#DSCFakesByYCP
గోల్డ్ మెడల్ వచ్చిందని ప్రెస్ మీట్లో నువ్వు నిర్ధారిస్తే ఎలా @ysjagan? విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే అధికారులు ధృవీకరించి ఉద్యోగం ఇస్తారు. అంతేగానీ, నువ్వు నిర్ధారిస్తే ఉద్యోగం రాదు.
అయినా గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ను విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయకుండా, వేరే సర్టిఫికేట్ సమర్పిస్తే ఉద్యోగం ఎలా ఇస్తారు? "నేనే తప్పు చేశాను" అని అదే వ్యక్తి కోర్టుకు కూడా తెలిపారు.
అయినా నీ ఈ కన్నింగ్ గేమ్స్ ఏంటి జగన్?
#PsychoFekuJagan
#AndhraPradesh
Best wishes to Andhra Pradesh’s hardworking Chief Minister and my good friend, Shri Chandrababu Naidu Garu. Under his leadership, Andhra Pradesh is scaling new heights of progress across all sectors. May he be blessed with a long and healthy life in service of the people.
@ncbn
#EndOfYCP
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే, సైకో @ysjagan , @YSRCParty మాత్రం ఇంకా విద్వేష రాజకీయాల్లోనే మునిగి ఉంది.
తిట్లనే సిద్ధాంతంగా మార్చుకున్న మీకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు. కుక్క తోక వంకర అన్నట్లుగా మీ తీరు మారదు అని అర్థమైపోయింది. మీ అరాచకాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకెంతమాత్రం సహించరు!
#YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
తిరుమల శ్రీవారు మా ఇష్ట దైవం. ఆ దేవ దేవుడితో మేము ఎప్పుడూ రాజకీయాలు చేయం. మా అధినేత చంద్రబాబు గారైనా, మా నాయకులమైనా సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఇచ్చిన నివేదికను, అందులో వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాం.
#TirumalaLaddooKalteeNijam
Heartfelt birthday wishes to the young and dynamic Honourable Minister of the Government of Andhra Pradesh, Thiru @naralokesh avl.
Wishing him good health, long life, and continued strength as he serves the people of AP with commitment, clarity of vision, and a deep sense of national purpose.
జగన్ గారి జన్మదినం జనాలకు ప్రాణసంకటంగా మారింది. రప్పా రప్పా వైసీపీ ఉన్మాదం ఓ గర్భిణి ఆరోగ్య పరిస్థితిని విషమం చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా, తనకల్లు మండలం, ముత్యాల వారి పల్లెలో జగన్ పుట్టినరోజు సందర్భంగా తమ ఇంటి ముందు టపాసులు కాల్చొద్దని వారించినందుకు.. గర్భిణిపై దాడి చేశారు వైకాపా సైకోలు. ఇదేం పైశాచికం జగన్ గారూ! కనీసం తప్పని చెప్పలేరా?
#PsychoFekuJagan
.@YSRCParty has moved PILs against TCS, Cognizant, Sattva and now Raheja IT parks - projects that together mean over 1 lakh jobs for #AndhraPradesh.
@ysjagan, why this hatred towards the future of our youth? Why sabotage AP at every step?
In October 2024, my visit to Google HQ in the USA sparked a vision - bringing one of the world’s biggest tech giants to #AndhraPradesh for a game-changing investment. After a year of intense discussions and relentless effort, tomorrow we make history. @Google will sign an MOU with the Govt of Andhra Pradesh for a 1 GW project with an investment of $10 billion USD. It is a massive leap for our state’s digital future, innovation, and global standing. This is just the beginning.
ఈ ముగ్గురు డాక్టర్లు
గుర్తున్నారా @ysjagan?
నీ దుర్మార్గ పాలనలో, నీ అసమర్ధత ప్రశ్నించినందుకు, నువ్వు బలి చేసిన డాక్టర్లు.. ఇద్దరు నీ దమనకాండకు బలైన దళిత డాక్టర్లు..
డాక్టర్లకు కనీస అవసరాలైన మాస్కులు, గ్లౌజులు, జీతాలు ఇవ్వలేని నువ్వు, మెడికల్ కాలేజీలు అంటూ బయలుదేరావా ?
నీ తాడేపల్లి డ్రామాలు, బెంగళూరు ప్యాలెస్లో వేసుకో.. ముందు ఈ దళిత డాక్టర్ల కుటుంబాలకు క్షమాపణ చెప్పు...
#JaganSaySorryToDoctors
#JaganFakedMedicalColleges
#AndhraPradesh
రాష్ట్ర ముఖ్యమంత్రి మెచ్చిన బాలుడు..
ఏకంగా సీఎం చంద్రబాబు గారికి ఓ విద్యార్థి స్పీచ్ నచ్చి దగ్గరికి పిలిచి అభినందించారు. శాలువా కప్పి సన్మానించారు. అరుదైన, ఆత్మీయ అభినందనకు ఆనంద భాష్పాలతో సీఎం గారి ఆశీస్సులు తీసుకున్నాడు. భావోద్వేగానికి లోనైన బాలుడిని దగ్గరకు తీసుకుని, బాగా చదువుకుని ప్రయోజకుడివి అవ్వాలని చంద్రబాబు గారు ఆశీర్వదించారు.
#MegaPTM2inAP
#MegaParentTeacherMeeting
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
రాజకీయ లబ్ధి కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధపడే జగన్ రెడ్డి గారు తిరుపతిలో విద్యార్థుల మధ్య జరిగిన ఓ వ్యక్తిగత గొడవను మా పార్టీపై రుద్ది పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. దళిత సోదరులను రెచ్చగొట్టేలా తమ కరపత్రిక సాక్షిలో తప్పుడు రాతలతో విషం చిమ్ముతున్నారు. ఈనెల 15వ తేదీ రాత్రి తిరుపతిలో జేమ్స్ అనే దళిత విద్యార్థిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన ఘటనకు సంబంధించి ఆయన ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం A1 యశ్వంత్, A-2 కిరణ్, A-3 జగ్గ, A-4 లలిత్, A-5 సాయి గౌడ్, A-6 వంశీ, A7 రూపేష్ ఇంకా మరికొందరు నిందితులుగా కేసు నమోదు చేయడం జరిగింది.
నిందితుల్లో జగదీష్ @ జగ్గ, లలిత్ @ లలిత్ గోపాల్, నాని, సాయి గౌడ్ లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు. ఉండు రూపేష్ రెడ్డి @ రూపి, సాయి కిరణ్ కుమార్ రెడ్డి లు భూమన అభినయ్ రెడ్డి వద్ద పనిచేసే వారు కాగా, వంశీ @ చోట బ్లేడ్ ఎంపీ గురుమూర్తి అనుచరుడు. వాస్తవాలు ఇలా ఉంటే టీడీపీ వారు జేమ్స్ ను కిడ్నాప్ చేసి, దాడి చేశారంటూ సాక్షిలో తప్పుడు కథనాలు రాయించారు. తిరుపతి ఘటనలో ఇప్పటికే కొన్ని అరెస్టులు జరిగాయి, మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు ఎవరైనా, ఎంతటివారైనా కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదు.
రాజకీయంగా జగన్ రెడ్డి గారి హిస్టరీ యావత్తు ఆసాంతం రక్తచరిత్రే. బాబాయిని బాత్రూమ్ లో గొడ్డలివేటుతో లేపేసి బాబుగారి చేతిలో కత్తి పెట్టి నాడు అవినీతి విషపుత్రిక సాక్షిలో అడ్డగోలు రాతలు రాయించారు. అసలు నిజమేంటో సొంత చెల్లెళ్లతో సహా రాష్ట్ర ప్రజలంతా ఆలస్యంగా తెలుసుకున్నారు. అధికారంలో ఉండగా డాక్టర్ సుధాకర్ మొదలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు దళిత సోదరులను ఊచకోత కోసిన జగన్... ప్రతిపక్షంలోనూ అవే పోకడలు కొనసాగిస్తున్నాడు. తిరుపతి ఘటనలో వాస్తవాలను, జగన్ రెడ్డి గారి కుట్రలను గుర్తించి యావత్ దళిత సమాజం అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
#PsychoFekuJagan
నందమూరి బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఒక మహిళకు సామాజిక పింఛను మంజూరు చేసేందుకు అధికారులు రూ.10,000 అడిగారని... ఆ డబ్బు సమకూర్చుకోవడం కోసం ఆమె తన చెవి దిద్దులు అమ్ముకున్నారని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ వీడియోలో ఆ మహిళే స్వయంగా ఇదంతా అబద్దమని, అసత్య ప్రచారమని పేర్కొన్నారు. ప్రభుత్వం పై ఉద్దేశపూర్వకంగా ఇటువంటి అసత్య ప్రచారాలను చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి.
#FactCheck
#AndhraPradesh