పన్నెండేళ్లుగా దేశాన్ని మతం మత్తులో ముంచి
అభివృద్ధి, సంక్షేమం అటకెక్కించింది బీజేపీ.
ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని
దేశద్రోహి అని ముద్రవేసింది బీజేపీ
దాని ఫలితమే
ఈ యువజనాగ్రహం.
హృదయ విదారకం: 💔
" మేము నేరస్తులం కాదు
కేవలం మా విద్య కోసం
పోరాడటానికి వచ్చాము "
జంతర్ మంతర్ వద్ద జరిగినట్లుగా చెబుతున్న లాఠీచార్జ్ తర్వాత, నినాదాల స్థానంలో కన్నీళ్లు కనిపించాయి; విద్యార్థులు వీధుల్లో రోదిస్తూ కనిపించారు 😒
దామినేడు ప్రజల భూములు చెప్పా పెట్టకుండా లాక్కొని, మళ్లీ పత్రాలు తీసుకురమ్మని "ఆదేశిస్తారా"?
రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత బ్రష్టు పట్టిపోయిందో అర్థం చేసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ. ప్రజల భూములు 22Aలో పెట్టేముందు పత్రాలు చూపమని అడిగారా?
అసలు పత్రాలు ఉండాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కాదా? మీరే చూసి 22A నుంచి ఎందుకు తియ్యరు?
పత్రాలు తీసుకు రమ్మంటారు. అందులో రంద్రాన్వేశన చేస్తారు. కిరికిరీలు పెట్టి లంచాలు వసూలు చేస్తారు.
అధికార మధం, లంచాల ఊబిలో కూరుకుపోయిన రెవెన్యూ డిపార్ట్మెంట్-ను సమూలంగా మూసి పారెయ్యాలి.
మేకను బలి ఇచ్చినట్టే నిన్ను @PawanKalyan బలి ఇచ్చాడు @ncbn టీడీపీ ఇంకో రెండేళ్లలో #Bjp నుంచి బయటకు వస్తుంది. నువ్వు వాళ్లతో కలిసి బయటకు వస్తే అంతే. రాకపోయినా ఇప్పుడు ఇచ్చినట్టుగా సీట్లు మాత్రం ఇవ్వరు. చివరికి బయటకే తోసేస్తారు.
Wake up at least
An Indian hunger strike activist has been forcibly removed by police and taken to hospital against his will, his wife has claimed.
🔗 https://t.co/AbpfA5rZNk
The Leader of the Opposition in the Lok Sabha, Rahul Gandhi accused Prime Minister Narendra Modi of being “the most anti-youth Prime Minister India has ever had” while backing the students’ demands related to recurring examination paper leaks as “legitimate”.
🎥: X/Rahul Gandhi
#CJP #Congress #RahulGandhi
‘ఎక్కడ దాక్కున్నావ్ మోదీ.. బయటకు రా’
ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టిన వారి పట్ల పోలీసుల దౌర్జన్యం
మహిళలు అని కూడా చూడకుండా.. కాలర్లు పట్టుకొని, ఈడ్చుకుంటూ పోలీసు వాహనాల్లో ఎక్కించిన అధికారులు
ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడిన ఓ యువతి
మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆగ్రహం
మోదీ ఎక్కడ దాక్కున్నారో బయటకు రావాలంటూ యువతి గర్జన
వాళ్ళ డిమాండ్స్ ఏంటి?
1) Sack the education minister
2) Rs 1 crore compensation to families of each NEET suicide students
మరి ఎందుకు ఇలా కొడుతున్నారు
TL లో ఎందుకు భూతులు తిడుతున్నారు
భూతులు తిట్టే ప్రతి వెధవకు - ఇలాంటి సిట్యుయేషన్ వచ్చి మీ ఇంట్లో ఎవరన్నా సూసైడ్ చేసుకుంటే?