హారన్ కొట్టాడని హత్య.. నిందితులకు పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇదే!
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ట్రాక్టర్ ఏజెన్సీ యజమాని యశ్ మిట్టల్ (27) హారన్ కొట్టిన విషయంలో జరిగిన గొడవలో నలుగురు యువకులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు.
నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి సంకెళ్లు వేసి.. ప్లాస్టిక్ పైపులతో కొడుతూ రోడ్డుపై తీసుకెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
గూగుల్ వాడు కాదలి అన్న పదం తెలుగు పదం అని అనడాన్ని ఉదయం తప్పుబట్టిన తర్వాత చాలామంది కాదిలి/గాదిలి అన్న రూపాన్ని చూపించి కాదలి ప్రయోగం ఉంది అని చెప్తున్నారు. వేటూరి ఇంటర్వ్యూలో తాను "అలై పొంగెరా" పాటలో రాసిన "కాదిలి వేణుగానం కానడ పలికే" అని రాయడాన్ని గురించి ఇచ్చిన వివరణలో కూడా గమనించండి. ఆ పదం "కాదిలి". అంతే కానీ, కాదలి కాదు.
For the likes of Mamdani and his ilk, RSS chief Dr Mohan Bhagwat at Madison Square Garden literally came out of syllabus and knocked out the hate peddling New York Mayor's fake news factory.
@DrMohanBhagwat did something far more important in New York than answer his critics. He showed the world what Hinduism actually means.
He demolished the Western caricature of Hindu civilisation that has been peddled for years.
Hinduism does not ask humanity to become identical. It accepts difference, absorbs diversity and still sees an underlying unity.
That is why India has remained home to multiple faiths, languages and traditions for centuries.
Bhagwat ji did not dilute Hinduism to make it acceptable to the West.
He articulated its deepest civilisational instinct:
different paths, one humanity.
📹 via @PTI_News
తెలుగు భాషను మన ఇళ్లలోనే వాడటం మానేశామా?
డోర్ లాక్ చెయ్యకండి - నేను వెళ్తున్నా, డోర్ లాక్ చేసుకో. నా కార్ కీస్ ఎక్కడ? ఇందులో ‘కీస్’కు అచ్చ తెలుగు పదం వాడొచ్చు, కానీ మనం వాడం. ఎందుకు?
ఓ ఇరవై ఏళ్లు వెనక్కి వెళితే తలుపు గడియ పెట్టుకో, తాళం వేసుకో అనేవాళ్లం. ఇవే కాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లలకు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం?
మన తెలుగులో మాటలు లేవా? ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి! కానీ మనం పలకం.
వంటింటిని కిచెన్ చేశాం. వసారా వరండాగా మారింది. ఇలా చావడి, పంచ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు ఇవన్నీ మరచిపోయాం.
మన ఇళ్లకు చుట్టాలు, బంధువులు రావడం మానేశారు. గెస్ట్‌లే వస్తారు. ఆ వచ్చినవాళ్లు మన ఇంట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు. భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టడం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. అందులో వడ్డించే వన్నీ రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే. అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే ఇంకేమన్నా ఉందా, వాళ్లేమనుకుంటారో అని భయం.
అంగడి (కొట్టు)కి వెళ్లేటప్పుడు సంచి తీసుకెళ్లం. బ్యాగ్ పట్టుకుని షాప్‌కు వెళ్తున్నాం. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాం. కూరగాయలు, పళ్లు కుళ్లిపోయాయి కదా మరి.
ఏమండీ, మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడను అడిగా. డెలివరీ అయ్యిందా అనకుండా కానుపు అంటావేంటి అని ఎదురు ప్రశ్న వేసింది.
టీవీ సీరియల్స్‌లో నీళ్లు త్రాగండి అని అనరు. వాటర్ తాగండి అంటున్నారు. టీవీలో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, వంట-వార్పు కార్యక్రమాలు రోజూ చూసేవాళ్లకు అలవోకగా ఆంగ్ల పదాలు పట్టుబడతాయి మరి. అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు.
టీవీ వంటల కార్యక్రమంలో ఒకావిడ మనకు వంటకం ఎలా చేయాలో చెబుతుంది. అది ఏ భాషో మీరే చెప్పండి. ‘కొంచెం సాల్ట్, మిర్చీ పౌడర్, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి. స్టౌవ్ ఆఫ్ చేసి మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి…’ ఇలా సాగుతుంది. మరి మన కూరలకు అల్లం, వెల్లుల్లి, ఉప్పు, కారాల రుచులు ఎలా తగుల్తాయి?
నిన్న మా పక్కింటాయన వచ్చి ‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి. ఊరికి వెళ్తున్నాం. ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్లాడు. మేనల్లుడి పెళ్లి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడా మనం వెనుకాడుతున్నాం?
అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేశాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న అందరూ పోయి ఆంటీ, అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్న, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.
పిల్లల్ని బడికి పంపడం కూడా మానేశాం. స్కూల్‌కు పంపిస్తాం. సరే, బడికి వెళ్లాక వాళ్లకు ఎలాగూ ఇంగ్లీషులో మాట్లాడక తప్పదు. ఇంటి దగ్గరైనా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోం.
మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలను వదిలేస్తున్నాం? ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా? తెలుగు మాటలు మనకు మొరటుగా ఎందుకు అనిపిస్తున్నాయి?
ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు. నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, ఇతరులు అనుకోవాలన్న భావన.
ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.
అలాగని వాడుకలో ఉన్న మాటలను వదిలేసి పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించి పోతుంది. బయటకెళితే ఎలాగూ తప్పదు అనుకున్నా, కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం.
అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం.
🌿 తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు! ❤️ “దేశ భాషలందు తెలుగు లెస్సు” 🇮🇳✨
తెలుగు మన తల్లి భాష మాత్రమే కాదు… మన గుర్తింపు. మన సంస్కృతి. మన వారసత్వం. మన గర్వం. ❤️
మన తరవాతి తరాలకు కూడా ఈ మధురమైన భాషను అందించడం మన బాధ్యత.
తెలుగు మాట్లాడుదాం
తెలుగు చదువుదాం
తెలుగు రాద్దాం తెలుగు భాషను ప్రేమిద్దాం,
గౌరవిద్దాం, కాపాడుకుందాం. ❤️🌿
✨ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు! ✨
INDIANS STAND TALL AGAINST KHALISTAN SUPPORTERS 🔥
Indian protesters CONFRONTED Khalistan supporters outside Madison Square Garden, SINGING India’s national anthem as RSS chief Mohan Bhagwat spoke inside.
BIG BREAKING 🚨 CM Suvendu Adhikari demands FRONT-PAGE apology from Anand Bazaar Patrika (ABP Group).
He warns - "ABP used 'Saffron Terrorism' headline on the Jadavpur University clashes"
"Thousands of Sadhus are READY to PROTEST"
"FIR has also been filed against 2 ABP journalists"
While Khalistanis disrespect the Indian Tricolour in Australia, an Indian Sardarji stands tall, confronts them, and defends the national flag.
Hats off to Dr. Virk. We are proud of you!
Muslims were mocking Hindu Gods over Nepal tragedy, now Muslim country Algeria is burning and Allah is unable to save Algeria
Is Allah fake or is fire more powerful?
Wicket down 🤘🤘 Thank you UNKNOWN MAN 🙏
One of the key mastermind of 2008 Mumbai terrorist attack, UN designated Terrorist Zaki-ur-Rehman Lakhvi's relative & recruiter in terrorist organisation Jaish-e-Mohammad, Hafiz Zulfiqar has been kiIIed in Pakistan 😍😍