగా నిలదీయగానే మళ్లీ 2 క్యారెట్లు ఎలా పెరుగుతుంది? అసలు ఆ మెషీన్ దేన్ని టెస్ట్ చేస్తోంది?
కస్టమర్లు మలబార్ లాంటి పెద్ద షోరూమ్‌కి వెళ్లేది...బంగారం అమ్మేటప్పుడు మాత్రమే బయటపడే ఇలాంటి 'క్యాలిబ్రేషన్ తప్పుల' కోసం కాదు. తమ బిల్లుపై ముద్రించిన స్వచ్ఛత కోసం!
- FIR నమోదు కావడం నిజం.
- ఆ రెండు రకాల రీడింగులు రికార్డుల్లో ఉండటం నిజం.
- పోలీసులు మెషీన్‌ను సీజ్ చేయడం కూడా నిజం!
ఒకే బంగారానికి మళ్లీ 22 క్యారెట్ అని రావడానికి మధ్యలో ఆ 'సెట్టింగ్' ఎందుకు మార్చాల్సి వచ్చిందో మలబార్ ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. 🤐
వాళ్లు క్లారిటీ ఇచ్చేంతవరకు, ఇది కేవలం మెషీన్ లోపం కాదు... ఇదొక తెలివైన దోపిడీ వ్యాపార విధానం!
పెద్ద బ్రాండ్లని గుడ్డిగా నమ్మకండి... మీరూ జాగ్రత్త పడండి! ⚠️⚖️
విజయవాడ మేయర్ ఎన్నికలో @ncbn గారి వ్యతిరేకులు, కులగజ్జి గాళ్ళు, కాంగ్రెస్, వామపక్షాలు ప్రత్యక్షంగాను, వైసిపి పరోక్షంగానూ మద్దతిస్తున్న స్వతంత్ర అభ్యర్థి @abvrao గారి అసలైన వ్యక్తిత్వం గురించి ఆయన వద్ద పనిచేసిన రిటైర్డ్ ఎస్పీ సూర్యచంద్రరావు గారి మాటల్లో...
#VijayawadaMayor
#TDPTwitter: Where caste arrogance, colour obsession, racism and gutter-level abuse pass for personality.🤮
Male or Female, Educated or illiterate, these pachha Hamas caste fanatics are cut from the same rotten cloth. No class or character, just toxic bigotry. Block and move on.