After the floods of the Musi River(2020), the underground drainage has been repaired to a large extent, a good message has been sent from the government that do not throw plastic bottles in drainage,credit will definitely goes to @KTRBRS@KCRBRSPresident .
To the credit of #Hyderabad, despite incessant rains for 48 hours, water has drained out completely; even localities endemically water-logged by #Musi, no standing water anywhere; so some #goodwork to clear out drains etc has surely happened #WellDoneHyderabad#HyderabadRains
నాంపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
లక్ష రూపాయల పెట్టుబడి ఉన్న రేవంత్ రెడ్డి సోదరుడి కంపెనీకి రూ.200 కోట్ల భూములు ఎలా ఇచ్చారు?
నా కేసులో అరెస్ట్ అవసరంలేదు నోటీసులు ఇచ్చి విచారణ చేయమని కోర్టు స్పష్టం చేసింది
నోటీసులు ఇవ్వడానికి 50 మంది వచ్చి తలుపులు బద్దలు కొట్టాల్సిన అవసరం ఏముంది?
అంత దారుణంగా వ్యవహరించినా విచారణకు సహకరించేందుకు ఇక్కడికి వచ్చాను
– బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ @Krishank_BRS@BRSparty
నీ పని అయిపోయింది రేవంత్!
తెలంగాణ సమాజం నీ పచ్చి అబద్ధాలను, మోసాలను పసిగట్టింది, నీ దిగజారుడు చిల్లర మాటలను ఛీత్కరిస్తోంది.
అందుకే.. ట్యాంక్ బండ్ దగ్గర వినాయక నిమజ్జనం సాక్షిగా తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో మళ్లీ "కేసీఆర్ గారే రావాలి" అని కోరుకుంటున్నారు!
ఇది ఒక కబ్జాకోరు కథ వినండి.., Must Watch 🚨🚨
పేదల భూములు దోచుకున్న అవినీతి నేత అసలు క్యారెక్టర్..,
పొలిటీషియన్ ముసుగులో రేవంత్ చేస్తున్న…చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు..,
అందరి చెమట కష్టం దోచుకుని ఇక్కడికి వచ్చాడు ..,
_ @TV9Telugu
రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన దొంగ!
ఆనాడు రూ.50 లక్షలు ఇస్తూ దొరికిపోయిండు, ఇవాళ 30 లక్షల ఎకరాల భూమి విషయంలో దొరికిండు.
నీ లెక్క మంది భూములు గుంజుకునే అలవాటు మాకు లేదు రేవంత్ రెడ్డి.
డైవర్షన్ కోసం ఇలాంటి చిల్లర ఆరోపణలు ఎన్ని చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS
వెయ్యి ఎకరాలు అన్నడు, లక్ష కోట్ల అవినీతి అన్నడు, గుప్త నిధులు, బంగారు టాయిలెట్లు, క్షుద్ర పూజలు అన్నడు. వీటిని తిప్పికొట్టలేక కాదు. సత్యం తనను తాను కాపాడుకుంటుంది, ఈ అబద్ధాలను పటాపంచలు చేస్తుంది అని నమ్మిండు పెద్దాయన. ఇవాళ తెలుస్తుంది సిపాయి ఎవరు జోకర్ ఎవరని.
@మా ఆస్తుల మీద, రేవంత్ రెడ్డి, ఆయన సోదరుల ఆస్తులు ఎలా పెరిగాయో విచారణ జరిపించండి.. మేము రెడీ..
సుప్రీంకోర్టు జడ్జితో అయినా, హైకోర్టు జడ్జితో అయినా విచారణ జరిపించండి
ధరణి విషయంలో కావొచ్చు, భూ భారతి విషయంలో కావొచ్చు.. వీటిలో అవకతవకలపై కూడా విచారణ జరిపిద్దాం
వీటికి మేము రెడీ.. రేవంత్ రెడ్డి రెడీనా?
- ఎమ్మెల్యే హరీష్ రావు
రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలోనే మాకు సమాచారం వచ్చింది.
నీకు, నీ తమ్ముళ్లకు, నీ బిడ్డకు ఉన్న భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది. ఆ డాక్యుమెంట్స్ కూడా వచ్చాయి.
ఫ్యూచర్ సిటీ చుట్టూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీ భూముల వివరాలన్నీ సేకరిస్తున్నాం.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కొడంగల్ లో కూడా గెలవడు.😂
రైతులను మోసం చేసి, టీవీల్లో ఇష్టమొచ్చినట్లు ఒర్లడం కాదు దమ్ముంటే మా ముందుకొచ్చి మాట్లాడమను.. 🔥🔥
#CongressFaileTelangana