జగన్ అవాస్తవాలు చెప్పడం మానుకో, మరోసారి కోర్టులో మొట్టికాయ తినడానికి సిద్దంగా ఉండు @ysjagan
•వాలంటీర్లు సేకరించిన డేటా అడ్డుపెట్టుకుని నేరాలకు పాల్పడుతున్నారు అని చెప్పారు
• ఒంటరి మహిళల డేటా సేకరిస్తున్నారా లేదా?
• ప్రైవేట్ వ్యక్తులకు డేటా పంపించారా లేదా?
• వాలంటీర్లు సేకరించిన వ్యక్తిగత సమాచారం వాట్సాప్, టెలిగ్రాం లాంటి సోషల్ మీడియాలో షేర్ చేశారా లేదా? ఇది నేరం కాదా?
• వాలంటీర్లలో కొంతమంది మహిళలపై లైంగిక దాడులు, వేధింపులకు కారణం అయ్యారా లేదా?
• పంచాయతీ వ్యవస్థ ఉండగా సమాంతర వ్యవస్థ ఎందుకు? గాంధీజీ కోరుకున్నది గ్రామ స్వరాజ్యం, పంచాయతీ వ్యవస్థ దృఢీకరణ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ కాదు.
• పంచాయతీ, అధికార యంత్రాంగంతో పని చేయించడం చేతకాక వాలంటీర్ అనే రాజ్యాంగ విరుద్ధ వ్యవస్థ సృష్టించారా? ఇది మీ అసమర్ధత కాదా?
• అసలు వాలంటీర్ వ్యవస్థకు జవాబుదారీ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఏది?
• ప్రభుత్వ యంత్రాంగాన్ని బలహీనపరచి, మీ స్వార్థ ప్రయోజనాల కోసమే వాలంటరీ వ్యవస్థ కాదా?
• FOA ఏజన్సీ కంపెనీల ప్రతినిధులు వైసీపీ వ్యక్తులు కాదా?
#HelloAP_WelcomeJSP #HelloAndhra_ByeByeJagan
జగ్గు భాయ్...మేము అడుగుతున్నదీ ఇదే. మా డేటా అంతా వాలంటీర్లు ద్వారా ఎందుకు సేకరించావు? హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చావు.
సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నీలో ఉన్నాయా జగ్గు? ప్రజల డేటా దొచేస్తున్న దొంగ @ysjagan#HelloAP_WelcomeJSP#HelloAndhra_ByeByeJagan
ఆంధ్రప్రజల ఆశయాలకు మీరే ఒక ఆశ...
మా భవిష్యత్తుకు నువ్వే ఒక పునాదిగా, వారధిలా దారి చూపుతావనే ఏదో తెలియని ధైర్యం వాళ్లలో కనిపిస్తుంది.
Video credit: @DasariKiranJSP గారు.
#JSP10thFormationDayMeet 🔥🔥🔥
Question:
Did you immediately identify with your character when you read the script?
#Tarak :
"Yes, the shades of Bheem are very similar to those of mine. Bheem can’t hide his emotions.
(1/2)