అయ్యా @KTRBRS 1.7.2018-1. 7.2021మధ్యలో నియామకం అయిన 50వేల మందికి PRC లో 30% రాలేదు ఇయ్యుమని ఎన్నో రోజుల నుండి వేడుకుంటున్నాము. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర్లో వుంది కావున ఇది కూడా ఒక ప్రభావిత అంశం అయినందున ఇవ్వగలరని కోరుతున్నాం🙏
#prc_to_post2018employees
అయ్యా @KTRBRS రోజుకి 3 గంటలు ట్విట్టర్ చూసే మీరు ఎన్నో రోజుల నుండి 1.7.2018-1.7.2021 మధ్యలో కొలువెక్కిన 50 వేల మందిమి మాకు PRC లో 30% ఫిట్మెంట్ రాలేదు ఇయ్యండి అని అడుగుతుంటే కనికరించడం లేదు. 50 వేల కుటుంబాలు బాగుపడతాయి మీ మాట తో
#prc_to_post2018employees
తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ప్రతిష్టకి చిహ్నంగా నిలిచే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా నేడు ప్రారంభం కానున్నది.
#PrideOfTelangana#TelanganaSecretariat
జీవో 317 స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులందరినీ వారి స్థానిక జిల్లాకు కేటాయించి పుణ్యం కట్టుకోండి పెద్ద సారు శ్రీ శ్రీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మీకు ఇవే మా శతకోటి వందనములు కాదు కాదు కాదు సహస్రకోటి వందనములు ఇట్లు మాడిశెట్టి తిరుపతిరావు
తక్షణమే వేతన సవరణ సంఘం (PRC)ను ఏర్పాటు చేసి, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై 1, 2023 నుండి పెరిగిన జీతాలు చెల్లించాలని, వారి కనీస హక్కులను పరిరక్షించాలని కోరుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి లేఖ రాయడం జరిగింది.
@TelanganaCMO
అయ్యా @KTRTRS సెక్రటేరియట్ కు అంబేడ్కర్ గారి పేరు పెట్టినందుకు ధన్యవాదాలు అట్లనె అంబేడ్కర్ గారి సమానత్వంను ఆచరణలో పెట్టాలని 1.7.2018-1.7.2022 మధ్యలో నియామమైన 50 వేల మందికి PRC లో 30% ఫిట్ మెంట్ రాక ఆర్థిక ఆసమానత్వం గురి ఐతున్నం. #prc_to_post2018employees
అయ్యా@KTRTRS గారు మేము 2018 -2021 మధ్యలో నియామకం అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులం మాకు మీరిచ్చిన PRC లో 30% ఫిట్ మెంట్ రాలేదు. 7.5% వచ్చింది. లాస్ అయ్యింది 22.7 అంటే 5 ఇంక్రిమెంట్స్ మికు ఎన్నో విధాలుగా అడుగుతున్నమ్.మాకు. న్యాయం చేయండి
#prc_to_post2018employees
🥇
@pvsindhu An absolutely outstanding performance by our shuttler @Pvsindhu1.
You are India’s pride.
Congratulations on clinching the Gold medal in the women's singles badminton final at CWG and making India proud.
Landed in the dynamic city of Hyderabad to take part in the @BJP4India National Executive Meeting. During this meeting we will discuss a wide range of issues aimed at further strengthening the Party.