పోలవరం నియోజకవర్గం సరిహద్దులో ఉన్న తెలంగాణా ప్రాంతంలో కొంతమంది వరదలో చిక్కుకుంటే పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే@chirri_balarajuగారు ప్రాంతం ముఖ్యం కాదు,ప్రాణాలు ముఖ్యం అని ఉన్నతాధికారులతో మాట్లాడి రెండు హెలికాప్టర్ లు తెప్పించి వారిని రక్షించడం జరిగింది.#janasenaparty#pawankalyan
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించేందుకు
ఎస్. కన్వెన్షన్ హాల్, RTC వర్క్ షాప్ రోడ్డు, విద్యాధరపురం,భవానిపురం చేరుకున్న @JanaSenaParty PAC చైర్మన్, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ@mnadendla గారు.
@PawanKalyan#JSPMembershipDrive