I am happy to announce that this #GaneshChaturthi, all Ganesh pandals across #AndhraPradesh will be provided free electricity. This is a major festive initiative by our government to support communities celebrating across the state and make the celebrations even more vibrant.
May Lord Ganesha bless every family with prosperity, happiness and success.
Some days just change everything.
09-09-2023 was one of those days for Andhra Pradesh politics.
What followed after that night rewrote the political script of Andhra Pradesh state.
@PawanKalyan 🔥
తెలంగాణ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సింది పోయి రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్న @INCTelangana , @BRSparty తీరును నిరసిస్తూ ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు జనసేన పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారిని, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ ప్రజీత్ గౌడ్ గారిని, ఇతర జనసేన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించే వారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
అరెస్టులతో జనసేన గొంతును ఆపలేరు. ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం.
@PawanKalyan@JanaSenaParty@JSPTelangana@JSPShatagniTeam@itsRamTalluri@JSPshankargoud
#Admin #TeamChiragPrajeethGoud #TeamCPG
Two days. Countless efforts. Cranes failed. Experts tried. Yet the 170-year-old Khade Hanuman Ji statue in Ujjain refused to move
Some call it science. Some call it faith. For devotees, it is a divine sign
When faith stands firm, even the mightiest cannot shake it
Veer Hanuman 🔱
Dear Social Media JanaSainiks & TDP Warriors,
టీడీపీ పేరుతో @JanaSenaParty నాయకులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని, వారి కుటుంబ సభ్యులను, లేదా జనసైనికులను దూషిస్తూ, అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, జనసేన పార్టీ కార్యకర్తల పేరుతో @jaitdp నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిపై, వారి కుటుంబ సభ్యులపై, టీడీపీ సానుభూతిపరులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, అలాగే వైసీపీ చేస్తున్న తప్పుడు వార్తలను, ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు వేస్తున్న ఇరు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి...
మీలో కొంతమంది వారి వారి వ్యక్తిగత కోపాలు, ఆవేశంతో సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ, పార్టీ ఆదేశాలు, పాటించకుండా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులకు అవకాశం ఇచ్చి, వైసీపీ కి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఇవ్వకండి. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనపై సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ప్రతీ రోజు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలకు దిగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయండి. ప్రస్తుతం మనం ఒక ఉమ్మడి కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య మనమే పోరాడటం కాకుండా, మన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీపై పోరాడటంపైనే దృష్టి పెట్టాలి. కూటమి ఐక్యతను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత.
చిరంజీవి గారిని కొంతమంది టీడీపీ కార్యకర్తలు తిట్టడం, దానికి ప్రతిగా సీనియర్ NTR గారిని కొంతమంది జనసైనిక్స్ ట్రోల్ చేయడం, దానికి తోడుగా ఇరు పార్టీల నాయకులు ప్రాతినిధ్యం వహించే శాఖల్లో అవగాహన లేకుండా లోపాలు ఎంచి బురద చల్లడం మంచి పద్ధతి కాదు.
దయచేసి ఈ విషయంలో జనసేన సోషల్ మీడియా జనసైనికులు అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాను. ఏదైనా ఉంటే మీరు పార్టీ దృష్టికి, లేదా పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. జనసేన సోషల్ మీడియా జనసైనికుల నుండి ఇప్పటి వరకు వచ్చిన కొన్ని అంశాలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
అదేవిధంగా, జనసేన పార్టీ సానుభూతిపరులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కుటుంబ సభ్యులపై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తలతో ఆ పార్టీ నాయకత్వం చర్చించి, తగిన విధంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. ఈ అంశాన్ని ఇరు పార్టీలు పరిష్కరించేలా కృషి చేస్తాయి..
జనసేన పార్టీ, జనసైనికుల ఆత్మగౌరవం భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించదు. అదే సమయంలో, కూటమి ఐక్యతను కాపాడుకోవడం, పరస్పర గౌరవాన్ని పాటించడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మనం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలం అని గుర్తుంచుకోండి.
జై జనసేన, జై కూటమి, జై హింద్
ఈ తాండాలో ఉండే 20,30 గిరిజన కుటుంబాలకు 2.2 KM అడవితల్లి బాట రోడ్డు @PawanKalyan 🙏✊
ఇది కోసంగి గ్రామం,అరకు నియోజక వర్గం, దుంబ్రిగుడ మండలం,అల్లూరి సీతారామరాజు జిల్లా!!
🚨 AP Pollution Control Board has imposed a ₹21.01 crore environmental penalty on Andhra Paper Limited for repeated violations of environmental norms and failure to rectify deficiencies.
The action follows inspections near the Godavari in Rajamahendravaram, where pollution concerns were flagged after Deputy CM Pawan Kalyan’s visit.
Recap of Tourism Minister:
1. Manyam Tourism
2. Temple Tourism
3. Beach Tourism
4. Gandikota Development
5. Received award as a tourism minister.
Ippudu Goda padipoyi..chanipoyadu student..ah school rebuilding works start chesara?
@Boppana_Sunanda Any clarification on this?
Mi bokkalu..YCP kanna ekkuva telusu maku…so better don’t get into ugly war. It will only expose your leaders.
My husband, Anil Kumar, and I are very grateful to God and delighted to share the wonderful news that our daughter, Y.S. Anjili Reddy’s marriage has been arranged with Dr. Somala Raghuram Reddy, son of Sri Somala Subba Reddy and Smt. Somala Padma Reddy.
All members of their family are U.S. citizens and originally hail from Kurnool District, Andhra Pradesh.
We seek the prayers and blessings of all friends and well-wishers. Hallelujah! 🙏