గొడ్డలి పార్టీ అధికారంలోకి రాగానే ధ్వంసమైన దేవతా విగ్రహాలు, తగలబడిన రథాలు, గుడులలో జరిగిన చోరీలు, వీటన్నిటిమీద ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలు... ఇవన్నీ చెబుతున్నాయి ఈ రావణుడు వారు నాటిన విత్తనం నుంచే మొలకెత్తాడు అని.
#AntiNationalJagan#AntiHinduJagan#PsychoFekuJagan
#AndhraPradesh
#YcpCriminalPolitics#PsychoFekuJagan
ఒంగోలు గొడ్డలి పార్టీ కార్యాలయంలో వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న పై సొంత పార్టీ నేత శ్రీను దారుణంగా చేయి చేసుకున్నాడు. ఎస్సీ, ఎస్టీలను వైసీపీలో ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే. కానీ ఇంకా దారుణం ఏంటంటే దీని మీద జగన్ స్పందించకపోవడం. పైగా ఆ మహిళ తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకోవాలని చూస్తే అధిష్టానం ఫోన్లు కూడా ఎత్తలేదంట.
#AndhraPradesh
#YSRCPRowdyism
.@ysjagan పార్టీని జనం గొడ్డలి పార్టీ అంటున్నది ఇందుకే. తన ఇంట్లో భారీగా మారణాయుధాలు, రాళ్లు, ఇనుప రాడ్లు, బీరు సీసాలు సిద్ధం చేసి అనంతపురంలో భారీ హింసకు ప్లాన్ చేసాడు గొడ్డలి పార్టీ నేత తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి. పోలీసులు ఆ ప్లాన్ ను భగ్నం చేసారు కాబట్టి సరిపోయింది కానీ... లేకపోతే ఎన్ని ప్రాణాలు పోయేవో. ఎంత రక్తపాతం జరిగేదో!
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా బలహీనవర్గాల విద్యార్థుల డైట్ కోసం 10 శాతం అదనంగా కేటాయించాలని సీఎం చంద్రబాబు గారు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినా, ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే పెరిగిన డైట్ ఛార్జీలను ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
మొహర్రం పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ పవిత్ర మాసం అందరి జీవితాల్లో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటూ...
మొహర్రం శుభాకాంక్షలు! 🌙🤲
త్యాగానికి రూపం
నిస్వార్థ ప్రేమకు నిర్వచనం అమ్మ
ప్రతి కుటుంబానికి ఆధారం అయిన మాతృమూర్తులు అందరికీ హృదయపూర్వక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..
#MothersDay#HappyMothersDay
కష్టం చేసిన చేతులే సమాజానికి బలం
శ్రమజీవులే అభివృద్ధికి నిజమైన మార్గదర్శులు
మే డే సందర్భంగా దేశ ప్రగతిలో భాగస్వాములైన ప్రతి శ్రమజీవికి హృదయపూర్వక మే డే శుభాకాంక్షలు.
#LabourDay#GannePrasad
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ శనివారం శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన అధినేత, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు భగవంతుని కృపతో త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#PawanKalyan#JanaSenaParty#JaiTDP
పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం అన్న క్యాంటీన్ల సంఖ్య 269కి పెరగనుంది.
#AnnaCanteen
భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయానికి మార్గదర్శిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలు భారతజాతికి ప్రేరణగా నిలుస్తాయి. ప్రతి వ్యక్తి గౌరవంతో, సమాన హక్కులతో జీవించే సమాజాన్ని నిర్మించాలనే ఆయన సంకల్పం మనందరికీ ఆదర్శం. అంబేద్కర్ గారిక జయంతి సందర్భంగా స్మృతికి నివాళులు
#PsychoFekuJagan
అసత్యాలు ప్రచారం చేయడం ఒక్కటే తమ జీవిత ధ్యేయం అన్నట్లు వైకాపా నాయకులు ప్రవర్తిస్తున్నారు. అందుకోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేసి తమ ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నారు. 2018లో అమరావతి బాండ్స్ విడుదల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు చేసిన ప్రసంగంలో దేశ ఆర్ధిక వ్యవస్థ గురించి చెబితే దాన్ని ముందు భాగం కట్ చేసి, అమరావతి రాజధానికి అవసరమైన నిధుల గురించి చెబుతున్నట్లుగా ఒక ఫేక్ వీడియోను వైకాపా తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 2.5 ట్రిలియన్ డాలర్ల పరిమాణంలో ఉందని, దేశంలో సుమారు 30 శాతం సేవింగ్స్ ఉంటాయని, అంటే ప్రతి సంవత్సరం సుమారు 750 బిలియన్ డాలర్ల సేవింగ్స్ సాధ్యమవుతాయని గౌరవ ముఖ్యమంత్రి తన 2018 నాటి ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే భారత్ ప్రస్తుతం 10 నుంచి 12 శాతం వృద్ధి సాధించే సామర్థ్యం ఉందని, సరైన ప్రణాళికలు అమలు చేస్తే 15 శాతం వరకు వృద్ధి సాధ్యమవుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధంగా వృద్ధి కొనసాగితే పదేళ్లలో సుమారు 10 ట్రిలియన్ డాలర్ల సేవింగ్స్ సమీకరించవచ్చని ఆయన అన్నారు. దేశానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రసంగంలోని ‘‘2 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని’’ అన్న వాక్యానికి ముందు చెప్పినదంతా కట్ చేసి ‘‘అమరావతికి’’ అనేది కలిపి వైకాపా వారు ఒక ఫేక్ వీడియోను రూపొందించారు. ‘‘ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రవేశపెట్టడం, భూముల ధరలు భారీగా పెరగడం వంటి పరిణామాలతో అమరావతి ప్రాజెక్ట్ రాష్ట్రానికి మరింత ఆర్థిక భారం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి’’ అనే కుట్రపూరిత వ్యాఖ్యను జత చేసి ప్రచారం చేస్తున్నారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా ‘‘మావిగన్’’ అనే వికృత ప్రతిపాదన తెచ్చిన వైకాపా తప్పుడు వీడియోలతో ఫేక్ ప్రచారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళి
అణగారిన వర్గాల విద్య, మహిళా సాధికారత, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు శాశ్వత ప్రేరణ నిలుస్తాయి.
#JyotiraoPhule#GannePrasad
త్యాగం, ప్రేమ, పునరుత్థానం యొక్క మహత్తును ప్రపంచానికి చూపించిన యేసు క్రీస్తు.
ఈ పవిత్రమైన ఈస్టర్ పండుగ మీ జీవితాల్లో
శాంతి, సంతోషం, కొత్త ఆశలను నింపాలని కోరుకుంటున్నాను. క్రైస్తవ సొదరసోదరిమణులందరికి
ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు
#HappyEaster#Jesus#GannePrasad