@amaravatibuzz ఎక్కువ మాట్లాడకండి...మాకేం మీరు అధికారం ఇవ్వలేదు ...మేము 15 ఏళ్లు విశ్వాసంగా ఉంటాం అంటే ఏదో అలా మా మోహన పడేశారు ...ఎన్ని అక్రమాలు చేస్తే వచ్చింది మాకు
పెద్ద ఎన్.టీ.ఆర్ గారిని ట్రోల్ చేసిన మొదటి వ్యక్తి ఈనాడు పత్రిక యజమానే..అటువంటి రామోజీ రావు చనిపోతే 12 కోట్ల ప్రజాధనం తో సంస్మరణ సభ పెట్టి మరీ పెద్ద ఎన్.టీ.ఆర్ గారి ఆత్మకి క్షోభ కలిగించారు. #endoftdp@JaiTDP
పవిత్రమైన పంచదారల కొండలను దోచుకుతిన్న పందికొక్కులకు ఏ దేవుడు శిక్ష వేస్తాడో చూడాలి..
ఈ కొండ యలమంచిలి నియోజకవర్గంలో ఉంది.. జనసేన ఎమ్మెల్యే గా ఉన్నాడు..
@JanaSenaParty@PawanKalyan
@JanaSenaParty రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న దాడులకు సమాధానం చెప్పాలి ...
గతంలో మహిళల భద్రత పై తీవ్ర ఆందోళన చేసిన @PawanKalyan
నేడు రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్న పరిస్థితిలో రోజుకొక చోట దాడులు జరగడం పై తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం