మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల,సప్తగిరికాలనీ కరీంనగర్ విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి విజయదుందిభి మోగించిన సందర్భంగా చిన్నారులందరికీ శుభాశీస్సులు.. శుభాకాంక్షలు..
కటుకోజ్వల మనోహరాచారి రచించిన కథల పుస్తకం..వారధిపై నా సమీక్ష
ఈనాటి (25-08-2025) నమస్తే తెలంగాణ చెలిమె పేజీలో...
ధన్యవాదాలు నమస్తే తెలంగాణ పత్రికా యాజమాన్యానికి మరియు సాహిత్య పేజీ ఎడిటర్ లకు ... హృదయపూర్వక కృతజ్ఞతలు..
మోడీ జీ ప్రపంచ నాయకులందరికీ మీరే ఆదర్శం.శత సంవత్సరాలు ఆయురారోగ్యంగా ఉండాలని,మీ నాయకత్వంలో దేశం పునర్వైభవం సాధించాలని కోరుకొంటూ
మీకు హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు
దేశమే దేహంగా బతుకుతున్న మహర్షి..
ధర్మమే తన ఊపిరిగా జీవిస్తున్న సాహసి..
దేశ హితమే తన అభిమతంగా సాగుతున్న తాపసి..
నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న రాజర్షి..
విమర్శలు ఎన్ని వచ్చిన..ఆటంకాలు ఎన్ని ఎదురైనా..అవమానాలు ఎన్ని ఎదుర్కొన్నా..
మొదట దేశం, తర్వాతే దేహం అని నమ్మిన కర్మశీలి..
దేశ పునర్వైభవ స్థాపన కోసం నిరంతరం శ్రమిస్తున్న సహస్రాక్షి..
అపర వివేకానందుని రూపమై, విశ్వ నాయకుడై నిలిచి, ఆత్మనిర్బర భారత్ తో
సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ లక్ష్యంగా, దేశ రూపురేఖలను మార్చిన, మార్చుతున్న నవభారత దార్శనికులు
గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBdayModiJi
మా పాఠశాలలో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మరియు రసాయన శాస్త్ర అధ్యాపకులు,విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి గారు
సమైక్య సాహితి కరీంనగర్ వారు ప్రతి సంవత్సరం రాష్ట్రస్థాయిలో అందించే #మాడిశెట్టి#మల్లయ్య#ఉత్తమ#ఉపాధ్యాయ#పురస్కారం అందుకుంటున్న శుభ సందర్భంలో
పురస్కార ప్రదాత, వ్యాఖ్యాన శిరోమణి శ్రీ మాడిశెట్టి గోపాల్ దంపతులకు& పురస్కారం అందించిన పెద్దపల్లిadlకలెక్టర్ శ్యామ్ సార్ కు ధన్యవాదాలు