రజత్ గారూ,కాళేశ్వరం పంపుల మునక గురించి మాట్లాడే ముందు తమరు అందుకున్న ₹50 లక్షల ‘మెఘా’ పారితోషికం గురించి వివరణ ఇవ్వండి. ఏం జరగనప్పుడు మమ్మల్నెందుకు పంపుల దగ్గరికి పోకుండా అరెస్టు చేస్తున్నారు? Do you have the guts to make the designs and estimates of Kaleshwaram project public?
ఆ మాటలకు నాకు ఏ సంబంధం లేదు కానీ, ఆ ఆవేదనికి నాకు సంబంధం ఉంది.
అంబెడ్కర్ గారిని ఒక్క వర్గానికి పరిమితం చేస్తుంది #Dalits అనేది ఒక్క అబద్ధం, అగ్రవర్ణాలు, వారి చేతుల్లో ఉన్న మీడియా కుట్రపూరితంగా చేసిన, చేస్తున్న చర్య.
@tv9@RSPraveenSwaero@UshaDasari3@1405Tej#AmbedkarKonaseema
*ఈ నెల 19 శనివారం రోజున*చలో చిన్నపూర్ అంబేడ్కర్ గారి* విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని *మెట్టు,మందపూర్,ధర్మారం,ఐలపూర్,చిక్లి మరియు చిన్నపూర్ హై స్కూల్* గ్రామల బహుజన మిత్రులను ఆహ్వానించడం జరిగింది.