బ్రేకింగ్ న్యూస్
ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్న ధోనీ
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన చెన్నై సూపర్ కింగ్స్
సోనియాగాంధీ ఆత్మలో తెలంగాణ లేదు.. అందుకే ఆమె ఆత్మకథలో తెలంగాణ లేదు
తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ దయాభిక్ష కాదు.. తెలంగాణ ప్రజల పోరాట ఫలితం
పీవీ నరసింహారావుపై ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్న కాంగ్రెస్ నేతలకు వాణీదేవి గట్టి సమాధానం చెప్పారు
పీవీ నరసింహారావుపై అంత ప్రేమ ఉంటే ఆయన అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదని వాణీదేవి ప్రశ్నించారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతుంది
చెప్పిన ఒక్కటి కూడా సక్రమంగా చేయలేదు
రేవంత్ రెడ్డి పూర్తిగా బాడీగార్డ్‌గా మారారు
పీసీసీ చీఫ్ కూడా చిన్నపిల్లాడిలా ఉరుకుతున్నాడు
తనకంటే ఐదేళ్లు చిన్న వ్యక్తి అమిత్ షా కాళ్లకు రామ్ చందర్ రావు ఎందుకు మొక్కారు?
ఆత్మగౌరవం కోసం తిరగబడ్డ సమాజం తెలంగాణ.. ఆత్మగౌరవం లేకుండా ఇక్కడి నాయకులు చీప్‌గా ప్రవర్తిస్తున్నారు
హైదరాబాద్‌లో మంచినీళ్ల కరువు లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు
ఆయన మినిస్టర్ క్వార్టర్స్‌కు వస్తే హైదరాబాద్ మొత్తం వచ్చినట్టా?
భారత్ సమ్మిట్‌కు కోట్లు ఖర్చుపెట్టి ప్రచారం అవసరమా?
కరువులో రూ.9 వేల కోట్లు కొడంగల్‌కు పెట్టడం అవసరమా.. రాష్ట్రంలో కొడంగల్ ఒక్కటే ఉందా?
నా మీద అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ 8 వేల ఎకరాలు ఆక్రమించారని చెప్పారు
రెండు నెలలు అవుతుంది.. ఎక్కడ నిరూపించారు? సిగ్గుండాలి ముఖ్యమంత్రికి?
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న 🔥
@BRSparty
నా మీద అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ 8వేల ఎకరాలు ఆక్రమించారని చెప్పారు
రెండు నెలలు అవుతుంది ఎక్కడ నిరూపించారు.. ముఖ్యమంత్రికి సిగ్గుండాలి
ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో.. నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలు హామీలు ఇచ్చారు
చెప్పిన హామీ ఒక్కటి కూడా సక్రమంగా చేయలేదు
రేవంత్ రెడ్డి పూర్తిగా బాడీగార్డ్‌గా మారారు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహారశైలి బాగోలేదు
పీసీసీ చీఫ్ కూడా చిన్నపిల్లాడిలా ఉరుకుతున్నాడు
ఆత్మగౌరవం కోసం తిరగబడ్డ సమాజం తెలంగాణ
ఆత్మగౌరవం లేకుండా ఇక్కడ నాయకులు చీప్‌గా ప్రవర్తిస్తున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న చిట్ చాట్ 🔥
@BRSparty
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు రాహుల్ గాంధీకి గుర్తులేవా?
అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లి నిరుద్యోగులతో కలిసి రాహుల్ ఎందుకు చాయ్ తాగలేదు?
కాంగ్రెస్ పార్టీ లాగా ప్రజలను ఇంతగా మోసం చేసిన పార్టీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మరొకటి లేదేమో.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మేనిఫెస్టోను చింపి చెత్తబుట్టలో వేయాలని కోరుకుంటున్నారు.
- మాజీ మంత్రి @VSrinivasGoud
ఇప్పటివరకు రెండు యాసంగిల్లో సన్న వడ్లకు బోనస్ ఇవ్వకుండా ఎగవేశావు
కనీసం వానాకాలం అన్నా సన్న వడ్లకు బోనస్ ఇస్తావా, లేదా?
నిన్ను నమ్మి సన్న వడ్లను రైతులు సాగు చేస్తే వాళ్ళు నష్టపోతున్నారు
బోనస్ ఇవ్వకుండా, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా రైతులను రేవంత్ రెడ్డి ఇబ్బందికి గురిచేస్తున్నాడు
ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులకు క్వింటాల్‌కు రూ.2600 చొప్పున అమ్మి రైతులు నష్టపోతున్నారు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
తరం మారుతున్నది కాబట్టి స్వరం మారాలి', అంటూ ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రజ్వలించగా.. తెలంగాణ వాదం మరింత బలపరిచే దిశగా వేసిన అడుగు ఈ పాదయాత్ర! 🔥✊
@KCRBRSPresident, @KTRBRS, @BRSparty#KCR#KTR#BRSParty
నకిలీ డెత్ సర్టిఫికెట్లతో భూములు కొట్టేసేందుకు స్కెచ్ వేసిన కాంగ్రెస్ నాయకులు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో పంచాయతీ కార్యదర్శులతో కలిసి కాంగ్రెస్ నాయకుల నకిలీ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణం
కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు
నలుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
పాత బెల్లంపల్లి, భూదా కుర్దు కార్యదర్శి సాదుల్లా, పెర్కపల్లి కార్యదర్శి సాయిరాం, కన్నాల కార్యదర్శి శ్రీనివాస్, బదిలీపై వెళ్లిన స్నిద్ద అనే కార్యదర్శితో పాటు కంప్యూటర్ ఆపరేటర్లను సస్పెండ్ చేసి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అధికారులు
కాంగ్రెస్ పార్టీ నాయకులను వదిలేసి పంచాయతీ కార్యదర్శులపై మాత్రమే చర్యలు తీసుకోవడంపై బాధితుల ఆగ్రహం
కాంగ్రెస్ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్
కరీంనగర్ జిల్లా మంత్రులు ఈ వీడియో చూడండి.
5 సార్లు సిగ్గులేకుండా ఓడిపోయిన మీ నాయకులు మా కార్యాలయం మీదికి వాళ్ల కార్యకర్తలను పంపుడు ఎంత వరకు సమంజసం.
ఏం లాభం వచ్చిన్రు మా నాయకులతో తన్నులు పడి పోయిన్రు…
కొంచెమైన సిగ్గుందా వీళ్లకు…
పోలీసులు ఏం చేస్తున్రు ?
హైదరాబాద్‌లో మంచినీళ్ల సమస్య, కరెంట్ కోతలతో స్కూల్స్‌కు, హాస్టల్స్‌కు సెలవులు ఇచ్చారు
ముఖ్యమంత్రి ఏమో మంచినీళ్ల సమస్య ఉంది చూసి వాడమని అంటే, ఇరిగేషన్ మంత్రి ఏమో మంచినీళ్ల సమస్య లేదని మాట్లాడుతున్నాడు
కరెంట్ మంత్రి ఏమో బీఆర్ఎస్ వాళ్లు కరెంట్, మంచి నీళ్లు బంద్ చేస్తున్నారు అని అంటాడు
పాలన చేతకాక నోటికొచ్చిన వాగుడు వాగుతున్నారు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS అన్న 🔥
@BRSparty
LIVE: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్
లో వరి ధాన్యం కొనుగోలుపై రైతులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish https://t.co/Xmher8w3GH
కాంగ్రెస్ పార్టీ బోగస్ అభయహస్తం మేనిఫెస్టో పేపర్లను OU సాక్షిగా చించి చెత్తబుట్టలో వేసిన BRSV నాయకులు 🔥
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఉస్మానియా BRSV ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో (అభయహస్తం) పేపర్లను చించి వేయడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి నేటికి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా నేటిని చీకటి రోజుగా భావిస్తూ మేనిఫెస్టో పేపర్లను చించి వేయడం జరిగింది.
విద్యార్థి లోకానికి ఇస్తామన్న యువ వికాసం పేరిట రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడ? నిరుద్యోగులకు మీ ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరంలో ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? అదే విధంగా నిరుద్యోగ భృతి కింద ఇస్తామన్న రూ.4,000 ఎక్కడ?
ఇలాంటి బోగస్ హామీలతో యావత్ తెలంగాణ విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వారందరికీ క్షమాపణ చెప్పి సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి స్వామి యాదవ్, రఘురాం, దశరథ్, ప్రశాంత్, జంగయ్య, నర్సింగ్, అవినాష్, నాగేందర్, శ్రీకాంత్, రాకేష్, సాయి, ప్రవీణ్, శిరీష, సోనీ తదితరులు పాల్గొన్నారు.
ఎక్కడున్నా.. నా మనసు ఎప్పుడూ నా సిరిసిల్లలోనే!
నిన్న నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొని, నా కుటుంబ సభ్యులైన ప్రజలను కలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న ❤️
కల్మషం లేని చిరునవ్వు..
అంతులేని ఆప్యాయత!
నిన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో.. ఈ చిన్నారి చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకం.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న ❤️
@BRSparty
Congress MLA dropping truth bombs about Congress’s corruption 🙏🏽💣
This is MLA Anirudh Reddy from Jadcherla, Telangana.
He is asking media to write about how contractors’ bill in the Congress government are being halted for commissions.
He wants media to talk about corruption in all departments.
I hope he also gives assurances that his government won’t hunt media & file fake cases for writing truth.
బ్రేకింగ్ న్యూస్
'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'ను వెంటనే వాయిదా వేయాలి
రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన 400 మందికి పైగా పౌర సమాజ నేతలు, మేధావులు
తీవ్రమైన ఎల్‌నినో కరువు ఉండగా, రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 365 మండలాల్లో కరువు నెలకొన్నప్పుడు విదేశీ సదస్సులు అవసరమా అంటూ నిలదీత
జనం దాహంతో అల్లాడుతుంటే 4 వేల మంది అతిథులకు ఫైవ్‌స్టార్ విలాసాలు ఎందుకు? అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం
నీటి ఎద్దడితో స్కూళ్లు, హాస్టళ్లు మూతపడుతుంటే భారత్ ఫ్యూచర్ సిటీలో వేడుకలపై తీవ్ర అభ్యంతరం
కరువు సహాయక చర్యలను గాలికొదిలేసి ఉన్నతాధికారులను అతిథుల సేవలకు మళ్లించడంపై మండిపాటు
విదేశీ ప్రతినిధులకు ఐఏఎస్, ఉన్నతాధికారులను లైజన్ ఆఫీసర్లుగా నియమించడం పరిపాలనా వైఫల్యమేనన్న మేధావులు
ప్రజాధనం, నీరు, విద్యుత్‌ను పూర్తిగా కరువు నివారణకే కేటాయించాలని పౌర సమాజం డిమాండ్
లేఖపై సంతకాలు చేసిన ప్రొఫెసర్ శాంతా సిన్హా, ఆకునూరి మురళి, ఇ.ఎ.ఎస్. శర్మ తదితర ప్రముఖులు
అది అభయ హస్తం కాదు..
కాంగ్రెస్ భస్మాసుర హస్తం!
అభయ హస్తం పేరిట 420 హామీలతో ప్రజలకు ఆశపెట్టి.. గద్దెనెక్కి మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్!
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. మేనిఫెస్టో కాపీలను చించి చెత్తబుట్టలో పారేసిన మాజీ మంత్రులు @jagadishBRS, @VSrinivasGoud, మాజీ ఎమ్మెల్యేలు @balkasumantrs, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, @DrAnandMethuku, బీఆర్ఎస్ నాయకులు @JohnsonKTRS, @GelluSrinuBRS తదితరులు
#CongressFailedTelangana
ఈ నెల 23వ తేదీన ఎలిమినేడులో గురుస్వామి శ్రీ కొత్త మహేంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి 18వ మెట్టు మహా పడిపూజ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా @BuntyBRS
అన్నను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
@BRSparty
ఖేలో ఇండియా కాంట్రాక్టుల వ్యవహారంలో మంత్రుల మధ్య కాంట్రాక్టుల పంచాయితీ
కాంట్రాక్టుల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరికి మధ్య వివాదం
క్రీడా శాఖ మంత్రికి తెలియకుండానే రూ.203 కోట్ల టెండర్ల వ్యవహారం నడిపిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నా శాఖలో ఏం జరుగుతుందో పేపర్లో చూస్తే గానీ తెలియని పరిస్థితి ఉందంటూ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం
గో బననా అనే సంస్థకు టెండర్ కట్టబెట్టి, తర్వాత షో బోట్ అనే కంపెనీకి టెండర్లో పార్ట్నర్షిప్ ఇప్పించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, షాడో సీఎం రోహిన్ రెడ్డి
నా శాఖలో నేను చెప్పిన వారికి కాకుండా వేరే వాళ్లకు కాంట్రాక్ట్ ఎలా ఇస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తున్న వాకిటి శ్రీహరి