@anilbatchu@JogulambaV Konchem maryadagaa cheppochugaa?? Raa enti?? Nenedo confuse ayyi boxers ani pedithe correct cheyyaligaani పద్ధతి లేదా?? అ రెస్లర్లు చేసిన నిరసనకి విలువ లేదా?? తండ్రి మీద ఆరోపణలు వస్తే కొడుక్కి ఇస్తారా?? వారసత్వ పార్టీ కాదు అంటూనే ఇలా చేస్తే కాంగ్రెస్ కి భాజపా కి తేడా ఏంటి???
@narendramodi ji, being the most respected person, you shouldn’t show discrimination sir. You have mentioned MGR on his anniversary but forgot to push a tweet on NTR anniversary yesterday. Telugu people disappointed sir.
@JogulambaV అమ్మా, రామ జన్మభూమి వెనుక ఉన్న పోరాటం చాలా గొప్పది, ఇప్పటి రాజకీయ నాయకుల చేష్టల్ వల్ల ఆ పోరాటాన్ని అలాగే మందిర నిర్మాణాన్ని తక్కువ గా చూడకూడదు. ఎంతో మంది త్యాగాల వల్ల మందిరా నిర్మాణం సాధ్యమయ్యింది. ఈతరం రాజకీయ నాయకులు స్వార్థం తో క్రెడిట్ తీసుకోవటానికి ట్రై చేస్తున్నారు
@Sudha_Koumudi అవును.. కానీ ఆ అభిప్రాయం ఎక్కడి నుంచి వచ్చింది? మీ అనుభవం నుంచి వచ్చిందా? మీ అవగాహన నుంచి వచ్చిందా? మీ నమ్మకం నుంచి వచ్చిందా? లేక ఏ కారణాలని అనుసరించి మీ అభిప్రాయాలు ఉన్నవి అన్నదానిమీద ఉంటుంది. అనుభవం ఆధారంగా వచ్చే అభిప్రాయాలకి ఎక్కువ సాధికారిక ఉన్న ఇది కూడా అసంపూర్ణంగానే ఉంటుంది
@RGVzoomin ఇక రాము ఇజం కోసం చెప్పాలంటే.. అదో ప్రజలను గొర్రెలు చేసే కార్యక్రమం... ఆఫ్ బేకింగ్ ఫిలాసఫీ.. ఒరిజినైటెడ్ ఫ్రొం వెస్ట్రన్ ఫిలాసఫీ.
రాం గోపాల్ వర్మ ని యండమూరి వీరేంద్రనాథ్ ఆకెళ్ళ రాఘవేంద్ర లాంటి మేధావులు ఇంటర్వ్యూ చేయడం బాధాకరం...
@RGVzoomin This is my friends response on u
నేనైతే రాంగోపాల్ వర్మ సినిమా ఒక్కటి కూడా ఎంజాయ్ చేయలేదు...
నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు వచ్చిన శివ సినిమా కూడా నాకు పెద్దగా ఎక్సైజ్మెంట్ అనిపించలేదు..
రౌడీయిజం గ్యాంగ్ స్టార్ మాఫియా ఫ్యాక్షనిజం సినిమాలు నాకు సరిపడవు...
@JogulambaV Current available vaccine are ment for initial variants of Covid 19. How they got effect on latest variant like Omicron?? As of now nothing to worry andi… balanced diet, breathing exercise and yoga like physical activity is sufficient.
@Shyam59660708 @Justice_4Vizag Bro, Tirupati IIT ki new campus start ayyindi, daanithopate sanction ayina migilina anni IIT lu inka transit campus line run avuthunnayi!!!
Only Tirupati endukante speed ga land allot chesi permissions ichi cooperate chesadu CBN. Cheppukuntupothe enno vunnayi, vaallaku kanapadavu