तेरा वैभव सदा रहे माँ, हम दिन चार रहे न रहे | సదా భారతమాత సేవలో JAI BHARATH
Tweeting here in my personal capacity. Re-tweets or Likes are not endorsements
@Dr_Atul_Bhosale@CollectorSatara@CMOMaharashtra हमारा अपार्टमेंट का रास्ता का हालत ऐसा है। एक रास्ता पूरा बंद किया , एक रास्ता का जाने का हालत में नहीं। 10 साल से हमारा रास्ता ऐसा ही है। Location: Karnapride apartment, gote village, karad taluka, Maharashtra
🚨 ARMY STANDS FIRM IN HYDERABAD ON THEIR LAND CLAIM
Army personnel at Shaikpet, Jubilee Hills answered in same language after a 2,500-sq-yard plot claimed by Army, was allotted for a Muslim graveyard by Waqf
The Army objected, claiming the land falls under Defence control. The Waqf Board disputes this, saying it is notified Waqf property.
A clear message: Defence land cannot be claimed by simply declaring it Waqf property. 🇮🇳
మా గణేశుడు వస్తున్నడంటే ఎందుకురా అడుగడుగునా అడ్డంకులు?
VIP వస్తున్నడంటే రోడ్లు ఖాళీ చేస్తరు… Green Channel పెడ్తరు…
ఎందుకంటే మేము హిందువులము vote bank కాదు కదా అందుకే మా పండుగలు అన్న మా సాంప్రదాయాలు అన్న చులకన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి...
మా పండగలు చేసుకోవాలి అంటే మాకు ఎన్ని కష్టాలో .....
కాలనీల చిన్న చిన్న పిల్లలు చందాలు పోగేస్తరు…
యువకులు ఇంటింటికీ తిరుగుతరు…
ఎవరి దగ్గర ఎంతుంటే అంత వేస్తరు…
అవసరమైతే సొంత జేబుల నుంచి పెట్టుకుంటరు…
ఎందుకు?
మన గణేశుడిని మంచిగా పెట్టుకుందాం… మన బస్తీలో పండుగ మంచిగా చేసుకుందాం...
కానీ విగ్రహం కొనడానికి పోయినప్పటి నుంచి నిమజ్జనం చేసేదాకా —
ఇది వద్దు… అది వద్దు…
ఇంత ఎత్తు వద్దు…
ఈ దారిలో పోవద్దు…
స్పీకర్ పెట్టొద్దు…
సౌండ్ తగ్గించు…
ఇక్కడ మండపం వద్దు…
అరే… పండుగ చేసుకుంటున్నమా?
లేక ప్రతి అడుగుకీ పర్మిషన్ అడుక్కుంటున్నమా?
వైర్లు అడ్డం ఉంటే ముందే సరిచేయండి.
రోడ్లు బాగాలేకపోతే బాగుచేయండి.
చెత్త ఉంటే తీసేయండి.
నిమజ్జనం రూట్ క్లియర్ చేయండి.
అవి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది!
మాకు ఎవరితో గొడవ అవసరం లేదు.
మా పండుగ ఇంకొకరికి ఇబ్బంది కావాలని కూడా మేము కోరుకోం.
కానీ మా భక్తికి గౌరవం కావాలి!
మా సంప్రదాయానికి గౌరవం కావాలి!
మా గణేశుడికి గౌరవం కావాలి!
హిందూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన హిందూ పండుగలకు మన గణేశా విఐపి కి తీసుకొచ్చిన రోజు నుంచి నిమజ్జనం చేసే రోజు వరకు “GANESH GREEN CHANNEL ఉంటుంది...
ఇది ఎవరి మీద పోరాటం కాదు…
మన పండుగను గౌరవంగా జరుపుకోవాలనే ఒక భక్తుడి ఆవేదన!
మన దేవుడు…
మన పండుగ…
మన సంస్కృతి…
మన సంప్రదాయం…
వీటిని కాపాడుకోవడం మన బాధ్యత!
గణపతి బప్పా మోరియా!
This is unacceptable.
Delhi police slapped SC/ST Act on Swatantra Bhardwaj over nothing more than a post-CJP protest interview
Meanwhile these men got off scot-free after morphing a woman’s photograph and displaying it in such a vulgar manner during CJP protest
Why the glaring double standard?
There has to be criminal action against these protesters. @BhaiPreetSingh has taken it up and we are backing him
We demand @DelhiPolice@CPDelhi file an FIR in the matter
History told us
We were defeated.
But.
History what we learned was false
Reality
Its only culture who faught and thrive even after 10 centuries of prolonged war.
Just see how brutally the police is beating female students...
Shame on Mod.....oh wait wait wait...
It's Telangana, a Congress ruled state.. let's ignore it..
జైశ్రీరామ్ అంటారా అనండి..భారత్ మాతాకీ జై అంటారా అనండి..
అన్నీ రోజులూ మీవి కావు..మీ టైమ్ దగ్గర పడింది..ఆకలితో సస్తారు మీరంతా..
ఈ మాటలు అన్నది ఏ ముస్లిం ఉగ్రవాదో కాదు..
ఈ మాటలు అంటున్నది రాహుల్ గధే ..
వాడికి ఎంత హిందూ ద్వేషమో మీరే వినండి..
ఇంకా ఈ బాబర్ వారసులకు ఓట్లు వేస్తారా మీరు.
Amrita fadnavis wife of the CM of Maharashtra says, the beautiful festivals like Garva and Navratri are recognized and celebrated on a global scale.
There should be no discrimination based on caste or religion against anyone who cames with faith and devotion.
Your views .....
Another day, another police officer attacked in Muslim-majority Old City, Hyderabad.
Despite the attack on the officer, another officer simply sent the person away.
This shows that Telangana Police in the Old City have lost courage and pride, as if just street fight.
భారతదేశంలో ఉంటూ… భారతదేశ చట్టాలనే గౌరవించని వారికి ఈ దేశంలో ఉండే హక్కు ఉందా?
ఒకే దేశం… ఒకే చట్టం! 🇮🇳
దేశవ్యాప్తంగా UCC అమలు కోసం మన ప్రధాని మోదీకి మద్దతు తెలుపుదాం! 💪🔥
ఇల్లు కట్టిన మేస్త్రి 10 వేలు పెట్టి బట్టలు పెట్టొచ్చు
కూలీలకు ధావత్ కి 10 వేలు ఇవ్వొచ్చు
ఎలక్ట్రీషియన్ నీ పిలిచి భోజనం పెట్టొచ్చు
ప్లంబర్ని పిలిచి ఏదైనా ఇచ్చి ఖుషి చేయొచ్చు
కానీ
ఈ చెక్క బాచ్ కి దేనికి ఇవ్వాలి
ఇంటికి ఏం చేశారని ఇవ్వాలి
వీళ్ళని సమర్థించే వాళ్ళు అంత అదే బాచ్
గుడికి వెళ్లాలన్నా… బడికి వెళ్లాలన్నా… పేరంటానికి వెళ్లాలన్నా… చావుకు వెళ్లాలన్నా — డ్రైనేజీ నీళ్లు తొక్కుకుంటూనే వెళ్లాలి, మళ్లీ అదే డ్రైనేజీ తొక్కుకుంటూనే ఇంటికి రావాలి!
ఇది వెంకటేశ్వర కాలనీ ప్రజల దుస్థితి.
వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 3లోని మాన్హోల్ ఛాంబర్ పూర్తిగా కూలిపోయింది. దానికి పక్కనే 11 KV విద్యుత్ పోల్స్ ఉండటంతో మరమ్మతు పనులు ఆలస్యమవుతూ వస్తున్నాయి. ఫలితంగా రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 3 ప్రాంతాల్లో డ్రైనేజీ లైన్ తరచూ బ్లాక్ అవుతూ, మురుగు నీరు రోడ్లపైకి పొంగిపొర్లుతోంది.
ఈ సమస్యను గత సంవత్సరం నుంచి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కాలేదు.
ఈరోజు HMWSSB మేనేజర్ మమత గారు, వర్క్ ఇన్స్పెక్టర్లు, లైన్‌మన్ సిబ్బంది, అలాగే విద్యుత్ శాఖ AE సత్యనారాయణ గారితో మాట్లాడి, రెండు శాఖలు సమన్వయం చేసుకొని ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్పష్టంగా కోరడం జరిగింది.
ఏ శాఖ ఏం చేస్తుందన్నది ప్రజలకు అవసరం లేదు. రెండు డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ చేసుకుని, కూలిపోయిన మాన్హోల్ ఛాంబర్‌ను వెంటనే రిపేర్ చేసి డ్రైనేజీ సమస్యకు ముగింపు పలకాలి.
ఇప్పుడు గల్లీల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే సమయం. మండపాల ముందు మురుగు నీరు పొంగిపొర్లుతూ ఉంటే భక్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎలా రాకపోకలు సాగిస్తారు?
అందుకే సంబంధిత అధికారులు ఇక ఆలస్యం చేయకుండా మాన్హోల్ మరమ్మతులు, డ్రైనేజీ క్లియరెన్స్ పనులను అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయాలని గట్టిగా సూచించడం జరిగింది.
ప్రజలకు కారణాలు కాదు — పరిష్కారం కావాలి.
🚨 SHOCKING! KIDS DRESSED AS RADHA STOPPED AT QUTUB MINAR?
A viral video allegedly shows children dressed as Radha being DENIED entry to the Qutub Minar premises. 🤯
=> The staff also reportedly STOPPED the guardian who was filming the incident.
ఫంక్షన్ లో రచ్చ చేసే కొజ్జా వాళ్ళని ఎదుర్కొండి , మీరూ దౌర్జన్యం చెయ్యండి అని చెప్పేవాళ్ళు ఇది చూడండి, ఇంత గలీజ్ గా, నీచం గా చూపిస్తారు.
ఇది రోడ్ మీద షాప్ ఓపెనింగ్ కి వచ్చి డెంగ్యూ* , నాన్న, అని అంటున్నారు, అదే ఇంట్లో ఫ్యామిలీ, లేడీస్ ముందు చేస్తే ఏం చేయాల?
@HiHyderabad@ApnaSecbad
VC SM
గుర్రాలతోట గిరిజన గూడెం ~ కామయ్యపేట పోస్ట్ ~ హుకుంపేట మండలం , అరకు లోయ !
ఇంతకీ ఈ పిల్లలు ప్రస్తుతం పక్కన వూరు స్కూల్ ఏమిటో తెలుసా ?
ఒక చర్చి.
ఇలా కేవలం హుకుం పేట మండలం లో పదుల గూడెంల పరిస్థితి ఇదే !
ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వాన్ని ఒక మౌలానా హెచ్చరించాడు మదర్సాలను మూసివేయాలని చూస్తే, తామేంటో చూపిస్తామని తొడకొట్టి సవాల్ చేశాడు ..... ఆ హెచ్చరిక చేసిన మరుసటి రోజే పోలీసులు రంగంలోకి దిగి ఆ మౌలానా ను తిత్తి తీసి, ఇరగదీసి, ఉతికి ఆరేశారుట. అంతే దెబ్బతో మిగతా మౌలానాలు సైలెంటయిపోయారు
@IndianSanathani ఎక్కడ అంబేద్కర్ ఎక్కడ రాముడు, అసలు పోలికే లేదు. పోనీ సుభాస్ చంద్ర బోస్ సర్టిఫికెట్ చూస్తారా? వీర సావర్కర్ చదువు గురించి చూపాలా?
రాముడు పుట్టిన నక్షత్రం తిది చెప్పారు కదా, ఏడారి మతాల పుట్టుక గురించి తిది నక్షత్రం ఏదైనా చూపిస్తారా?
మనిషి వయస్సు పెరిగిన తరువాత వివేకం కోల్పోకూడదు.
नंद के आनंद भयो, जय कन्हैया लाल की! 🙏
मुरली मनोहर, यशोदा नंदन भगवान श्रीकृष्ण के जन्मोत्सव श्रीकृष्ण जन्माष्टमी की समस्त देशवासियों को हार्दिक शुभकामनाएं।
जय श्रीकृष्ण! 🦚🙏