ముఖ్యమంత్రి గారి హెలిప్యాడ్ కి, చనిపోయిన రైతు పొలానికి అరకిలోమీటరు దూరం ఉంది. వ్యక్తిగత కారణాలతో చేసుకున్న ఆత్మహత్యను రాజకీయ స్వార్థం కోసం వాడుకోవాలని అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి శవరాజకీయాలకు నిదర్శనం.
ఈ టైం లైన్ చూస్తే జగన్ - మోడీ జోడి గురించి స్పష్టంగా అర్థం అవుతుంది.కులం పేరుతో కుట్రలు, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి హైదరాబాద్ లో కూర్చొని ఆనందపడుతున్న జగన్ మోడీ రెడ్డి గారి నీచ కుల రాజకీయానికి కాలం చెల్లింది
#JaganModiJodi
12:27 PM - 19 Feb 2019
420 గారి అవినీతి డబ్బా సాక్షి లో ముందుగానే వండి,వార్చిన అబద్ధపు కుల రాజకీయ కథనం ప్రసారం చేసారు
7:46 PM - 19 Feb 2019
జగన్ గారితో జోడి కట్టిన బీజేపీ నేతలు అసత్య ప్రచారంలో భాగస్వాములయ్యారు.
యువతను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన కార్యక్రమం ‘యూత్ ఫర్ ఆంధ్రా’. ఈ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కాదలచుకున్న యువతను ఎంపిక చేసి, వారికి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై శిక్షణ ఇస్తారు.
తెలుగు భాషకు తెలుగు జాతికి తన అస్తిత్వాన్ని గుర్తు చేసి ప్రపంచంలోని తెలుగు వారందరూ సగర్వంగా ఆత్మ గౌరవం తో నిలబడేలా మనందరికీ స్ఫూర్తి దాయకమైన మార్గదర్శనం చేసిన మన ప్రియతమ నాయకులు ఎన్టీఆర్ ను స్మరించుకొంటూ అందరికీ ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు
కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతును కాపాడటానికి పోలీసులు ఎంత శ్రమించారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అతనిని కాపాడటానికి పోలీసులు ఇంత కష్టపడితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ స్వార్థం కోసం పోలీసుల మీద నిందలు వేయడం అతని శవ రాజకీయాలకు నిదర్శనం.
1 flight. 256 passengers. No exit. Welcome aboard the flight of a lifetime!
The Final Call, out now, exclusively on ZEE5
Subscribe now: https://t.co/Tunh9D2UKg
ప్రస్తుతం రాష్ట్రంలో కులం పేరుతో కుట్రలు మొదలుపెట్టారు. తరువాత మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మోడీ రెడ్డి ద్వయం ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆంధ్రప్రదేశ్ కి హోదా ఇచ్చేవరకూ కేంద్రాన్ని, ప్రధాని మోడీగారిని నిలదీయడంలో వెనక్కి తగ్గేది లేదు.
మోడీ గారు పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడా? వైకాపా నాయకులు ఎక్కడ?
26 కేసులుకు బయపడి జగన్ దాక్కున్నారా?అరెస్ట్ చేసి జైలు కి పంపుతారు అని భయం పట్టుకుందా?లేక లోటస్ పాండ్ లో పడుకున్నారా?
#GoBackModi#ModiIsaMistake