ఒకవైపు దళితులు అడుగుపెట్టారంటూ ఫామ్‌హౌస్‌లను శుద్ధి చేసిన దొరల తెలంగాణ…
మరోవైపు ఓ దళిత కవి పాడెను మోసి, కడసారి కన్నీటితో వీడ్కోలు పలికిన నాయకుడు. ❤️
ఇదే తేడా…
అహంకార రాజకీయాలకు — ప్రజల మనిషి రాజకీయాలకు!
@revanth_anumula 🙏❤️
#RevanthReddy#BRSFailedTelangana
వింటుంటేనే కన్నీళ్లు వచ్చాయి..😥
మాజీ సైనికుడిని వెంటాడి వేధించిన సాక్షి & BIG Tv జర్నలిస్టులపై చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం ఉండి కూడా దండగ
మంచి ప్రభుత్వం కాదు చేతగాని ప్రభుత్వం అనుకోవాలి
రాష్ట్రానికి శనిలా దాపురించాడు జగన్ గాడు, వీడు చేసే దరిద్రాన్ని ఇంకెంత కాలం భరించాలి
కాంగ్రెస్ ట్రాప్‌లో పడ్డ కేటీఆర్, హరీష్.. ఫామ్‌హౌజ్ చర్చను మరింత హైలైట్ చేసిన వైనం
అసెంబ్లీలో కాంగ్రెస్‌ను ఎదుర్కొవాల్సింది పోయి.. ఎమ్మెల్యేలందరినీ వెంటేసుకొని కేటీఆర్, హరీష్‌రావులు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరుగులు తీశారు.
ఫామ్‌హౌజ్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిస్తే.. బీఆర్ఎస్ పెద్దలంతా అక్కడికే క్యూ కట్టడంతో అధికార పార్టీ వేసిన మైండ్ గేమ్‌లో గులాబీ నేతలు అడ్డంగా ఇరుక్కున్నారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. 'కేసీఆర్ ఫామ్‌హౌజ్ వీడి బయటకు రారా?' అనే చర్చను రాజేయడంతో పాటు, స్పీకర్ పై ఆ పార్టీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ దళిత వ్యతిరేకి అనే ముద్రను అధికార పార్టీ బలంగా వేయగలిగింది.
ఫలితంగా శత్రువులు ఎక్కడో ఉండరు.. కొడుకు, అల్లుడి రూపంలో కేసీఆర్ చుట్టే ఉంటారనే సెటైర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.
#KTR #HarishRao #TelanganaAssembly
శెభాష్ మేడమ్..👌👏
ఎక్కడో ఛానెల్ లో కూర్చొని వాగినట్టు వాగుదాం అని అనుకున్నాడు, live లో గట్టిగా ప్రశ్నిస్తే నోట్లో మాటలేదు..
ఎక్కడ రూల్ ఉందో చూపించి మాట్లాడమంటే దెబ్బకు మూసుకొని కూర్చున్నాడు ..
Minister’s Timely CPR Help At Assembly!
Telangana Minister #VakitiSrihari showed humanity at the Assembly premises after Naveen Mittal’s PS Raju suddenly collapsed.
The minister immediately performed #CPR and provided first aid before calling medical staff and ensuring Raju was shifted to a hospital in an ambulance.
Pan India వద్దు...
Pan South చాలు...
సినిమా తీసి డబ్ చేసి వదలండి చాలు..
తెలుగు కోసం అవీ.. ఇవీ యాడ్ చెయ్యొద్దు...
Mythri movies Ravi advise to Tamil heroes
Malli chepthuna Asalu miru chusedhi NTR potential kadhu
Afterall AllualArjun ea 1700 kottinapudu
NTR garu 2000cr easy gaa kodathuru. Edi NTR potential kadhu. NTR garu valle Devara ki 500cr vachayi- @Barbell
Chepthuna #Dragon- #Varanasi#Spirit kate ekkuva collect chesthundi