ICEU HYDERABAD WOMEN COMRADES - IPO కి వ్యతిరేకంగా నారీ శక్తి సమర శంఖారావం పూరించింది - కలిసి కట్టుగా పోరాడి మన LIC ని కాపాడుకుందాం.
Say NO to IPO in LIC ✊
ICEU HYDERABAD WOMEN COMRADES - IPO కి వ్యతిరేకంగా నారీ శక్తి సమర శంఖారావం పూరించింది - కలిసి కట్టుగా పోరాడి మన LIC ని కాపాడుకుందాం.
Say NO to IPO in LIC ✊
తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ.. ఎంతో శ్రావ్యంగా గానం చేసిన ఈ 6వ తరగతి చిన్నారిని మనసారా అభినందిస్తున్నాను. ఈ పాట సాహిత్యాన్ని వింటుంటే ప్రజలకు తెలుగు భాష మీద ఉన్న మమకారం స్పష్టమవుతోంది. అలాంటి తెలుగును పాలకులు కనుమరుగు చేయాలనుకోవడం ప్రజల అభీష్టానికి వ్యతిరేకం.. దారుణం.