Bathailu ,,,entha egurtharo egarandira malli kindhiki ravalsindhi,,,,@kcr sir silent ga unnadu ante ఆయన కొట్టే దెబ్బకు మొత్తం bathai party levataniki konni tharalu padthadi,,,all the very best @BJP4Telangana@BRSparty @
రేవంత్ రెడ్డి పంతానికి పోయి రాష్ట్రాన్ని ఫణంగా పెడుతున్నాడు
అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను చెక్ చేసుకోండని NDSA అడ్వైస్ ఇచ్చింది
ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో నీళ్ళు లిఫ్ట్ చేసి మినిమం లెవెల్ మెయింటెయిన్ చేసి ఎల్లంపల్లికి నీళ్ళు తెచ్చే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పారు
చిన్న రబ్బర్ డ్యాం, కాఫర్ డ్యాం వేసి నీళ్ళు లిఫ్ట్ చేద్దామని ప్రస్తుత ఇరిగేషన్ శాఖ కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది
వీళ్ళు చెప్పింది వినకుండా, శాస్త్రి లాంటి నిపుణులు చెప్పింది వినకుండా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నాడు
- హరీష్ రావు
Video Credits - Zee Telugu News
ఆ చెప్పినోనికి మెదడు మోకాలల్లో ఉంటె, అది విని దాన్ని షేర్ చేస్తున్న మీ అందరికి మెదడు అరికాళ్ళల్లోకి దిగింది అని అర్థం అవుతుంది..
తెలంగాణ ప్రాంతం అనేది సముద్ర మట్టానికి ఎంతో ఎత్తుల ఉన్న ప్రాంతం రా సామి.. తుమ్మిడి హట్టి నుండి గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకొని ఎల్లంపల్లి, మిడ్ మానేరు వగైరా నింపుకునే అవకాశం ఉన్నా, అక్కడ కట్టాల్సిన ఎత్తులో కట్టడానికి ఆ రాష్ట్రం ససేమిరా అంటేనే ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సి వచ్చింది..
ఆ వివరాల్లోకి వెళ్లేముందు, మహా రాష్ట్రలో గత యాభై ఏళ్లలో అధికారంలో ఉన్నదీ ఈ రెండు దగుల్బాజీ జాతీయ పార్టీలే.. మరి తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటె మీ పార్టీ ముఖ్య మంత్రిని ఒప్పించి తుమ్మిడి హట్టి దగ్గర కావాల్సిన ఎత్తులో ప్రాజెక్టు కట్టుకోవడానికి కనీసం ఇప్పుడైనా అనుమతి ఇవ్వొచ్చు కదా??
ఇప్పుడు ఇక్కడ అక్కడ మీరే ఉన్నారు కాబట్టి, ఆ అనుమతులు తెచ్చి, తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి, ఆ నీళ్లతో ఇక్కడి ప్రాజెక్టులు నింపి కాళేశ్వరాన్ని శాశ్వతంగా మూసి వేసేలా చెయ్యొచ్చు కదా? కేసీఆర్ మూడేళ్ళలో అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు మిగిలిన రెండేళ్లలో మీరు ఒక్క తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టలేరా?? అంత చాతగానోల్లు మీకెందుకు బై ఈ చిల్లర రాజకీయాలు?
ఇక కాళేశ్వరం విషయానికి వస్తే.. ఒక్క ఇటుక పెళ్ల కూడా కూలని ప్రాజెక్టును పట్టుకొని, కేవలం రెండు పిల్లర్లు కుంగిన దాన్ని సాకుగా చూపిస్తూ, కూలేశ్వరం కూలేశ్వరం అని మాట్లాడుతూ, ఉల్టా అదే కూలేశ్వరంలో నిర్మించిన రిజర్వాయర్లను, కెనాళ్లను, బ్యారేజ్ లను వాడుకుంటూ దగుల్బాజీ రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారు...??
వరద వచ్చినప్పుడు ఆ రావద్దని ఒడిసిపట్టుకుని, తిరిగి వెనక్కి ఎత్తి పోసుకుని రిజర్వాయర్లలో నిల్వ చేసుకుంటే, వరద తగ్గి, కరువు వచ్చినా తిరిగి వర్షాలు పడకున్నదా ఈ రిజర్వాయర్లలో ఎత్తిపోసుకున్న నీటితో అటు సాగు నీరు ఇటు తాగు నీరు అందించేలా రూప కల్పనా చేసిందే కాళేశ్వరం ప్రాజెక్టు..
రైతు కి ఎకరాకు నీళ్లివ్వడానికి 20 వేలు 30 వేలు కరెంట్ చార్జీలు అవుతాయి కాళేశ్వరం మోటార్లు రన్ చేస్తే అని ఏడుస్తున్న ఎధవల్లారా, ఎంత ఖర్చైనా పంటకు నీళ్లందించకపోతే, పంటలు పడకపోతే, మనం బతకడానికి కావాల్సిన తిండి ఎక్కడి నుండి వస్తుంది? అవే పైసలు తిని బతుకుతావు? కాబట్టి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడానికి ఎకరానికి 20 లేక 30 వేల ఖర్చు కాదు, 50 వేలైనా ఖర్చు చెయ్యాల్సిందే.. దానికి పెట్టిన ఖర్చుకన్నా అది సాధిస్తున్న ఫలితాలు, తెస్తున్న మార్పే చాలా ఎక్కువ.. ముందు అది అర్థం చేస్కోండి రా మెడకాయ మీద తలకాయల్లేని సన్నాసుల్లారా..
కాళేశ్వరం మనకి ఎందుకు తప్పనిసరి అంటే?
1.తుమ్మిడిహట్టి వద్దనీటి లభ్యత తక్కువ, కట్టినా మహారాష్ట్ర ఒప్పుకోదు
2.మేడిగడ్డ పల్లపుప్రాంతం నీటిలభ్యత ఎక్కువ
నీటి నిలవ కి అనుకూలచోటు
3.మనభూములు ఎత్తులో ఉన్నాయి, అందుకే నీటిని దశలవారీగా మోటార్లతో పైకి తోడుకోవడం తప్ప
గ్రావిటీ మార్గం అసాధ్యం
తమ్మిడిహట్టి height 148 మీటర్లు,
ఎల్లంపల్లి height 148 మీటర్లు,
తమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లి కి 120 కిలోమీటర్లు,
ఒకే height లో వుండే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఎట్లా పారతాయిరా బ్రెయిన్ లెస్ ఫెల్లో.
ఒక్కో కిలోమీటరు దూరం గ్రావిటీ ద్వారా నీళ్లు పారాలి అంటే రెండు మెటర్లు height తగ్గాలి.
ఆ లెక్కన 120 కిలోమీటర్లు దూరం గ్రావిటీ ద్వారా నీళ్లు పారడానికి సుమారుగా 200 నుండి 240 మీటర్లు height తగ్గుతుంది.
240 మీటర్లు నీళ్లు ఎత్తి పొయ్యాలి అంటే ఎన్ని లెవెల్స్ లలో మోటార్లు పెట్టాలి,
కనీసం మూడు లెవెల్స్ లలో మోటార్లు పెట్టాలి.
ఇంకా తమ్మిడిహట్టి దగ్గర ఓన్లీ 63 టీఎంసీ లు మాత్రమే నీళ్లు అందుబాటులో ఉంటాయి CWC చెప్పింది.
మూడు లెవెల్స్ లలో నీళ్లు నిల్వ చెయ్యడానికి, కాలువల కొరకు వేల ఎకరాలు భూసేకరణ చెయ్యలి.
ఇంకా మెడిగడ్డ దగ్గర మినిమం 350 టీఎంసీ ల నీళ్లు అందుబాటులో ఉంటాయి అని CWC చెప్పింది,
ఇంకా మెడిగడ్డ నుండి ఎల్లంపల్లి కి దూరం 60 కిలోమీటర్లు మాత్రమే,
మెడిగడ్డ height 100 మీటర్లు,
ఎల్లంపల్లి height 148 మీటర్లు.
ఇంకా నీళ్లు నిల్వ చేయడానికి, కాలువలకు వేల కిలోమీటర్లు భూసేకరణ అవసరం లేదు.
తమ్మిడిహట్టి కంటే మెడిగడ్డ దగ్గర 300 టీఎంసీ ల నీళ్లు ఎక్కువగా అందుబాటులో వున్నాయి,
ఇంకా తమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లికి 240 మీటర్లు height ఎత్తిపోయాల్సి ఉండగా,
మెడిగడ్డ నుండి ఎల్లంపల్లి 48 మీటర్లు height మాత్రమే ఎత్తుపోయాలి.
ఇంకా మెడిగడ్డ దగ్గర 365 రోజులు నీళ్లు అందుబాటులో ఉంటాయి, కాబట్టి హైదరాబాద్ కు మంచినీళ్ళ కొరకు, పరిశ్రమలకు నీల్లు ఇవ్వడానికి 365 రోజులు లిఫ్ట్ చేసుకోవచ్చు.
తలలో బ్రెయిన్ ఉన్నవాడికి ఎవ్వరికైనా ఎక్కువ నీళ్లు అందుబాటులో ఉండి, తక్కువ height లిఫ్ట్ చేసే దగ్గర ప్రాజెక్ట్ కడతారు,
వాడెవ్వడో తలలో బ్రెయిన్ లేని పనికిమాలిన వెధవ కాబట్టి, ప్రాజెక్ట్ ల height, నీళ్ల అందుబాటు గురించి తెలియకుండా, తొక్కలో వీడియో చేస్తే, మీ ఎడ్డీ. గొ..ర్రెలు ఇలా పోస్టులు పెడుతున్నరు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు..?
తుమ్మిడి హెట్టి దగ్గర బ్యారేజీ ఎందుకు కట్టలేదు..?
తుమ్మిడి హెట్టి దగ్గర బ్యారేజీ కడితే పంప్ లు లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయా.?
మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూస్తేనే కన్నెపల్లి పంపులు నడుస్తాయా..?
కాళేశ్వరం ఆయకట్టు..
ప్రాణహిత చేవెళ్ల .. ఆయకట్టు ఎంత ..?
ఇలాంటి మినిమం విషయాలు కూడా తెల్వని ప్రతోడు..
ఇరిగేషన్ ఎక్స్పర్ట్ లాగా ప్రజెంటేషన్లు ఇస్తున్రు..
తెలంగాణకు ఈ కర్మ ఎందో..?
దాన్ని వాడుకునే ఉపాయం చూడండ్రా అంటే తెలంగాణను ఎండవెట్టే కథలు చేస్తున్రు..
మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందే కరువు వచ్చినప్పుడు ఉపయోగపడుతుందని!
రాష్ట్రానికి నీళ్లు కావాలి. ఆ నీళ్లు ఇప్పుడు కేవలం ప్రాణహితలోనే ఉన్నాయి.
గేట్లు దించకుండానే నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీటిని ఎత్తిపోయడం లేదు.
— తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు
నీ శాఖలో ఏం జరుగుతుందో నీకే తెలియదు వేరే శాఖ నీకెందుకు జూపల్లి కృష్ణారావు
నీ శాఖలో జీవో ఎలా వచ్చిందో నీకే తెలియదని నువ్వే చెప్పావు
నీ కొడుకు, రేవంత్ రెడ్డి అల్లుడికి మధ్య జరిగిన టెండర్ల పంచాయతీలో రిజ్వీ అనే ఐఏఎస్ అధికారి బలయ్యాడు
దమ్ముంటే గన్ పార్క్ దగ్గరే ఉండు, మమల్ని అరెస్ట్ చేయకుండా చూసుకో, నీ లెక్కలు అన్నీ బయటపెడతాము
– బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న
Blessed by destiny to be his son.
Fortunate to have learned under his leadership.
Proud to call him my father.
To me, he is an inspiration.
To the crores of Telanganites, he is a Hero.
Happy Father's Day, Dad
Your values, vision, and legacy will always guide me, and I will do everything to uphold them
గౌరవ ఆంధ్ర రాష్ట్ర DCM పవన్ కళ్యాణ్ గారికి మా వినమ్ర విజ్ఞప్తి 🙏
ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి మద్రాసు రాష్ట్రంలో విలీనం చేసి, దేశ జాతీయ సమగ్రతను కాపాడాలని కోరుతున్నాం.
బంగారం లాంటి మద్రాసు రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు గారి ఉద్యమంతో విడగొట్టడం జరిగింది. అలాంటి వేరుపాటువాదాలు దేశ సమగ్రతకు మంచివి కావు కదా!
అందుకే, దేశ ఐక్యత కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్లీ మద్రాసుతో కలపాలని మా మనవి. 🙏
#NationalIntegration #Madras #AndhraPradesh #PawanKalyan @PawanKalyan@KTRBRS@ncbn
మంచి బాత్రూం కట్టుకున్నామని, వారం వారం కడుక్కుంటారా?
లేక ఖర్చు చేసి కట్టుకున్నామని అలాగే వదిలేస్తారా?
ఎంత మంచి రోడ్లు వేసినా, మోరీల్లో చెత్త తీయకపోతే నీళ్లు ఎటు పోతాయి ?
చదువుకున్నోడివే అయితే, చదువుకున్న తెలివే ఉంటే మోరీలు తీయడానికి చేతకాని అసమర్థ ప్రభుత్వాన్ని ప్రశ్నించు.
జూన్ 2 గురించి తెలియాలంటే — నవంబర్ 29 గురించి తెలియాలి.
నవంబర్ 29 గురించి తెలియాలంటే — ఏప్రిల్ 27 గురించి తెలుసుకోవాలి.
ఆయనే లేకుంటే ఇవాళ మన బ్రతుకు ఏంటి?
ఎక్కడ ఉండేవాళ్లం?
ఆంధ్రోడి కాళ్ల వద్ద బ్రతికిన బ్రతుకులను,
ఆత్మగౌరవంతో బ్రతికేలా చేసిన నాయకుడు కేసీఆర్.