రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాలున్నాయి. తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల పై సంపూర్ణ అవగాహన కలిగిన కనీసం 10 మందిని గుర్తించి,
వారిచేత ఓటర్లు జాబితాలో చేర్పులు మరియు తొలగింపులపై నిరంతరం నిఘా ఉంచాలి. ఎన్నికల సమయంలో వారికి పోలింగ్ మరియు కౌంటింగ్ ఏజెంట్లుగా బాధ్యత అప్పగించాలి.
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా?
ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్��ు ఎందుకు?
▪️ 2024-25 విద్యా సంవత్సరం
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం.
ఫీజు రీయింబర్స్మెంట్ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు.
కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.
మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్ నిర్ధారించింది.
ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్ లెక్కలే.
▪️2025-26 విద్యా సంవత్సరం
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు?
2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు.
కానీ రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు.
బడ్జెట్ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి.
అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?
మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి.
మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు.
మీరు సవరించిన బడ్జెట్ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి.
▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం
2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు.
ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్ నెల కూడా రాలేదు.
అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు?
ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు?
వారికి చెల్లింపులు ఎలా చేశారు?
▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్
వైయస్సార్సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఆ విద్యా సంవత్స��ంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి.
4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి.
అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం.
మరి 2019లో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి?
మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది.
మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా?
2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల ��ోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?
మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్లో పడింది.
▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు?
ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం.
మరి మీరు 2024 ఏప్రిల్లో ఇవ్వాల్సిన ��ూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు?
పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి?
గతంలో మా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు?
▪️వాస్తవాలు చూస్తే..
ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి),
2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు.
దీనికి అదనంగా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం.
కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే.
అంటే రూ.2,800 కోట్లు.
�� లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు.
▪️బకాయిలు వెంటనే చెల్లించండి
చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి.
ఇదిగో ఆధారాలు…
Even after his 16 years Governance,
▫️Lowest Literacy Rate ➡️AP
▫️Highest Unemployment ➡️AP
▫️International St. Hospitals ➡️ 0
▫️Metro Rail ➡️ 0
Still people listen to his visionary stories
Karma ra babu🤦🏼♂️
#CIIPartnershipSummit2026#AndhraPradesh
Heartiest congratulations to the Indian Under-19 cricket team on winning the Asia Cup and making the nation proud.
In a thrilling final against Pakistan, India chased 338. Despite losing wickets at crucial stages, our young cricketers stayed composed and fought to the end. Manal Chauhan and Mohit Ulva made vital late contributions to secure a one-wicket victory. This win reflects the team’s talent, courage and determination. I congratulate the players and wish our young champions continued success and many more triumphs.
#MensU19AsiaCup
Congratulations @KarthikYells !
What A Wonderful Journey
From Social Media Warrior to Sakshi Media CEO.
All The Best in Your New Role.
Expecting @sakshitvdigital Will Reach New Heights.
A Proud Moment! A Well-Deserved Milestone!
Heartiest congratulations to Karthik Yellapragada on your appointment as CEO of Sakshi Media Group!
Your relentless hard work, unwavering passion, and extraordinary commitment have brought you to this remarkable milestone. Your journey is truly inspiring!
Wishing you greater heights and continued success!
Heartfelt congratulations from the entire YSRCP Europe Team! 💙
@KarthikYells
𝗔𝗻𝗼𝘁𝗵𝗲𝗿 𝗖𝗹𝗮𝘀𝘀𝗶𝗰 𝗖𝗮𝘀𝗲 𝗼𝗳 '𝗖𝗿𝗲𝗱𝗶𝘁 𝗖𝗵𝗼𝗿𝗶': 𝗧𝗮𝗸𝗶𝗻𝗴 𝗕𝗼𝘄𝘀 𝗳𝗼𝗿 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵’𝘀 𝗟𝗲𝗮𝗽 𝗳𝗿𝗼𝗺 𝟭𝟬𝘁𝗵 𝘁𝗼 𝟯𝗿𝗱 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗔𝗘𝗜 (𝗔𝗰𝗰𝗲𝘀𝘀 (𝗜𝗻) 𝗘𝗾𝘂𝗮𝗹𝗶𝘁𝘆 𝗜𝗻𝗱𝗲𝘅) 𝗥𝗮𝗻𝗸𝗶𝗻𝗴 𝗱𝘂𝗿𝗶𝗻𝗴 𝟮𝟬𝟮𝟭-𝟮𝟰
Mr. @ncbn garu, once again unabashedly takes the bows for an achievement that is not attributable to him. The OP Jindal Global University in association with CNES (Centre for New Economic Studies) published a report in 2024 and ranked the States on five key pillars crucial to social and human development and also ranked States on the basis of a composite index arrived at by assigning weights to the pillars. The university in association with CNES has conducted a similar exercise in 2021 and published a report. It is noteworthy that with respect to the 2021 AEI report, for majority of the indicators, the source of statistics utilized for ranking of States pertain to period prior to 2019 and for the 2024 AEI report, for all the indicators, the source of statistics pertain to the period 2021 to 2023. Therefore one can surmise that comparing both the reports ably provides the socio economic picture before and after the formation of YSRCP Govemment.
With respect to 'Health Index Score' Pillar, Andhra Pradesh was ranked 8 amongst States in 2021 report (on the basis of statistics majorly pertaining to period prior to 2019) and the State's rank improved to 2" in 2024 report (on the basis of the statistics entirely pertaining to the period of the YSRCP Government)
With respect to 'Socio Economic Security Pillar, Andhra Pradesh was ranked 11 amongst States in 2021 report (on the basis of statistics majorly pertaining to period prior to 2019) and the 𝗦𝘁𝗮𝘁𝗲'𝘀 𝗿𝗮𝗻𝗸 𝗶𝗺𝗽𝗿𝗼𝘃𝗲𝗱 𝘁𝗼 𝟭 𝗶𝗻 𝟮𝟬𝟮𝟰 𝗿𝗲𝗽𝗼𝗿𝘁 (on the basis of the statistics entirely pertaining to the period of the YSRCP Government), An aspect of immense pride for the State. This did not happen by accident. Right emphasis on welfare and development made this possible. Implementation of welfare programmes in most transparent manner, duly safeguarding private consumption during times of distress and support to industry and manufacturing sectors ensuing their fastest growth in South India during 2019-24 enabling better access to work and social security, is a major reason for this achievement.
With respect to 'Legal Recourse' Pillar, Andhra Pradesh was ranked 15 amongst States in 2021 report (on the basis of statistics majorly pertaining to period prior to 2019) and the State's rank improved to 2" in 2024 report (on the basis of the statistics entirely pertaining to the period of the YSRCP Government).
With respect to ranking on the basis of overall composite score, the State's rank improved from 10" in 2021 (on the basis of statistics majorly pertaining to period prior to 2019) to 3 in 2024 (on the basis of the statistics entirely pertaining to the period of the YSRCP Government). The 2024 AEI report, in fact made a special mention that '𝗔𝗡𝗗𝗛𝗥𝗔 𝗣𝗥𝗔𝗗𝗘𝗦𝗛 𝗠𝗔𝗗𝗘 𝗧𝗛𝗘 𝗕𝗜𝗚𝗚𝗘𝗦𝗧 𝗝𝗨𝗠𝗣 𝗥𝗜𝗦𝗜𝗡𝗚 𝗙𝗥𝗢𝗠 𝟭𝟬 𝗣𝗟𝗔𝗖𝗘 𝗧𝗢 𝟯𝗿𝗱 𝗣𝗟𝗔𝗖𝗘 𝗢𝗨𝗧 𝗢𝗙 𝗔𝗟𝗟 𝗧𝗛𝗘 𝗦𝗧𝗔𝗧𝗘𝗦
I am indeed proud to say that owing to the YSRCP Govemment's emphasis on socio economic programmes, the State could demonstrate significant improvement on all parameters. All the above mentioned success could be achieved during the period that is being unscrupulously described by the Mr. Chandrababu Naidu to be a time when State was on ventilator.
నాన్నగారికి మంచి స్నేహితుడు, మా పార్టీలో క్రియాశీలక సభ్యులైన ప్రముఖ నటుడు గిరిబాబు గారి మరణవార్త ఎంతో బాధించింది. ఆయన తనదైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Almost 20K Crores Investments Moved to Other States and Cancellation of Land Allotments Since June 2024
1) Investments Picks Other States Over AP : 13583 Crores
Tata Power : 6675 Crores
Websol : 3538 Crores
WEG : 2000 Crores
Hwashin & Seoyon : 1370 Crores
సోషల్ మీడియా ముసుగులో మహిళలపై వ్యక్తిత్వ హననమా?
అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి!
జగన్ గారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించాలి.
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డ���మాండ్
అమరావతి:
జనసేన అభిమానులు, కార్యకర్తలు నిర్వహించిన ఎక్స్ (ట్విట్టర్) స్పేస్ లైవ్ చర్చలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అత్యంత అసభ్యకరమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. ��ాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య సంస్కృతికే అవమానమని ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తల నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలిపే పేరుతో నిర్వహించిన ఎక్స్ స్పేస్ చర్చలో సుమారు 350 మంది పాల్గొన్నట్లు సామ��జిక మాధ్యమాల్లో కథనాలు వచ్చాయని తెలిపారు. అయితే, ఈ చర్చలో పాల్గొన్న కొందరు వైయస్ జగన్ గారితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అత్యంత నీచమైన భాషలో వ్యక్తిగత దూషణలకు దిగడం, మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం రాష్ట్ర సమాజం తలదించుకునే పరిస్థితిని కల్పించిందన్నారు.
రాజకీయంగా ఎవరినైనా విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, కానీ ఆ విమర్శలు వ్యక్తిగత దూషణలకు, కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి, మహిళల గౌరవాన్ని కించపరిచే స్థాయికి దిగజారకూడదని స్పష్టం చేశారు. ఒకరి రాజకీయ అభిప్రాయాలతో విభేదించినంత మాత్రాన వారి కుటుంబ సభ్యులను బహిరంగంగా అవమానించే హక్కు ఎవరికీ లేదన్నారు.
ఈ ఘటనపై పలుచోట్ల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన చర���యలు కనిపించకపోవడం ఆందోళనకరమన్నారు.
#CBNJungleRaj
#JaganannaConnects
Under CM Naidu, the Andhra Pradesh Government must answer for the serious concerns surrounding the conduct of these Municipal elections. Is Jungle Raj replacing the rule of law? Has democracy itself been put to death in Andhra Pradesh?
Free and fair elections are the bedrock of democracy. They cannot be sacrificed at the altar of political power. I intend to approach the Court seeking stringent and enforceable guidelines to safeguard the integrity of elections.
Mr Chandrababu Naidu, should you and your son Nara Lokesh, the current Education Minister, not be held responsible for a student’s suicide attempt at a private engineering college in Chittoor? By undermining the fee reimbursement scheme, you have brought innocent students to the brink. You are entirely responsible for this tragic situation.
Students took to the streets, saying that the government’s failure to pay college fees had driven them to this desperate situation. They also said that students at the same college had attempted suicide in the past. Yet you appear unconcerned, Mr Chandrababu Naidu, and are even trying to divert attention from the issue. It is deeply disturbing that you and your son have completely abandoned your responsibilities. Andhra Pradesh has never seen such a callous government.
We introduced and implemented Amma Vodi, Vidya Deevena and Vasathi Deevena to help children from poor families pursue higher education. From the moment you came to power, you began weakening Fee Reimbursement and Vasathi Deevena as part of a plan to keep poor students away from higher education. By destroying these schemes, you are putting the future of these bright young students at risk and denying them the chance to study.
By the end of this academic year, 13 quarters of Vidya Deevena payments will be due. At Rs. 700 crore per quarter, the total comes to Rs. 9,100 crore. In addition, Vasathi Deevena arrears for April 2024, April 2025 and April 2026 amount to Rs. 3,300 crore, at Rs. 1,100 crore for each year. The total amount due under these two schemes is Rs. 12,400 crore. So far, the government has paid only Rs. 1,700 crore on one occasion and Rs. 1,100 crore on another. More than Rs. 9,600 crore is still outstanding. With arrears of this scale, what assurance do poor students have? How are they expected to continue their education? Who gave you the right to play with their education, their future and, ultimately, their lives?
Because the government has not paid the fees, college managements are passing the burden on to students and their parents. To collect the fees, they are pressuring students and threatening to stop them from taking examinations or withhold their certificates if they do not pay. Some students are unable to continue their studies and have taken up work. Others, unable to bear the pressure, are attempting to take their own lives.
Mr Chandrababu Naidu, remove your son from responsibility for the Education Department immediately. Pay the outstanding amounts under Fee Reimbursement and Vasathi Deevena without delay, and put an immediate end to the pressure being placed on students by colleges. Stop trying to divert attention from the student’s suicide attempt and clear the arrears under Vidya Deevena and Vasathi Deevena at once.
.@ncbn గారూ, చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్���ుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు.
ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగ�� వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు.
పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పే�� పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు.
ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ?
ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు.
చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంట���ే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
తాడేపల్లి
శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
శ్రీ వైయస్ జగన్ సంతాపం
తాడేపల్లి
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా పలు పర్యాయాలు గెల్చిన శత్రుచర్ల విజయరామరాజు, రెండుసార్లు మంత్రిగా కూడా పని చేశారని ఆయన గుర్తు చేశారు.
శత్రుచర్ల విజయరామరాజు మృతి రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు తీరని లోటన్న శ్రీ వైయస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.